1942 సినిమా ఖిలోనా

ఖిలోనా 1942, మార్చి 21న సర్వోత్వమ్ బదామీ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం.

ఇందులో పైడి జైరాజ్, స్నేహప్రభ ప్రధాన్, ప్రభ, కన్హయ్యాలాల్ తదితరులు నటించారు. స్నేహప్రభ ప్రధాన్ కు గుర్తింపు తెచ్చిన సినిమాల జాబితాలో ఖిలోనా సినిమా కూడా ఉంది.

ఖిలోనా
దర్శకత్వంసర్వోత్వమ్ బదామీ
నిర్మాతఅమర్ పిక్చర్స్
తారాగణంపైడి జైరాజ్, స్నేహప్రభ ప్రధాన్, ప్రభ, కన్హయ్యాలాల్
సంగీతంఖేమ్‌చంద్ ప్రకాష్
నిర్మాణ
సంస్థ
రంజిత్ స్టూడియోస్
విడుదల తేదీ
మార్చి 21, 1942
దేశంభారతదేశం
భాషహిందీ

నటవర్గం

  • స్నేహప్రభ ప్రధాన్ (ఆశ)
  • పైడి జైరాజ్ (అమర్)
  • ప్రభ (మాయ)
  • సతీష్ (కిషోర్)
  • కన్హయ్యాలాల్
  • ప్రతిమ దేవి (లేడి మజుందార్)
  • బాబురావు సంసారే (డాక్టర్)
  • నాగేంద్ర (టైలర్)
  • పేసి పటేల్

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: సర్వోత్వమ్ బదామీ
  • నిర్మాత: అమర్ పిక్చర్స్
  • సంగీతం: ఖేమ్‌చంద్ ప్రకాష్
  • నిర్మాణ సంస్థ: రంజిత్ స్టూడియోస్

పాటలు

ఖేమ్‌చంద్ ప్రకాష్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను పండిత్ ఇంద్ర చంద్ర రచించగా స్నేహప్రభ, హెచ్. ఖాన్ మస్తానా, సుమతి త్రిలోకేకర్ పాడారు.

క్రమసంఖ్య పాటపేరు గాయకులు
1 "బిందియా మోరి చమకన్ లాగి" స్నేహప్రభ ప్రధాన్
2 "మిలే జులే సబ్ రంగ్" సుమతి త్రిలోకేకర్, హెచ్. ఖాన్ మస్తానా
3 "దిల్ ఉన్కో ధుండ్తా మై హమ్ కో ధుండ్తే హైన్" స్నేహప్రభ ప్రధాన్, హెచ్. ఖాన్ మస్తానా
4 "జమున కినారే మేరా బాగ్ మలానియా రాదేశ్యామ్ కి" స్నేహప్రభ ప్రధాన్
5 "మై ఫిర్ బజారియా సారీ రే" స్నేహప్రభ ప్రధాన్
6 "హమ్ జింకే మెహనమ్ బానే హైన్" స్నేహప్రభ ప్రధాన్
7 "భోర్ భాయే ఘర్ ఆయే బలం మోర్"
8 "ఖిలోనా హై తూ" స్నేహప్రభ ప్రధాన్

మూలాలు

ఇతర లంకెలు

Tags:

1942 సినిమా ఖిలోనా నటవర్గం1942 సినిమా ఖిలోనా సాంకేతికవర్గం1942 సినిమా ఖిలోనా పాటలు1942 సినిమా ఖిలోనా మూలాలు1942 సినిమా ఖిలోనా ఇతర లంకెలు1942 సినిమా ఖిలోనాచలనచిత్రంపైడి జైరాజ్హిందీ

🔥 Trending searches on Wiki తెలుగు:

సెల్యులార్ జైల్లగ్నంచెక్ రిపబ్లిక్అవకాడోసుకన్య సమృద్ధి ఖాతాహిందూధర్మంసుడిగాలి సుధీర్అధిక ఉమ్మనీరుతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిమహ్మద్ హబీబ్భారత ఆర్ధిక వ్యవస్థపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాసద్దామ్ హుసేన్ఏనుగునీతి ఆయోగ్దాశరథి కృష్ణమాచార్యయాగంటిరాధ (నటి)లోక్‌సభచిలకమర్తి లక్ష్మీనరసింహంపెరిక క్షత్రియులుయోనిచేతబడిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాపెరూకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంభీమా (2024 సినిమా)మ్యాడ్ (2023 తెలుగు సినిమా)పులిగుంటకలగరరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ప్రియమణిఅనూరాధ నక్షత్రంఢిల్లీ మద్యం కుంభకోణంకొల్లేరు సరస్సుకర్ర పెండలంసౌర కుటుంబంవర్షంజ్యేష్ట నక్షత్రంఉత్తరాభాద్ర నక్షత్రముబరాక్ ఒబామాపిచ్చుకుంటులవారుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీటిల్లు స్క్వేర్నువ్వుల నూనెశ్రీదేవి (నటి)కన్యారాశిబ్రాహ్మణులుపావని గంగిరెడ్డిసన్ రైజర్స్ హైదరాబాద్తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితావైరస్సావిత్రి (నటి)గ్రామ సచివాలయంఅయోధ్యజోర్దార్ సుజాతమొదటి ప్రపంచ యుద్ధంపన్నుషడ్రుచులుబతుకమ్మభారత జాతీయపతాకంరమ్యకృష్ణమెయిల్ (సినిమా)సుమ కనకాలశ్రీ కృష్ణుడుక్రిక్‌బజ్జమ్మి చెట్టుహనుమాన్ చాలీసాప్లేటోతట్టుఆంగ్ల భాషవిజయ్ (నటుడు)తెలుగు వికీపీడియామెదక్ లోక్‌సభ నియోజకవర్గంవిమలచాట్‌జిపిటిటైఫాయిడ్అల్లూరి సీతారామరాజుఓటు🡆 More