భక్త కబీర్ 1936లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
ఇందులో ఘంటసాల రాధాకృష్ణయ్య కబీరుగా నటించాడు. ఓరియెంటల్ క్లాసిక్ టాకీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎస్.రంగస్వామి దర్శకత్వం వహించాడు. ఇది ఆర్.సి.ఎ ఫోటోఫోనుపై నిర్మించబడినది.
భక్త కబీరు (1936 తెలుగు సినిమా) | |
తారాగణం | ఘంటసాల బలరామయ్య |
---|---|
నిర్మాణ సంస్థ | ఓరియంటల్ క్లాసికల్ టాకీస్ |
భాష | తెలుగు |
ఘంటసాల బలరామయ్య రెండవ సోదరుడు రాధాకృష్ణయ్య రంగస్థల నటుడు. కబీరు పాత్రను పోషించడంలో నిష్ణాతుడు. అతని ఈ సినిమాలో కబీరుగా నటించాడు.
నిర్మాణ సంస్థ: ఓరియంటల్ క్లాసికల్ టాకీస్
దర్శకత్వం: ఎస్.రంగస్వామి
విడుదల తేదీ: 1936 పిబ్రవరి 5
This article uses material from the Wikipedia తెలుగు article భక్త కబీరు (1936 సినిమా), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.