కట్టుబడిపాలెం

కట్టుబడిపాలెం, కృష్ణా జిల్లా, జి.కొండూరు మండలం లోని చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కట్టుబడిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం జి.కొండూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి దాసరి కమల
పిన్ కోడ్ 521228
ఎస్.టి.డి కోడ్ 08865

సమీప గ్రామాలు

విజయవాడ, మంగళగిరి, నూజివీడు, హనుమాన్ జంక్షన్

రవాణా సౌకర్యాలు

కొండపల్లి, మైలవరం నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: కొండపల్లి, చెరువుమాధవరం, విజయవాడ 20 కి.మీ

విద్యాసౌకర్యాలు

  1. మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
  2. గ్ర్రామంలో హెచ్.పి సహాయంతొ నిర్మించిన ప్రాథమిక పాఠశాల ఉంది.

మౌలిక సదుపాయాలు

  1. ఈ గ్రామంలో మంచి నీటి సదుపాయం ఉంది.
  2. ఈ గ్రామంలో, 2014, అక్టోబరు-2న ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం, శుద్ధిజల కేంద్రాన్ని ప్రారంభించెదరు.

గ్రామ పంచాయతీ

  1. ఈ గ్రామం చాల సంవత్సరాల క్రితం కవులురు అనే గ్రామంలో కలసి వుండేది.
  2. ఈ గ్రామానికి మొట్ట మొదటి సర్పంచ్ గా బసవనబొయిన నాగేశ్వరరావు పనిచేసాడు. నాగేశ్వరరావు హయంలో గ్రామానికి గ్రామపంచాయతి కార్యాలయం వఛ్ఛింది. ఆ తరువాత గ్రామానికి సర్పంచ్ గా బుస్సు చిన్నఅమ్మయి పనిచేసింది. ఈమె పనిచేసిన గ్రామానికి సిమెంట్ రోడ్లు వచ్చాయి, గ్రామానికి మంచినీటి ట్యాంకు వచ్చింది. పేదవారికి ప్రక్కా ఇల్లు కట్టుకొవడానికి కాలనీలు వచ్చాయి. యన్.టి.ఆర్.కాలని అనేది ఏర్పడింది.
  3. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో దాసరి కమలను గ్రామస్థులు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపసర్పంచిగా చెన్నూరి కోటేశ్వరరావు ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

  1. శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయం:- ఈ ఆలయం గ్రామానికి తూర్పుగా ఉంది.

ప్రధాన పంటలు

ఈ గ్రామంలో ప్రదానంగా వరి, ప్రత్తి, మిరప మొదలగు పంటలు పండిస్తారు.

ప్రధాన వృత్తులు

ఈ గ్రామంలో వ్యవసాయం ప్రదాన వృత్తి. వ్యవసాయ కూలిలు, చేతి వృత్తులు, వడ్రంగి, పెయింటర్ కుడా ఉన్నారు.

ఐ.డి.యే

ఈ గ్రామ సమీపంలో ఐ.డి.యే.ఉన్నది. దీనిలో వ్యర్ధ రసాయనాల శుద్ధి కర్మాగారం నిర్మాణంలో ఉంది.

మూలాలు

వెలుపలి లింకులు

Tags:

కట్టుబడిపాలెం సమీప గ్రామాలుకట్టుబడిపాలెం రవాణా సౌకర్యాలుకట్టుబడిపాలెం విద్యాసౌకర్యాలుకట్టుబడిపాలెం మౌలిక సదుపాయాలుకట్టుబడిపాలెం గ్రామ పంచాయతీకట్టుబడిపాలెం దర్శనీయ ప్రదేశాలుదేవాలయాలుకట్టుబడిపాలెం ప్రధాన పంటలుకట్టుబడిపాలెం ప్రధాన వృత్తులుకట్టుబడిపాలెం మూలాలుకట్టుబడిపాలెం వెలుపలి లింకులుకట్టుబడిపాలెంకృష్ణా జిల్లాజి.కొండూరు మండలం

🔥 Trending searches on Wiki తెలుగు:

కోల్‌కతా నైట్‌రైడర్స్జాతిరత్నాలు (2021 సినిమా)పోకిరిపర్యాయపదంఅల్లు అరవింద్విద్యా హక్కు చట్టం - 2009మానవ శాస్త్రంAలాఠీచార్జిభీమసేనుడుజాతీయ ప్రజాస్వామ్య కూటమి20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిపుష్కరంగాయత్రీ మంత్రంకల్పనా చావ్లాస్వామి వివేకానందతిథినాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంశ్రుతి హాసన్విభక్తిరత్నం (2024 సినిమా)ఇజ్రాయిల్అయోధ్యపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిభారతీయ తపాలా వ్యవస్థఫ్యామిలీ స్టార్వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)సమాసంట్రూ లవర్సీతాదేవియానాంసంస్కృతంమూలా నక్షత్రంహార్సిలీ హిల్స్లేపాక్షిప్రధాన సంఖ్యనరసింహ శతకముజవాహర్ లాల్ నెహ్రూలక్ష్మికరక్కాయH (అక్షరం)శిబి చక్రవర్తిఉస్మానియా విశ్వవిద్యాలయంయూట్యూబ్సిరికిం జెప్పడు (పద్యం)కుంభరాశిరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంరాప్తాడు శాసనసభ నియోజకవర్గంఅశోకుడుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాఆటలమ్మవాసుకి (నటి)పెద్దమ్మ ఆలయం (జూబ్లీహిల్స్)అరకులోయశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)అశ్వత్థామభారతదేశ రాజకీయ పార్టీల జాబితాపెరుగువిశ్వనాథ సత్యనారాయణచరవాణి (సెల్ ఫోన్)రాజకీయాలుశెట్టిబలిజతెలుగు సినిమావెంట్రుకడొక్కా మాణిక్యవరప్రసాద్చదరంగం (ఆట)లలిత కళలుకాలేయంయేసునభా నటేష్షర్మిలారెడ్డిసత్యవతి (మహాభారతం)తెలుగు విద్యార్థిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాకొంపెల్ల మాధవీలతసీ.ఎం.రమేష్రత్నంచిలుకూరు బాలాజీ దేవాలయం🡆 More