అన్వర్ ఇబ్రహీం: మలేషియా 10వ ప్రధానపంత్రి

అన్వర్ ఇబ్రహీం మలేషియా కు 10వ ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించాడు.

నేషనల్ ప్యాలెస్ లో 2022 నవంబర్ 24వ తేదీన రాజు సుల్తాన్ అహ్మద్ షా ప్రధానిగా అన్వర్ తో ప్రమాణం చేయించారు. నవంబర్ 19వ తేదీన 15వ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అన్వర్ నేతృత్వంలోని అలయన్స్ ఆఫ్ హోప్ 82 సీట్లు గెలిచింది. అన్వర్ సంస్కరణవాది కాగా, మితవాదైన మాజీ ప్రధాని మహియుద్దీన్ యాసిన్ పార్టీ నేషనల్ అలయన్స్ 73 సీట్లు వచ్చాయి. 222 సీట్లు గల మలేషియా పార్లమెంట్లో మెజారిటీ కావాలంటే 112 సీట్లు రావాలి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో రాజు జోక్యం చేసుకొని అన్వర్ సారాధ్యంలోని ఐక్య కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు యునైటెడ్ మలయిస్ నేషనల్ ఆర్గనైజేషన్ అనూహ్యంగా ముందుకు వచ్చింది. రాజు ఆల్ సుల్తాన్ అబ్దుల్లా పార్లమెంట్ సభ్యులతో సంప్రదించి 2022 నవంబర్ 24వ తేదీన అన్వర్ ఇబ్రహీం తో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 1990 దశకంలో మలేషియా డిప్యూటీ ప్రాథమిక అన్వర్ విధులు నిర్వహించారు.

అన్వర్ ఇబ్రహీం: మలేషియా 10వ ప్రధానపంత్రి
అన్వర్ ఇబ్రహీం

మూలాలు

Tags:

మలేషియా

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత ప్రధానమంత్రుల జాబితాతెనాలి రామకృష్ణుడుతమిళ భాషఅక్కినేని నాగార్జునసీ.ఎం.రమేష్వినుకొండనరసింహావతారంపెంటాడెకేన్చే గువేరావిరాట్ కోహ్లిమెరుపుతెలుగు వికీపీడియాగర్భాశయమురమణ మహర్షికార్తెతెలంగాణ రాష్ట్ర సమితిఅనసూయ భరధ్వాజ్ఋగ్వేదంసవర్ణదీర్ఘ సంధిడేటింగ్రాకేష్ మాస్టర్బుర్రకథస్త్రీగజేంద్ర మోక్షంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డివినాయక చవితిభారత రాష్ట్రపతిప్రియురాలు పిలిచిందికూరయేసుఉండి శాసనసభ నియోజకవర్గంయోనినానాజాతి సమితిజాతీయములుసౌందర్యఆల్ఫోన్సో మామిడిపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్డీజే టిల్లుపొడుపు కథలుయతిఎస్. జానకిఉగాదిపాడ్కాస్ట్బైబిల్పుష్కరంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుమరణానంతర కర్మలువర్షం (సినిమా)రక్తపోటుఅనుష్క శెట్టివిశాల్ కృష్ణరక్త పింజరిరాహువు జ్యోతిషంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుట్విట్టర్యువరాజ్ సింగ్విచిత్ర దాంపత్యంమిథునరాశిభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలున్యుమోనియాతెలుగు నాటకరంగంభారతదేశ జిల్లాల జాబితాద్వాదశ జ్యోతిర్లింగాలుభారతీయ శిక్షాస్మృతితారక రాముడుఉదగమండలంబి.ఆర్. అంబేద్కర్పాండవులుతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిరావణుడుగజము (పొడవు)2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమలేరియాఢిల్లీ డేర్ డెవిల్స్సౌర కుటుంబంగరుడ పురాణంతొట్టెంపూడి గోపీచంద్తిరుపతి🡆 More