కొల్లం-తిరువంతపురం ప్రధాన రైలు మార్గం

కొల్లం-తిరువనంతపురం ట్రంక్ లైన్ కేరళ లోని కొల్లం, తిరువనంతపురం నగరాలను కలుపే దక్షిణ రైల్వే జోన్‌లోని రైలు మార్గం.

మీటర్ గేజ్ యుగంలో మద్రాస్-క్విలాన్ లైన్ పొడిగింపుగా ఈ లైను 1918 జనవరి 4 న మొదలైంది.

కొల్లం-తిరువంతపురం ప్రధాన రైలు మార్గము
కొల్లం-తిరువంతపురం ప్రధాన రైలు మార్గం
కొల్లం జంక్షన్లో రైలు పట్టాలు
అవలోకనం
రకము (పద్ధతి)అంతర్నగర రైలు మార్గం
వ్యవస్థవిద్యుదీకరించబడింది
స్థితిపనిచేస్తోంది
లొకేల్కేరళ
చివరిస్థానంకొల్లం జంక్షను
తిరువనంతపురం సెంట్రల్
స్టేషన్లు18
సేవలు1 (కొల్లం - తిరువనంతపురం)
ఆపరేషన్
ప్రారంభోత్సవం4 జనవరి 1918; 106 సంవత్సరాల క్రితం (1918-01-04)
యజమానిదక్షిణ రైల్వే
నిర్వాహకులుతిరువనంతపురం రైల్వే డివిజను
పాత్రAt–grade
డిపో (లు)కొల్లం మేము షెడ్
రోలింగ్ స్టాక్WAP-1, WAP-4 electric locos; WAP-7 WDS-6, WDM-2, WDM-3A, WDP-4 and WDG-3A, WDG-4
సాంకేతికం
లైన్ పొడవు65 kilometres (40 mi)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in)
ఆపరేటింగ్ వేగం110 kilometres per hour (68 mph)
మార్గ పటం
మూస:Kollam Junction–Thiruvananthapuram Central trunk line

చరిత్ర

ట్రావెన్‌కోర్ వాణిజ్య రాజధానిగా ఉన్న క్విలాన్ (కొల్లాం) ను మద్రాస్‌తో అనుసంధానించే ఉద్దేశంతో దక్షిణ భారత రైల్వే కంపెనీ 1902లో క్విలాన్-సెంగోట్టై రైలు మార్గాన్ని ప్రారంభించింది. మిరియాలు, జీడిపప్పు, తదితర సుగంధ ద్రవ్యాలను సాఫీగా రవాణా చేయడానికి క్విలాన్ నగరాన్ని మద్రాస్‌తో అనుసంధానించాలని పోర్ట్ ఆఫ్ క్విలాన్, నగరం లోని వాణిజ్య వర్గాలు బ్రిటిష్ పాలకులను కోరాయి. 1918 జనవరి 4 న, దక్షిణ భారత రైల్వే కంపెనీ కొల్లం - తిరువనంతపురం పొడిగింపును చాల వరకు ప్రారంభించింది. టెర్మినస్‌ను త్రివేండ్రం సెంట్రల్ (తంపనూర్)కి మార్చి, 1931లో ప్రారంభించారు.

పరిపాలన

దక్షిణ రైల్వే జోన్‌లోని తిరువనంతపురం రైల్వే డివిజన్ పరిపాలనా నియంత్రణలో ఉన్న ఈ మార్గం దక్షిణాన తిరువనంతపురం - కన్యాకుమారి లైన్, ఉత్తరాన కొల్లం - కాయంకుళం లైన్, తూర్పున కొల్లం-పునలూర్-సెంగోట్టై లైన్‌తో కలుపుతుంది.

స్టేషన్లు

నం. స్టేషన్ వర్గం సగటు రోజువారీ ప్రయాణీకులు సగటు రోజువారీ ఆదాయం
1 కొల్లం జంక్షను NSG 3 23,285 18,48,050
2 ఎరవిపురం HG 2 225 3,022
3 మెయ్యనాడ్ NSG 6 412 7,200
4 పరవూర్ NSG 5 2,761 40,480
5 కప్పిల్ NSG 6 43 513
6 ఎదవ NSG 6 532 3,024
7 వర్కాల శీవగిరి NSG 4 11,427 3,04,661
8 ఆకతుమూరి HG 3 34 677
9 కడక్కవూరు NSG 6 967 18,844
10 చిరయింకీళు NSG 5 2,581 39,965
11 పెరుంగుజి HG 2 93 859
12 మురుక్కంపుజ NSG 6 195 2,937
13 కనియాపురం NSG 6 345 3,474
14 కజకూట్టం NSG 5 1881 75,342
15 వెలి HG 2 62 995
16 కొచ్చువేలి NSG 3 1,720 666420
17 తిరువనంతపురం పెట్టా NSG 6 914 14,307
18 తిరువనంతపురం సెంట్రల్ NSG 2 39,157 52,91,536

