పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా: మేఘాల లోని జిల్లా

పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా.

జిల్లా ముఖ్య పట్టణం నోంగ్‌స్టోయిన్

పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా
పశ్చిమ ఖాసీ
మేఘాలయ పటంలో పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా స్థానం
మేఘాలయ పటంలో పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమేఘాలయ
ముఖ్య పట్టణంనోంగ్‌స్టోయిన్
Government
 • శాసనసభ నియోజకవర్గాలు7
Area
 • మొత్తం5,247 km2 (2,026 sq mi)
Population
 (2001)
 • మొత్తం2,94,115
 • Density56/km2 (150/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత53%
Websiteఅధికారిక జాలస్థలి

చరిత్ర

పశ్చిమ ఖాశీ హిల్స్ జిల్లాను ఖాశీ హిల్స్ జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి రూపొందించారు. 1976లో వెస్ట్ కాశీ, ఈస్ట్ ఖాశీ జిల్లాలు స్థాపించబడ్డాయి.

భౌగోళికం

పశ్చిమ కాశీ హిల్స్ జిల్లాకు నాంగ్స్టోయిన్ కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 5,247 చ.కి.మీ.

విభాగాలు

నిర్వహణా విభాగాలు

పశ్చిమ కాశీ హిల్స్ జిల్లా 4 బ్లాకులుగా విభజించబడింది.

పేరు ప్రధానకార్యాలయం జనసంఖ్య ప్రాంతం
మరియాంగ్ మరియాంగ్
పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా: చరిత్ర, భౌగోళికం, విభాగాలు 
మాషిన్‌రత్ రియాంగ్డో
పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా: చరిత్ర, భౌగోళికం, విభాగాలు 
మాథ్డృఆయిషన్ నాంగ్‌షిల్లాంగ్
పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా: చరిత్ర, భౌగోళికం, విభాగాలు 
నాంగ్షన్ నాంగ్షన్
పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా: చరిత్ర, భౌగోళికం, విభాగాలు 

గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 385,601
ఇది దాదాపు... మాల దీవులు జనసంఖ్యకు సమం.
అమెరికాలోని జనసంఖ్యకు
640 భారతదేశ జిల్లాలలో 560 .
1చ.కి.మీ జనసాంద్రత 73
2001-11 కుటుంబనియంత్రణ శాతం 30.25%.
స్త్రీ పురుష నిష్పత్తి 981:1000,
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 79.3%.
జాతియ సరాసరి (72%) కంటే అధికం

పశ్చిమ కాశీ జిల్లాలో ఖాశీ ప్రజలు అత్యధికంగా ఉన్నారు. అలాగే తరువాత స్థానంలో గారియో ప్రజలు ఉన్నారు.

సంస్కృతి

ఖాశీ సంస్కృతి సమీపకాలంలో జరిగిన పలు సంఘటనల కారణంగా మాత్పులకు గురైంది. విద్యావంతులు ఆధినిక పోకడలకు ఆకర్షితులౌతున్నప్పటికీ తరతరాకుగా వస్తున్న వివాహపద్ధతులు, ఇతర సాంస్కృతిక ఆచారాలు మాత్రం మాత్పులకు గురి కాలేదు.

పర్యాటక ఆకర్షణ

  • లాంగ్ షియాంగ్ జలపాతం, ఇది భారతదేశంలో 3 వ స్థానంలో ఉంది.
  • మాథాడైయిషన్ శిఖరం, మేఘాలయ రాష్ట్రంలో ఇది రెండవ స్థానంలో ఉంది.
  • నాంగ్ఖం నది ద్వీపం, లాంగ్ షియాంగ్ జలపాతం, వెనియా జలపాతం, థంస్ జలపాతం.
  • ఉమియాప్ వరి పొలాలు, ఈశాన్యభారతంలో అతి పొడవైన వరి పొలం ఇదే.
  • రాణికొర్.
  • కిల్లాంగ్ రాక్
  • రాంబ్రియల్.
  • లంగ్పిహ్, గ్రామానికి సరిహద్దులో ఉన్న కామరూప్ జిల్లాతో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి.

మూలాలు

వెలుపలి లింకులు

Tags:

పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా చరిత్రపశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా భౌగోళికంపశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా విభాగాలుపశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా గణాంకాలుపశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా సంస్కృతిపశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా పర్యాటక ఆకర్షణపశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా మూలాలుపశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా వెలుపలి లింకులుపశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లానోంగ్‌స్టోయిన్మేఘాలయ

🔥 Trending searches on Wiki తెలుగు:

గోదావరిఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుదశావతారములుబాలకాండకొణతాల రామకృష్ణఅష్ట దిక్కులుజవాహర్ లాల్ నెహ్రూజ్యేష్ట నక్షత్రంశకుంతలవాముఐక్యరాజ్య సమితిస్త్రీభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఈనాడుభారత ఎన్నికల కమిషనుఆరూరి రమేష్సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుభారత స్వాతంత్ర్యోద్యమంయవలుఆవర్తన పట్టికరైతుబంధు పథకంహైదరాబాదుకోల్‌కతా నైట్‌రైడర్స్ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాడెన్మార్క్నాని (నటుడు)పొడుపు కథలుపరశురాముడుహోళీఈస్టర్తెలుగుసర్వాయి పాపన్నతిరుమలమాల్దీవులుభారత జాతీయ ప్రతిజ్ఞగర్భంఅనూరాధ నక్షత్రంమెరుపుగైనకాలజీఅష్టవసువులుతెలుగు పదాలుఊపిరితిత్తులునానార్థాలుసమ్మక్క సారక్క జాతరఛందస్సుకర్కాటకరాశిగోకర్ణమహేంద్రసింగ్ ధోనిగోత్రాలు జాబితాకిరణజన్య సంయోగ క్రియపూజా హెగ్డేభీమా (2024 సినిమా)ఇత్తడిస్మృతి మందానధనూరాశిశోభన్ బాబు నటించిన చిత్రాలుసుభాష్ చంద్రబోస్సంక్రాంతిఉస్మానియా విశ్వవిద్యాలయంసమాసంపౌరుష గ్రంధి క్యాన్సర్పౌర్ణమి (సినిమా)షిర్డీ సాయిబాబారేణూ దేశాయ్కసిరెడ్డి నారాయణ రెడ్డిచాకలి ఐలమ్మవృషణంఅనుపమ పరమేశ్వరన్గాయత్రీ మంత్రంగర్భాశయముఆంధ్రప్రదేశ్ చరిత్రగరుడ పురాణంశ్రీలీల (నటి)ఋతువులు (భారతీయ కాలం)పొంగూరు నారాయణహిందూధర్మం🡆 More