యశ్వంత్ సిన్హా

యశ్వంత్‌ సిన్హా భారతదేశానికి (బీహార్)చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి, దౌత్య వేత్త, రాజకీయ నాయకుడు.

ఆయన అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖల మంత్రిగా పని చేశాడు. యశ్వంత్‌ సిన్హా 2022లో జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

యశ్వంత్ సిన్హా
యశ్వంత్ సిన్హా


పదవీ కాలం
15 మార్చ్ 2021 – 21 జూన్ 2022
అధ్యక్షుడు సుబ్రతా బక్షి
నాయకుడు మమతా బెనర్జీ
ముందు దినేష్ త్రివేది
తరువాత TBD

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
1 జులై 2002 – 22 మే 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు జస్వంత్ సింగ్
తరువాత నట్వార్ సింగ్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
పదవీ కాలం
5 డిసెంబర్ 1998 – 1 జులై 2002
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు పి. చిదంబరం
తరువాత జస్వంత్ సింగ్
పదవీ కాలం
10 నవంబర్ 1990 – 5 జూన్ 1991
ప్రధాన మంత్రి చంద్రశేఖర్
ముందు మధు దండావతే
తరువాత మన్మోహన్ సింగ్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1998 – 2014
ముందు ఎం.ఎల్. విశ్వకర్మ
తరువాత జయంత్ సిన్హా
నియోజకవర్గం హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గం

పదవీ కాలం
1988 – 1994

వ్యక్తిగత వివరాలు

జననం (1937-11-06) 1937 నవంబరు 6 (వయసు 86)
పాట్నా, బీహార్, భారతదేశం)
జాతీయత యశ్వంత్ సిన్హా భారతీయుడు
రాజకీయ పార్టీ యూపీఏ (2022–present)
ఇతర రాజకీయ పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ (2021–2022)
భారతీయ జనతా పార్టీ (1992–2018)
జనతా దళ్ (1984–1991)
జీవిత భాగస్వామి నీలిమ సిన్హా
సంతానం జయంత్ సిన్హా
సుమంత్ సిన్హా
నివాసం న్యూఢిల్లీ, భారతదేశం
వృత్తి ఐఏఎస్‌ అధికారి, రాజకీయ నాయకుడు
పురస్కారాలు లెజియన్ అఫ్ హానర్ (2015)

మూలాలు

Tags:

అటల్ బిహారీ వాజపేయిభారత రాష్ట్రపతి ఎన్నికలు 2022

🔥 Trending searches on Wiki తెలుగు:

నితిన్శివ కార్తీకేయన్చంద్రయాన్-3లలిత కళలునీతి ఆయోగ్చార్మినార్ద్వారకా తిరుమలబ్లూ బెర్రీప్రియ భవాని శంకర్వరంగల్నరేంద్ర మోదీఅష్ట దిక్కులుకర్ణుడుశుభ్‌మ‌న్ గిల్తెలుగు ప్రజలుగుంటూరుపిఠాపురం శాసనసభ నియోజకవర్గంశ్రీకాళహస్తిధనసరి అనసూయనువ్వు నేనుజ్యేష్ట నక్షత్రంవ్యవసాయంరాజమండ్రిఎం. ఎం. కీరవాణిమామిడికుంభరాశిభారతదేశ ప్రధానమంత్రిలావు రత్తయ్యకె. జె. ఏసుదాసుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్అనకాపల్లి శాసనసభ నియోజకవర్గంవర్షంతెలుగు కులాలులగ్నంసుహాస్భారత రాజ్యాంగ పీఠికసూర్య నమస్కారాలుకమ్మటిప్పు సుల్తాన్సౌర కుటుంబంవాముటి నటరాజన్యానాంరాహుల్ గాంధీమిచెల్ స్టార్క్నందమూరి తారక రామారావుఇందుకూరి సునీల్ వర్మబమ్మెర పోతనఇజ్రాయిల్అనసూయ భరధ్వాజ్సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఆల్ఫోన్సో మామిడితొలిప్రేమసోనియా గాంధీజీలకర్రఉగాదిటీవీ9 - తెలుగుఎస్. ఎస్. రాజమౌళిఉపద్రష్ట సునీతశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముగంజాయి మొక్కకల్వకుంట్ల చంద్రశేఖరరావునీటి కాలుష్యంగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంవిజయ్ (నటుడు)కర్కాటకరాశిబైబిల్నీరుతిక్కనవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)శాసన మండలిచెమటకాయలుసర్వేపల్లి రాధాకృష్ణన్థామస్ జెఫర్సన్భారత రాజ్యాంగ సవరణల జాబితాకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంధర్మశాల🡆 More