సేవలు

కొల్లాం-తిరువనంతపురం మార్గంలో ప్రస్తుతం 67 జతల ప్రయాణీకుల సర్వీసులు ఉన్నాయి, వీటిలో 25 జతలు రోజువారీ సర్వీసులు (4 జతల పాసెంజరు రైళ్ళు, 18 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 3 జతల సూపర్ ఫాస్ట్ రైళ్లు) నడుస్తున్నాయి. కొల్లాం జంక్షన్ రాష్ట్రంలోని 2వ అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషను. మొత్తం వార్షిక ప్రయాణీకుల పరంగా అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో 4 వది.

మూలాలు

Tags:

కొల్లం-తిరువంతపురం ప్రధాన రైలు మార్గం చరిత్రకొల్లం-తిరువంతపురం ప్రధాన రైలు మార్గం పరిపాలనకొల్లం-తిరువంతపురం ప్రధాన రైలు మార్గం స్టేషన్లుకొల్లం-తిరువంతపురం ప్రధాన రైలు మార్గం సేవలుకొల్లం-తిరువంతపురం ప్రధాన రైలు మార్గం మూలాలుకొల్లం-తిరువంతపురం ప్రధాన రైలు మార్గంకేరళతిరువనంతపురందక్షిణ రైల్వే

🔥 Trending searches on Wiki తెలుగు:

కాలుష్యం2024 భారత సార్వత్రిక ఎన్నికలుఘిల్లిఅంగారకుడుమౌర్య సామ్రాజ్యంమండల ప్రజాపరిషత్హర్భజన్ సింగ్ఆంధ్రజ్యోతిభీమా (2024 సినిమా)వికీపీడియాఎయిడ్స్మామిడిదీవించండినాగ్ అశ్విన్నాయుడుతేలుయువరాజ్ సింగ్గురజాడ అప్పారావుభారత రాష్ట్రపతుల జాబితాతెలుగు పద్యమురెడ్డిసజ్జా తేజవిభీషణుడునిజాంటబుబమ్మెర పోతనకొంపెల్ల మాధవీలతభారత రాష్ట్రపతికమ్మలలితా సహస్ర నామములు- 1-100భారతీయ రిజర్వ్ బ్యాంక్భారత రాజ్యాంగ ఆధికరణలుకర్కాటకరాశిభారతదేశ చరిత్రఎన్నికలుచాట్‌జిపిటిఇన్‌స్టాగ్రామ్పోలవరం ప్రాజెక్టునవధాన్యాలునండూరి రామమోహనరావువిరాట పర్వము ప్రథమాశ్వాసముబాలకాండఉపద్రష్ట సునీతక్షయసౌర కుటుంబంతెలంగాణా సాయుధ పోరాటంవాసిరెడ్డి పద్మషరియాఅమలాపురం లోక్‌సభ నియోజకవర్గంమహామృత్యుంజయ మంత్రంశ్రవణ నక్షత్రముఆతుకూరి మొల్లమెదక్ లోక్‌సభ నియోజకవర్గంప్రదీప్ మాచిరాజుకంప్యూటరుఈనాడుగీతాంజలి (1989 సినిమా)పెళ్ళి చూపులు (2016 సినిమా)పిత్తాశయముపి.వెంక‌ట్రామి రెడ్డివేమన శతకముఎఱ్రాప్రగడఅమర్ సింగ్ చంకీలాఏ.పి.జె. అబ్దుల్ కలామ్రాజ్‌కుమార్నారా లోకేశ్రావి చెట్టుతిథిపి.సుశీలవాతావరణంపెమ్మసాని నాయకులుఇక్ష్వాకులుసౌందర్యఉత్తరాభాద్ర నక్షత్రముమహాకాళేశ్వర జ్యోతిర్లింగంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఅవకాడోజీలకర్రతెలుగు పదాలు🡆 More