ఇందిరా పాయింట్

ఇందిరా పాయింట్ (ఆంగ్లంలో: Indira Point) (దీనికి క్రితం పేరు, పిగ్మాలియన్ పాయింట్, కొంత స్వల్పకాలం ఇండియా పాయింట్ అని పిలువబడేది.) గ్రేట్ నికోబార్ ద్వీపాలలోని నికోబార్ దీవుల దక్షిణ భాగాన, భారతదేశానికి దక్షిణానగల హిందూ మహాసముద్రపు తూర్పుభాగంలో గలదు.

ఇది దక్షిణ భారతదేశానికి చువరన ఉంది. ఈ ప్రదేశానికి ఇందిరా గాంధీ గౌరవార్థం ఇందిరా అగ్రం లేదా ఇందిరా పాయింట్ అని పేరు పెట్టారు.భారత ఉపఖండానికి దక్షిణాగ్రం కన్యాకుమారి అగ్రం, కానీ ఈ ఇందిరా పాయింట్, ఇంకనూ దక్షిణాన గలదు. ఈ మధ్య వచ్చిన సునామీ కారణంగా, ఈ ప్రాంతంలోని చాలా భాగం, ముంపునకు గురైనది. దీని దీప స్తంభం (లైట్ హౌస్) కూడా పాక్షికంగా ముంపునకు గురైనది. కాని భూగర్భ శాస్త్రజ్ఞుల ప్రకారం, ఈ ప్రాంతం కోలుకుంటోంది,, తన యదాస్థితికి చేరుకుంటోంది.

ఇందిరా పాయింట్
గ్రేట్ నికోబార్ లో 'ఇందిరా పాయింట్'.

బయటి లింకులు

Tags:

ఆంగ్లంఇందిరా గాంధీకన్యాకుమారిదీప స్తంభంనికోబార్ దీవులుసునామీహిందూ మహాసముద్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)భద్రాచలంలలితా సహస్రనామ స్తోత్రంసింధు లోయ నాగరికతఇంగువభారత రాజ్యాంగ సవరణల జాబితాదాశరథి కృష్ణమాచార్యనామినేషన్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవికీపీడియాశివుడుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంగోత్రాలు జాబితాయానిమల్ (2023 సినిమా)వందే భారత్ ఎక్స్‌ప్రెస్ధనిష్ఠ నక్షత్రముసావిత్రి (నటి)కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుచే గువేరాబుధుడు (జ్యోతిషం)అడాల్ఫ్ హిట్లర్దినేష్ కార్తీక్అమిత్ షాఆశ్లేష నక్షత్రముఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుకంప్యూటరుశ్రీలీల (నటి)రజాకార్భారత రాజ్యాంగ పీఠికశ్రవణ కుమారుడురోజా సెల్వమణిభారతీయ రైల్వేలుతీన్మార్ సావిత్రి (జ్యోతి)తీన్మార్ మల్లన్నవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)మంగళవారం (2023 సినిమా)పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్శుక్రుడుసంఖ్యగంగా నది2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలునిఖిల్ సిద్ధార్థసుభాష్ చంద్రబోస్శోభన్ బాబురాజమండ్రికొమురం భీమ్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుకీర్తి రెడ్డివిద్యఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాసాయిపల్లవికుప్పం శాసనసభ నియోజకవర్గంరజత్ పాటిదార్ప్రియురాలు పిలిచిందిఫ్యామిలీ స్టార్రక్తంపరశురాముడుదశదిశలుభారతరత్నపిత్తాశయముయవలుభారతీయ రిజర్వ్ బ్యాంక్సుడిగాలి సుధీర్నీ మనసు నాకు తెలుసుచాణక్యుడునవలా సాహిత్యముప్రేమలుపరిటాల రవిశాసనసభ సభ్యుడుశామ్ పిట్రోడాఅక్కినేని నాగార్జునసౌందర్యతాన్యా రవిచంద్రన్సత్యమేవ జయతే (సినిమా)శ్రీ కృష్ణదేవ రాయలుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంమహాసముద్రంపెళ్ళి (సినిమా)శ్రీవిష్ణు (నటుడు)🡆 More