బుజ్జిగాడు

పూజ్ జగన్నాధ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రం బుజ్జిగాడు.ఈ చిత్రంలో ప్రభాస్, త్రిష ప్రధాన పాత్రలు పోషించారు.

బుజ్జిగాడు
బుజ్జిగాడు
దర్శకత్వంపూరీ జగన్నాధ్
రచనపూరీ జగన్నాధ్
నిర్మాతకె.ఎస్.రామారావు
తారాగణంప్రభాస్,
త్రిష,
మోహన్ బాబు
ఛాయాగ్రహణంశ్యామ్ కె నాయుడు
కూర్పువర్మ
సంగీతంసందీప్ చౌత
విడుదల తేదీ
2008 మార్చి 23 (2008-03-23)
సినిమా నిడివి
146 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ

బుజ్జిగాడు (ప్రభాస్) పన్నెండేళ్ళు తరువాత తన గర్ల్ ఫ్రెండ్ చిట్టిని (త్రిష) వెతకటానికి చెన్నై వదిలిపెట్టి తన సొంత ఊరు వస్తాడు.ఈ క్రమంలో బుజ్జి శివన్న అనే ఒక గూండాని చంపడానికి ఒప్పందం కుదుర్చుకుంటాడు. శివన్న(మోహన్ బాబు). మరెవరో కాదు చిట్టి అన్న అని తెలుస్తుంది. అప్పుడు బుజ్జి ఏం చేశాడు అన్నదే ఈ సినిమా .

తారాగణం

  1. ప్రభాస్ (బుజ్జిగాడు అలియాస్ లింగరాజు)
  2. త్రిష (చిట్టి)
  3. సంజనా గల్రానీ (కంగనా)
  4. మోహన్ బాబు(శివన్న)
  5. కోట శ్రీనివాస రావు (మాచిరెడ్డి)
  6. సునీల్ (టోక్యో జానీ)
  7. అలీ (సర్ఫరాజ్ కాట్రే)
  8. ఎం.ఎస్ నారాయణ (బుజ్జి తండ్రి)
  9. హేమ (బుజ్జి తల్లి)
  10. బ్రహ్మాజీ (శివన్న సహాయకుడు)
  11. ఆకాశ్ పూరి

పాటలు

ఈ చిత్రానికి సంగీతాన్ని సందీప్ చౌతా అందించారు.2008 ఏప్రిల్ 18 న ఆదిత్య మ్యూజిక్ విడుదల చేశారు.

పాటలు
సం.పాటపాట రచయితSinger(s)పాట నిడివి
1."తలైవా"Bhaskarabhatla Ravi Kumarమార్క్ లాజారో, అనైద4:03
2."సుడు సుడే"Bhaskarabhatla Ravi Kumarసందీప్ చౌతా , శ్రుతి పాథక్4:11
3."చిట్టి"Bhaskarabhatla Ravi Kumarప్రదీప్ సోమసుందరన్ , సోను కక్కర్4:50
4."లవ్ మీ"Kandikondaసందీప్ చౌతా,నికితా నిగం4:07
5."గుచ్చి గుచ్చి"Kandikondaసందీప్ చౌతా, శ్రుతి పాథక్3:14
6."ధడక్ ధడక్"Kandikondaసందీప్ చౌతా,నికితా నిగం4:13
Total length:24:38

మూలాలు

Tags:

బుజ్జిగాడు కథబుజ్జిగాడు తారాగణంబుజ్జిగాడు పాటలుబుజ్జిగాడు మూలాలుబుజ్జిగాడు

🔥 Trending searches on Wiki తెలుగు:

గుండెప్లీహమువిటమిన్ఉత్తర ఫల్గుణి నక్షత్రముసౌందర్యలహరిఅల వైకుంఠపురములోబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుతెలంగాణ పల్లె ప్రగతి పథకంసంస్కృతంశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)సంయుక్త మీనన్విక్రమ్తెలుగు భాష చరిత్రకుక్కభారతదేశపు చట్టాలుగ్యాస్ ట్రబుల్తామర పువ్వురోహిత్ శర్మఅంగచూషణపూర్వాషాఢ నక్షత్రముగురుడుఎర్ర రక్త కణంజ్యోతీరావ్ ఫులేరావు గోపాలరావుపాములపర్తి వెంకట నరసింహారావుఆర్యవైశ్య కుల జాబితాచరవాణి (సెల్ ఫోన్)పారిశ్రామిక విప్లవంమహాబలిపురంఒగ్గు కథరౌద్రం రణం రుధిరంభారత జాతీయ ఎస్సీ కమిషన్పాండ్య రాజవంశంతొట్టెంపూడి గోపీచంద్వృషభరాశిఉప్పుభారత కేంద్ర మంత్రిమండలిరంప ఉద్యమంమా ఊరి పొలిమేరతెలుగు వికీపీడియావందేమాతరంకన్నెగంటి బ్రహ్మానందంసాలార్ ‌జంగ్ మ్యూజియంగంగా నదిఅశోకుడుభారతరత్నభారత గణతంత్ర దినోత్సవంభారత రాజ్యాంగ పీఠికదగ్గుబాటి వెంకటేష్మొదటి ప్రపంచ యుద్ధంమొలలుతూర్పువిజయవాడగద్దర్సంధిఉత్తరాషాఢ నక్షత్రముతెలుగుదేశం పార్టీపుష్యమి నక్షత్రముశక్తిపీఠాలునరేంద్ర మోదీనవగ్రహాలు జ్యోతిషంసహాయ నిరాకరణోద్యమంగుత్తా రామినీడురామదాసుతెలంగాణ రాష్ట్ర శాసన సభఅల్లు అర్జున్కృత్రిమ మేధస్సుకురుక్షేత్ర సంగ్రామంప్రజాస్వామ్యంఅటార్నీ జనరల్తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2023-2024)అంగారకుడు (జ్యోతిషం)విశాఖ నక్షత్రముకుంభమేళామునుగోడుబాలినేని శ్రీనివాస‌రెడ్డిసిందూరం (2023 సినిమా)ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)🡆 More