ఆనంద్ జిల్లా: గుజరాత్ లోని జిల్లా

ఆనంద్ జిల్లా గుజరాత్ రాష్ట్ర జిల్లాలలో ఒకటి.

దీనిని చరోతర్ అని కూడా ఉంటారు.1997లో ఖేడా జిల్లా నుండి కొంత భాగం విడతీసి ఆనంద్ జిల్లా రూపొందించబడింది. ఆనంద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంటుంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఖేడా జిల్లా, తూర్పు సరిహద్దులో వదోదరా జిల్లా, పశ్చిమ సరిహద్దులో అహ్మదాబాదు జిల్లా, దక్షిణ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ ఖంబాత్ ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా ఖంబాత్, తారాపూర్ (గుజరాత్), పెట్లాద్ సొజిత్రా మొదలైన పట్టణాలు ఉన్నాయి. ఆనంద్ (గుజరాత్) జిల్లా ముఖ్యపట్టణం.

Anand district
district
Entrance of the AMUL Dairy
Entrance of the AMUL Dairy
Nickname: 
Charotar
Location of district in Gujarat
Location of district in Gujarat
Countryఆనంద్ జిల్లా: 2001 - 2011లో గణాంకాలు, ఆర్ధిక రంగం, నిర్వహణా విభాగాలు India
రాష్ట్రంGujarat
Area
 • Total5,000 km2 (2,000 sq mi)
Population
 (2011)
 • Total20,90,276
 • Rank14th in state
భాషలు
 • అధికారGujarati, హిందీ
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationGJ-23
Websitehttps://ananddp.gujarat.gov.in/Anand

2001 - 2011లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,090,276
పురుషులు 1,088,253
స్త్రీలు 1,002,023
ఇది దాదాపు. మసెడోనియా దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం..
640 భారతదేశ జిల్లాలలో. 219వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 711
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.57%.
స్త్రీ పురుష నిష్పత్తి. 921:1000
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 85.79%
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
పురుషుల అక్షరాస్యత 93.23%
స్త్రీల అక్షరాస్యత 77.76%.

ఆర్ధిక రంగం

ఆనంద్ జిల్లా ఆర్థికరంగం వైవిధ్యంగా ఉంటుంది. ఆర్థికరంగం వ్యవసాయం, పెద్ద తరహా పరిశ్రమల మీద ఆధారపడి ఉంది. జిల్లాలో పొగాకు, అరటి పంటలు ప్రధానంగా పండించబడుతున్నాయి. జిల్లాలో ప్రఖ్యాత అమూల్ డెయిరీ సంస్థ ఉంది. జిల్లా కేంద్రం శివారుప్రాంతంలో విథల్ ఉద్యోగ్ నగర్ (అతిపెద్ద పారిడ్రామిక బెల్ట్) ఉంది. ఇక్కడ ఎల్కాన్, ది చరోటర్ ఐరన్ ఫ్యాక్టరీ (1938), వార్మ్‌ స్టీం, మిల్సెంట్ అండ్ అట్లాంటా ఎలెక్ట్రానిక్స్ మొదలైన పరిశ్రమలు ఈ పారిశ్రామిక వలయంలో ఉన్నాయి.గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలో అమూల్ డెయిరీ కోపరేటివ్ సంస్థ స్థాపించబడింది. భారతదేశ శ్వేతవిప్లవంలో అమూల్ ప్రధానపాత్ర వహిస్తుంది. ఇది ప్రంపంచంలో అతిపెద్ద పాలు, పాల ఉత్పత్తుల సంస్థగా గుర్తించబడుతుంది. అమూల్ భారతదేశంలో అతిపెద్ద ఆహార ఉత్పత్తిగా గుర్తించబడుతూ ఉండడమేకాక ఈసంస్థ ఉత్పత్తి మార్కెట్ విదేశాలలో కూడా విస్తరించాయి.

నిర్వహణా విభాగాలు

ఆనంద్ జిల్లా నిర్వహణాపరంగా 8 తాలూకాలుగా విభజించబడ్డాయి; ఆనంద్, అంక్లవ్, బొర్సద్, ఖంబాద్, పెట్లద్, సొజిత్ర, తారాపూర్, ఉంరేద్.

