ఆర్.గుండూరావు

ఆర్.

గుండు రావు (27 సెప్టెంబర్ 1937 - 22 ఆగష్టు 1993) 1980 నుండి 1983 వరకు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఆర్.గుండూరావు
ఆర్.గుండూరావు
కర్నాటక 2వ ముఖ్యమంత్రి
In office
12 జనవరి 1980 – 6 జనవరి 1983
అంతకు ముందు వారుదేవరాజ్ అర్స్
తరువాత వారురామకృష్ణ హెగ్డే
లోక్ సభ సభ్యుడు
In office
1989-1991
అంతకు ముందు వారువి.ఎస్.కృష్ణయ్యర్
తరువాత వారుకె.వెంకటగిరి గౌడ
నియోజకవర్గంబెంగళూరు దక్షిణ నియోజకవర్గం
కర్ణాటక ప్రభుత్వంలో రవాణా శాఖామంత్రి
In office
1975–1977
నియోజకవర్గంసోమవారపేట
కర్ణాటక ప్రభుత్వంలో సమాచార శాఖామంత్రి
In office
1973-1975
నియోజకవర్గంసోమవార పేట
Assembly Member
for సోమవారం పేట
In office
1972–1983
అంతకు ముందు వారుజి.ఎం.మంజనాథయ
తరువాత వారుB. A. Jivijaya
వ్యక్తిగత వివరాలు
జననం(1937-04-08)1937 ఏప్రిల్ 8
ఫ్రాసెన్ పేట, నంజరాజపట్న తాలూకా, గోర్గ్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం కుషాల్ నగర, కడగు జిల్లా, కర్ణాటక, భారతదేశం )
మరణం1993 ఆగస్టు 22(1993-08-22) (వయసు 56)
లండన్, ఇంగ్లాండు, యునైటెడ్ కింగ్ డం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామివరలక్ష్మి
సంతానం3; దినేష్ గుండూరావు తో సహా

జీవిత విశేషాలు

గుండూరావు 1937 ఏప్రిల్ 8 న బ్రిటీష్ ఇండియాలోని పూర్వపు కూర్గ్ ప్రావిన్స్ (ప్రస్తుతం కర్నాటకలోని కొడగు జిల్లాలో ) కుశలనగరలో కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో కె. రామారావు, చిన్నమ్మ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి స్థానిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. గుండూరావు అమ్మతి ఉన్నత పాఠశాలలో చదివాడు. అతను కొడగులో ప్రసిద్ధ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. అతను అనేక ట్రోఫీలను గెలుచుకున్నాడు.

రాజకీయ జీవితం

రావు తన రాజకీయ జీవితాన్ని కుశాలనగర్ టౌన్ మునిసిపాలిటీ అధ్యక్షుడిగా ప్రారంభించాడు. ఈ పదవిలో అతను పదేళ్లపాటు పనిచేశాడు. అనంతరం 1972, 1978లో సోమవారపేట నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అతను డి. దేవరాజ్ ఉర్స్ ప్రభుత్వంలో మంత్రిగా, కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాడు.

దేవరాజ్ అర్స్ ప్రభుత్వం కూలిపోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యాడు. బెంగుళూరులో కెంపెగౌడ బస్ స్టేషన్ అని పిలువబడే మెజెస్టిక్ బస్ స్టేషన్ నిర్మాణానికి ముఖ్యమంత్రిగా గుండూరావు బాధ్యత వహించాడు. అతను కర్ణాటకలో అనేక మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలను కూడా మంజూరు చేశాడు. ఆయన హయాంలో ఏడాదిన్నర వ్యవధిలో కావేరి రెండో దశ పూర్తయింది. మైసూరులో "కళా మందిర" నిర్మాణానికి కూడా బాధ్యత వహించాడు.

