జగదానంద రాయ్

జగదానంద రాయ్ (Bengali: জগদানন্দ রায) 19వ శతాబ్దపు ప్రముఖ బెంగాళీ సైన్స్ ఫిక్షన్ రచయిత.

ఆయన 1857లో వ్రాసిన శుక్ర భ్రమణ్ (బృహస్పతి గ్రహానికి ప్రయాణం) 22 ఏళ్ల తర్వాత 1879లో ప్రచురించాడు. ఈ కథ సాహితీ చరిత్రకారుల ఆసక్తిని చూరగొన్నది. కథలో ఇతర గ్రహాలకు గ్రహాంతర ప్రయాణాన్ని వర్ణిస్తుంది. ఇందులో యురేనస్ గ్రహంలో నివసించే గ్రహాంతరవాసుల వర్ణనకు ఆధునిక పరిణామ సిద్ధాంతానికి పోలిన సిద్ధాంతాన్ని జగదానంద రాయ్ ఉపయోగించాడు. "అవి చాలామటుకు మన వానరాలను పోలి ఉన్నాయి. వాటి శరీరం దట్టమైన నల్లని వెంట్రుకలతో నిండి ఉన్నది. వాటి తలలు శరీర పరిమాణానికి పెద్దవిగా ఉన్నవి. కాళ్ళు చేతులకు పొడువాటి గోళ్లతో పూర్తి నగ్నంగా ఉన్నాయి" అని గ్రహాంతవాసులను వర్ణించాడు. ఈ కథ హె.జి.వెల్స్ బుధ గ్రహవాసులను వర్ణించిన నవల "ది వార్ ఆఫ్ ద వరల్డ్స్" కంటే ఒక దశాబ్దం ముందే ప్రచురించబడి ఉండటం విశేషం.

జగదానంద రాయ్
జగదానంద రాయ్

మూలాలు


Tags:

Bengali languageకాళ్ళుచేతులుపరిణామంబంగ్లా భాషయురేనస్వెంట్రుకలుశరీరం

🔥 Trending searches on Wiki తెలుగు:

గోల్కొండవికలాంగులుజవాహర్ లాల్ నెహ్రూజయలలిత (నటి)విరాట్ కోహ్లిఐక్యరాజ్య సమితిభారత జాతీయగీతంనా సామిరంగమాదిగశ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)కాలేయంకుండలేశ్వరస్వామి దేవాలయంయోనిసాహిత్యంఅవశేషావయవముసప్త చిరంజీవులుజనాభాసోమనాథ్భాషా భాగాలుచర్మముక్లోమమురమణ మహర్షితెలుగునాగార్జునసాగర్జోల పాటలుగోకర్ణరమ్యకృష్ణశ్రీ కృష్ణదేవ రాయలుభారత స్వాతంత్ర్యోద్యమంపౌర్ణమి (సినిమా)నోబెల్ బహుమతిశ్రీశైల క్షేత్రంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితామహామృత్యుంజయ మంత్రంనువ్వొస్తానంటే నేనొద్దంటానాసూర్య (నటుడు)సత్యనారాయణ వ్రతంవికీపీడియావిజయనగర సామ్రాజ్యంజమలాపురం కేశవరావుశోభన్ బాబు నటించిన చిత్రాలుశివుడుపావని గంగిరెడ్డిరేబిస్కొణతాల రామకృష్ణసీతాదేవిభారత పౌరసత్వ సవరణ చట్టంవ్యాసుడుజాషువామృగశిర నక్షత్రముసత్య సాయి బాబాపునర్వసు నక్షత్రముశిబి చక్రవర్తిపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాకాకినాడతెలుగు అక్షరాలువిజయశాంతిసుభాష్ చంద్రబోస్యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితారామాయణందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోఈస్టర్Lఆప్రికాట్వర్షంశ్రవణ నక్షత్రముపి.వెంక‌ట్రామి రెడ్డిసమంతటి.జీవన్ రెడ్డిఆవర్తన పట్టికపాండవ వనవాసం2024 భారత సార్వత్రిక ఎన్నికలుబుధుడు (జ్యోతిషం)క్షయవృషభరాశిశివ కార్తీకేయన్🡆 More