గ్రీష్మ భూమి కథలు

గ్రీష్మ భూమి వేంపల్లి గంగాధర్ రాసిన కథా సంకలనం.

రచయిత పరిచయం

డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు. రాష్టపతి భవన్ 'ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం' కు ఎంపికయిన మొదటి భారతీయ సాహిత్యవేత్త . రాష్టపతి భవన్ లో 2014 సెప్టెంబరు 8 వ తేది నుంచి 26 వరకు విశిష్ట అతిధిగా వీరు విడిది చేశారు. వీరి కథా సంకలనం ' గ్రీష్మ భూమి'. ఇందులో 13 కథలు ఉన్నాయి.

కథలు

  • ఎడారి ఓడ
  • వాడొక్కడు
  • హంసనత్తు
  • ఉరుసు
  • నల్ల ఛత్రి
  • ఊర్ధ్వ పీడనం
  • ఆగ్రా టాంగా
  • తూర్పు మండపం
  • కొయ్య కాళ్ళ మనిషి
  • ఒక జింకల కొండ ఒక దేవళం చెరువు
  • జముడు పువ్వు
  • శరణా గతుడు
  • ఏడుతలల నాగు

విశేషాలు

ఈ పుస్తకంలోని కథలు వాస్తవికతను ప్రతిబింబిస్తూ కడప జిల్లా మాండలికంలో రాయబడినవి. ఈ కథలను సాఫీగా చదువుకోవడానికి ప్రాంతీయ భాషా పడికట్టులు అడ్డు తగలవు. ఈ పుస్తకంలోని 13 కథల లోనూ కడప జిల్లా లోని పలు ప్రాంతాల మనుషులూ, వాతావరణం, రాజకీయాలకు ఇంకా అతకని మనస్తత్వాలు కనిపిస్తాయి. కథలన్నీ వాస్తవికతనూ, మానసిక దౌర్భల్యాల నుండి బయట పడీ పడకుండా ఉండే మనుషులను, దేశాభ్యుదయానికి జరగవలసిన మార్పు చేర్పులను సూచిస్తాయి.

మూలాలు

Tags:

గ్రీష్మ భూమి కథలు రచయిత పరిచయంగ్రీష్మ భూమి కథలు కథలుగ్రీష్మ భూమి కథలు విశేషాలుగ్రీష్మ భూమి కథలు మూలాలుగ్రీష్మ భూమి కథలు

🔥 Trending searches on Wiki తెలుగు:

రేవతి నక్షత్రంధర్మవరం శాసనసభ నియోజకవర్గంపన్ను (ఆర్థిక వ్యవస్థ)బాలకాండనయన తారఅక్కినేని అఖిల్వర్షంగ్రామ పంచాయతీక్లోమముతెలుగు పత్రికలుగుణింతంఛత్రపతి శివాజీరష్మి గౌతమ్వరుణ్ తేజ్తెలంగాణ గవర్నర్ల జాబితాహలో గురు ప్రేమకోసమేఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిపెళ్ళిగోవిందుడు అందరివాడేలేరౌద్రం రణం రుధిరంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుసెక్యులరిజంసాయిపల్లవిరతన్ టాటాహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాషర్మిలారెడ్డితెలుగు నాటకరంగంఉత్తర ఫల్గుణి నక్షత్రముఇస్లాం మతంవిద్యారావునాని (నటుడు)కోల్‌కతా నైట్‌రైడర్స్ఛందస్సుహోళీశ్రీవిష్ణు (నటుడు)విజయశాంతిరామోజీరావుఎస్త‌ర్ నోరోన్హాసిద్ధార్థ్రూప మాగంటివిజయ్ (నటుడు)సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్శివుడుఒగ్గు కథసతీ సావిత్రికృత్తిక నక్షత్రమునరసాపురం లోక్‌సభ నియోజకవర్గందశావతారములుసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిఅవయవ దానంఆలివ్ నూనెరాగులుఐడెన్ మార్క్‌రమ్సుందర కాండ90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్మెదక్ లోక్‌సభ నియోజకవర్గంమాగుంట శ్రీనివాసులురెడ్డిధనిష్ఠ నక్షత్రమువ్యతిరేక పదాల జాబితామేళకర్త రాగాలుమకర సంక్రాంతిరవీంద్రనాథ్ ఠాగూర్భావ కవిత్వంచర్మముపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాబతుకమ్మఅక్కినేని నాగేశ్వరరావుఇందిరా గాంధీఉమ్మెత్తఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితామార్చిలావణ్య త్రిపాఠిభారతీయ రిజర్వ్ బ్యాంక్స్త్రీజూనియర్ ఎన్.టి.ఆర్భారత జాతీయపతాకంవేంకటేశ్వరుడుఆరుద్ర నక్షత్రము🡆 More