కర్నాటక పరిపాలన , విద్యలో కన్నడకు ఆధిపత్యం కావాలని గోకాక్ ఆందోళనలు అలాగే నర్గుండ్, నవలగుండ్‌లలో రైతులపై పోలీసుల కాల్పులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగాయి. అతను సమర్థవంతమైన నిర్వాహకుడిగా గుర్తింపు పొందినప్పటికీ, అతను తన ఆడంబరత్వం, ధైర్యం, బహిరంగంగా మాట్లాడటం కోసం మరింతగుర్తింపు పొందాడు.

గుండూ రావు 1989 నుండి 1991 వరకు బెంగుళూరు దక్షిణ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు

మరణం

అతను 56 సంవత్సరాల వయస్సులో 1993 ఆగస్టు 22న లండన్‌లో క్యాన్సర్‌తో మరణించాడు.

వ్యక్తిగత జీవితం

అతని కుమారుడు దినేష్ గుండు రావు ప్రస్తుతం బెంగళూరులోని గాంధీనగర్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు. అతను ఆహార, పౌర సరఫరాల మంత్రిగా పనిచేస్తుసాడు.

మూలాలు

బాహ్య లింకులు

Tags:

ఆర్.గుండూరావు జీవిత విశేషాలుఆర్.గుండూరావు రాజకీయ జీవితంఆర్.గుండూరావు మరణంఆర్.గుండూరావు వ్యక్తిగత జీవితంఆర్.గుండూరావు మూలాలుఆర్.గుండూరావు బాహ్య లింకులుఆర్.గుండూరావుకర్ణాటకకర్నాటక ముఖ్యమంత్రుల జాబితా

🔥 Trending searches on Wiki తెలుగు:

అల్లసాని పెద్దననజ్రియా నజీమ్భూమిమధుమేహంహార్సిలీ హిల్స్మమితా బైజురాయలసీమపోలవరం ప్రాజెక్టుగుంటూరు కారంస్వాతి నక్షత్రముశాసనసభహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాసామెతలుపోకిరిజగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్షణ్ముఖుడుఫ్యామిలీ స్టార్సమంతనంద్యాల లోక్‌సభ నియోజకవర్గంసర్వే సత్యనారాయణమొఘల్ సామ్రాజ్యంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంనానాజాతి సమితితెలుగు భాష చరిత్రఈసీ గంగిరెడ్డిలోక్‌సభసంక్రాంతిభారతదేశంలో సెక్యులరిజంఉత్తరాభాద్ర నక్షత్రముగూగ్లి ఎల్మో మార్కోనిశ్రీ కృష్ణదేవ రాయలుమియా ఖలీఫాలక్ష్మిరావి చెట్టుకమల్ హాసన్తెలుగు సినిమాలు డ, ఢఅరుణాచలంనారా బ్రహ్మణిధర్మవరం శాసనసభ నియోజకవర్గంరోహిత్ శర్మశ్రీవిష్ణు (నటుడు)సన్ రైజర్స్ హైదరాబాద్మహామృత్యుంజయ మంత్రంభీష్ముడువిశాల్ కృష్ణమదర్ థెరీసాభారతీయ స్టేట్ బ్యాంకుశ్యామశాస్త్రికల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంభారతరత్నట్రావిస్ హెడ్విజయనగర సామ్రాజ్యంఫ్లిప్‌కార్ట్గురువు (జ్యోతిషం)బంగారంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుగున్న మామిడి కొమ్మమీదఛత్రపతి శివాజీకాలుష్యంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాతెలంగాణఅమ్మల గన్నయమ్మ (పద్యం)కోవూరు శాసనసభ నియోజకవర్గంనీటి కాలుష్యంగజేంద్ర మోక్షంపర్యాయపదంఅగ్నికులక్షత్రియులుబతుకమ్మవిచిత్ర దాంపత్యంవాసుకి (నటి)సజ్జల రామకృష్ణా రెడ్డిజే.సీ. ప్రభాకర రెడ్డిబౌద్ధ మతంఎఱ్రాప్రగడకర్కాటకరాశి🡆 More