అమావాస్య

అమావాస్య (సంస్కృత: अमावास्या) అంటే సంస్కృతంలో అమావాస్య రోజున చంద్ర దశ.

అమావాస్య నాటి రాత్రి చంద్రుడు కనిపించడు. చంద్రమానం ప్రకారం కృష్ణ పక్షము రోజులలో పదిహేనవ తిథి. సూర్య గ్రహణాలు అమావాస్య రోజులలో సంభవిస్తాయి. పురాతన బాబిలోనియా, గ్రీకు, భారతీయ క్యాలెండర్లలో తిథులు అని పిలువబడే 30 చంద్ర దశలను ఉపయోగించాయి. చంద్రుడు కనిపించని తిథి అంటే సూర్యుడు, చంద్రుల మధ్య 12 డిగ్రీల కోణీయ స్థానబ్రంశం లోపల (సంయోగం) ఉన్నప్పుడు సంభవిస్తుంది.

అమావాస్య
అమావాస్య, ప్రథమ తిథి

అమావాస్య అర్థం

సంస్కృతంలో "amā" ఆనగా "కలసి", "vásya" అనగా "నివసించడానికి" లేదా "సహవాసం" అని అర్థం. వేరొక విధంగా "na" +"ma"+"asya" అనగా "na" = లేదు, "ma"= చంద్రుడు, "asya" =అక్కడ అని అర్థం. దీని ప్రకారం చంద్రుడు లేని రోజు అని అర్థం. అనగా ఆ రోజు చంద్రుడు కనబడడు.

చాంద్రమాన కేలండరు ప్రకారం భారత ఉప ఖండంలో అనేక ప్రాంతాలలో చాంద్ర మాసం పౌర్ణమి తిథి గల దినంతో ప్రారంభమవుతుంది. అప్పుడు అమావాస్య నెల మధ్యలో వస్తుంది. అవంత మాన కేలెండరు ప్రకరం కొన్ని ప్రాంతాలలో అమావాస్య దినంతో నెల ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య దినాలలో కూడా దీపావళి వంటి కొన్ని పండగలు వస్తుంటాయి.

పండుగ

మాస అమావాస్య వ్రతము/పర్వము
భాద్రపద అమావాస్య పోలాల అమావాస్య/మహాలయ అమావాస్య
ఆశ్వయుజ అమావాస్య దీపావళి
పుష్య అమావాస్య చొల్లంగి అమావాస్య/థై అమావాస్య
ఫాల్గుణ అమావాస్య యుగాది అమావాస్య

మూలాలు

బాహ్య లంకెలు

Tags:

అమావాస్య అర్థంఅమావాస్య పండుగఅమావాస్య మూలాలుఅమావాస్య బాహ్య లంకెలుఅమావాస్యచంద్రుడుతిథిపక్షమురాత్రిసూర్య గ్రహణాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

అన్నవరంసురేందర్ రెడ్డిభారతదేశ అత్యున్నత న్యాయస్థానంజూనియర్ ఎన్.టి.ఆర్రణభేరికొండగట్టుమా ఊరి పొలిమేరపిత్తాశయమువిభక్తిఆయాసంపరశురాముడుభారత కేంద్ర మంత్రిమండలిభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 490 – 502జవహర్ నవోదయ విద్యాలయంరాజా రవివర్మప్రజాస్వామ్యంఅశ్వని నక్షత్రముఐక్యరాజ్య సమితిపోకిరిరాజాబృహదీశ్వర దేవాలయం (తంజావూరు)భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులువిద్యుత్తుఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంజ్యోతిషంవంగవీటి రంగాబలిజభారత జాతీయ ఎస్సీ కమిషన్హరిద్వార్సర్కారు వారి పాటగుత్తా రామినీడురామానుజాచార్యుడుతెలంగాణా సాయుధ పోరాటంఉసిరిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుదేశాల జాబితా – జనసంఖ్య క్రమంలోడిస్నీ+ హాట్‌స్టార్భూకంపంశకుంతలపుష్కరంపద్మ అవార్డులు 2023భూమి వాతావరణంనోటి పుండుడొక్కా సీతమ్మరామప్ప దేవాలయంసీతాదేవిదక్ష నగార్కర్నిర్మలమ్మచంద్రుడు జ్యోతిషంస్వర్ణ దేవాలయం, శ్రీపురంఅథర్వణ వేదంనువ్వు లేక నేను లేనువిజయ్ (నటుడు)మంతెన సత్యనారాయణ రాజుపురుష లైంగికతఆంధ్రప్రదేశ్ చరిత్రతెలంగాణ ఉద్యమంమహాప్రస్థానంఋతువులు (భారతీయ కాలం)జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్వాతావరణంద్వారకా తిరుమలనక్షత్రం (జ్యోతిషం)వేయి స్తంభాల గుడిసిందూరం (2023 సినిమా)కొమురం భీమ్సీమ చింతకోణార్క సూర్య దేవాలయంఇంగువద్రౌపదిఆలివ్ నూనెజాతిరత్నాలు (2021 సినిమా)భారతదేశంలో కోడి పందాలుఘటోత్కచుడు (సినిమా)బరాక్ ఒబామాతెలుగుదేశం పార్టీరుద్రుడుపెద్దమనుషుల ఒప్పందం🡆 More