ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ట్వంటీ20 క్రికెట్ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నమెంట్‌ను మొదట ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 అని పిలిచేవారు అనంతరం 2018లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గా పేరు మార్చారు. ప్రస్తుతం 16 జట్లు ఉన్నాయి, ఇందులో ఐసీసీ ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో మొదటి పది జట్లు, టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ద్వారా ఎంపిక చేయబడిన ఆరు ఇతర జట్లు ఉన్నాయి.

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
నిర్వాహకుడుఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)
ఫార్మాట్టీ20 ఇంటర్నేషనల్
తొలి టోర్నమెంటు2007 - ఐసీసీ వరల్డ్ ట్వంటీ20
చివరి టోర్నమెంటు2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
తరువాతి టోర్నమెంటు2022 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
టోర్నమెంటు ఫార్మాట్ప్రిలిమినరీ రౌండ్
సూపర్ 12
ప్లే - ఆఫ్స్
జట్ల సంఖ్య16
20 (2024 నుండి)
ప్రస్తుత ఛాంపియన్ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా (మొదటి టైటిల్ విజేత)
అత్యంత విజయవంతమైన వారువెస్ట్ ఇండీస్ (2 టైటిల్స్ గెలిచారు)
అత్యధిక పరుగులుశ్రీలంక మహేళ జయవార్డెనే (1016)
అత్యధిక వికెట్లుబంగ్లాదేశ్ షకీబ్ ఆల్ హాసన్ (41)
వెబ్‌సైటుt20worldcup.com

ఫలితాలు

ఎడిషన్ సంవత్సరం ఆతిధ్యం ఇచ్చిన దేశం (లు) ఫైనల్ వేదిక ఫైనల్ జట్లు
విజేత రన్నరప్‌ తేడా
1 2007 దక్షిణాఫ్రికా వాండరర్స్ స్టేడియం, జొహ్యానెస్బర్గ్ భారత్
157/5 (20 ఓవర్లు)
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్  పాకిస్తాన్
152 అల్ అవుట్ (19.4 ఓవర్లు)
5 పరుగులు
Scorecard
12
2 2009 ఇంగ్లాండు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్  లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్  పాకిస్తాన్
139/2 (18.4 ఓవర్లు)
శ్రీలంక
138/6 (20 ఓవర్లు)
8 వికెట్స్
Scorecard
12
3 2010 వెస్టిండీస్ కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జి టౌన్ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్  ఇంగ్లాండు
148/3 (17 ఓవర్లు)
ఆస్ట్రేలియా
147/6 (20 ఓవర్లు)
7 వికెట్స్
Scorecard
12
4 2012 శ్రీలంక ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో వెస్టిండీస్
137/6 (20 ఓవర్లు)
శ్రీలంక
101 అల్ అవుట్ (18.4 ఓవర్లు)
36 పరుగులు
Scorecard
12
5 2014 బంగ్లాదేశ్ షేర్ -ఏ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, ఢాకా శ్రీలంక
134/4 (17.5 ఓవర్లు)
భారత్
130/4 (20 ఓవర్లు)
6 వికెట్ల
Scorecard
16
6 2016 భారత్ ఈడెన్ గార్డెన్స్, కోల్‌కాతా వెస్టిండీస్
161/6 (19.4 ఓవర్లు)
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్  ఇంగ్లాండు
155/9 (20 ఓవర్లు)
4 వికెట్లు
Scorecard
16
7 2021
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • ఒమన్
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్  ఆస్ట్రేలియా
173/2 (18.5 ఓవర్లు)
న్యూజీలాండ్
172/4 (20 ఓవర్లు)
8 వికెట్ల
Scorecard
16
8 2022 ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌, మెల్‌బోర్న్ 16
9 2024
  • వెస్టిండీస్
  • యునైటెడ్ స్టేట్స్
20
10 2026
  • భారత్
  • శ్రీలంక
20
11 2028
  • ఆస్ట్రేలియా
  • న్యూజీలాండ్
20
12 2030
20

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

నవరత్నాలుగ్రీన్‌హౌస్ ప్రభావంహరికథదశరథుడుఉస్మానియా విశ్వవిద్యాలయంశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)దేవదాసిశ్రీ కృష్ణదేవ రాయలుభారత రాజ్యాంగంశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంసుగ్రీవుడువై.యస్.రాజారెడ్డివ్యాసుడువసంత ఋతువుఫ్లిప్‌కార్ట్శ్రీనాథుడుశక్తిపీఠాలుగురజాడ అప్పారావునందమూరి తారకరత్నఇందిరా గాంధీభారత కేంద్ర మంత్రిమండలిఅల్లూరి సీతారామరాజుమామిడిపచ్చకామెర్లుశ్రీదేవి (నటి)మంచు మనోజ్ కుమార్తోట చంద్రశేఖర్కర్ణాటక యుద్ధాలుపాముపాల కూరదత్తాత్రేయశాసన మండలిక్లోమముఎంసెట్తిక్కనసంయుక్త మీనన్సత్యనారాయణ వ్రతంఘట్టమనేని కృష్ణఅయ్యప్పకోణార్క సూర్య దేవాలయందసరాపార్శ్వపు తలనొప్పికన్యారాశిహస్తప్రయోగంకూచిపూడి నృత్యంకావ్య కళ్యాణ్ రామ్జయలలిత (నటి)పసుపు గణపతి పూజక్విట్ ఇండియా ఉద్యమంరంజాన్బైబిల్ గ్రంధములో సందేహాలుఉత్తరాభాద్ర నక్షత్రముఅంగన్వాడిమక్కాసవర్ణదీర్ఘ సంధివడ్రంగిచైనాజ్యేష్ట నక్షత్రంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుపల్నాటి యుద్ధంఆశ్లేష నక్షత్రముశ్రీకాళహస్తిమధుమేహందొడ్డి కొమరయ్యరవి కిషన్ఉసిరిచదరంగం (ఆట)నువ్వొస్తానంటే నేనొద్దంటానాతెలుగు భాష చరిత్రమలబద్దకంవాల్మీకిరావు గోపాలరావుయేసు శిష్యులుభారతీయ నాట్యంతెలుగు అక్షరాలుజలియన్ వాలాబాగ్ దురంతంభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల జాబితా🡆 More