పర్యాటక ఆకర్షణలు

ఆనంద్ జిల్లా: 2001 - 2011లో గణాంకాలు, ఆర్ధిక రంగం, నిర్వహణా విభాగాలు 
Topographical map of Anand district
  • ఆనంద్ నగరం : ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, - కోపరేటివ్ మూవ్మెంట్, మిల్క్ సిటీ వ్యవస్థాపకుడు త్రిభువందాస్ పఠేల్ వ్యవస్థాపకుని జన్మస్థలం.
  • అమూల్- ఆపరేషన్ - ఫ్లడ్, ది వైట్ రివల్యూషన్ ఆఫ్ ఇండియా జన్మస్థానం,
  • ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ,
  • కరంసద్: సర్దార్ పఠేల్ జన్మస్థానం. (స్వామి మెడికల్ కాలేజ్)
  • కంబాత్ : చారిత్రాత్మక, పురాతన నౌకాశ్రయం. (బే ఆఫ్ కంబాత్) ఇక్కడ నుండి విదేశాలకు వాణిజ్యం జరిగింది.
  • దాకొర్ - హిందు ఆలయం: రణ్చోద్రై ఆలయం: కృష్ణుని రూపాలలో ఒకటి.
  • పవగద్ కోట : ఇది ఆనంద్ జిల్లా సమీపంలోని పంచ్‌మహల్స్ జిల్లాలో ఉంది. శిథిలమైన కోట అవశేషాలు యునెస్కో ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించబడుతుంది.
  • భద్రన్ : పట్టణానికి " పారిస్ ఆఫ్ గీక్వార్డ్ స్టేట్ " అనే మారుపేరు ఉంది. ఒక శతాబ్ధానికి ముందుగా మహారాజా మూడవ సయాజీరావ్ గీక్వర్డ్ ఆరంభించిన సివిల్ వర్క్, పట్టణ సుసంపన్నత కారణంగా నగరానికి ఈ పేరు వచ్చింది.
  • వద్తల్.
  • సర్దార్ పఠేల్ యూనివర్శిటీ: భారతదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఇది ఒకటి. ఇది ఆనంద్ జిల్లాలోని వల్లభ్ విద్యానగర్‌లో ఉంది.

సరిహద్దు ప్రాంతాలు

మూలాల జాబితా

వెలుపలి లంకెలు

Tags:

ఆనంద్ జిల్లా 2001 - 2011లో గణాంకాలుఆనంద్ జిల్లా ఆర్ధిక రంగంఆనంద్ జిల్లా నిర్వహణా విభాగాలుఆనంద్ జిల్లా పర్యాటక ఆకర్షణలుఆనంద్ జిల్లా సరిహద్దు ప్రాంతాలుఆనంద్ జిల్లా మూలాల జాబితాఆనంద్ జిల్లా వెలుపలి లంకెలుఆనంద్ జిల్లా1997అహ్మదాబాదుఆనంద్ (గుజరాత్)ఖేడావదోదరా

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు భాష చరిత్రబరాక్ ఒబామాసర్పయాగంరాధిక శరత్‌కుమార్రాహుల్ గాంధీఆశ్లేష నక్షత్రముఎస్త‌ర్ నోరోన్హాఐక్యరాజ్య సమితిదేవదాసివసంత ఋతువువిశాఖ నక్షత్రముభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలురాశిభారతదేశంలో మహిళలుప్లీహమునందమూరి బాలకృష్ణభారత రాజ్యాంగంఆంధ్రప్రదేశ్ జిల్లాలుపంచ లింగాలుఉసిరినానార్థాలుజరాయువుసావిత్రిబాయి ఫూలేరాజోలు శాసనసభ నియోజకవర్గంద్రౌపది ముర్మువచన కవితమసూదఉండవల్లి శ్రీదేవివ్యతిరేక పదాల జాబితారవి కిషన్ఆంధ్రప్రదేశ్భారత జాతీయపతాకంశుక్లముచిరుధాన్యంబీమాఉత్పలమాలఇజ్రాయిల్నవరసాలుభద్రాచలంమొఘల్ సామ్రాజ్యంమొదటి ప్రపంచ యుద్ధంఆవుతెలుగు సినిమాశ్రీశైలం (శ్రీశైలం మండలం)విశ్వబ్రాహ్మణసమాసంఎల్లమ్మకమల్ హాసన్ నటించిన సినిమాలుఆల్కహాలుజాషువాసింధు లోయ నాగరికతశ్రీశైల క్షేత్రంతెలంగాణ మండలాలుతెలుగు అక్షరాలుఆలివ్ నూనెనిఖత్ జరీన్బుజ్జీ ఇలారాపొడుపు కథలుఆరెంజ్ (సినిమా)భారతదేశ రాజకీయ పార్టీల జాబితాశిబి చక్రవర్తిభారతదేశంలో బ్రిటిషు పాలనతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్గర్భాశయ ఫైబ్రాయిడ్స్సంధ్యావందనంత్రిఫల చూర్ణంగురజాడ అప్పారావుఅంగచూషణఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాపరిటాల రవిదగ్గునామనక్షత్రముకల్పనా చావ్లాసంయుక్త మీనన్కన్నెగంటి బ్రహ్మానందంతిక్కనకాకతీయుల శాసనాలు🡆 More