స్కిప్పింగ్ రోప్

దాటే తాడును ఆంగ్లంలో స్కిప్పింగ్ రోప్ అంటారు.

స్కిప్పింగ్ అనగా దాటటం, అనగా దాటటం అనే ఆట కోసం వాడే తాడును దాటే తాడు అంటారు, ఈ తాడుతో ఆడే ఆటను త్రాడు ఆట (రోప్ స్కిప్పింగ్) అంటారు. త్రాడుఆటలో ఒకరు లేదా అంతకుమించి ఆటగాళ్ళు ఉంటారు. ఈ ఆటలో తాడును ఆటగాడు రెండు చేతులతో రెండు చివరలను పట్టుకొని తల మీదుగా, కాళ్ళ కిందుగా తాడు తిరుగునట్లుగా తిప్పుతూ ఆడుతుంటాడు. తాడును తాను తిప్పుతూ ఆడుతున్న వ్యక్తి తాడు తన కాళ్ళకు అడ్డుపడకుండా తాడు కాళ్ళ దగ్గరకి వచ్చేసరికి గంతులు వేస్తూ ఆడుతుంటాడు. ఈ విధంగా తాడును తన చుట్టూ ఎన్నిసార్లు త్రిప్పుకుంటాడో అతనికి అన్ని పాయింట్లు వచ్చినట్టు లెక్క. ఈ విధంగా ఆడుతున్నప్పుడు అతని కాళ్ళు లేదా తల తగిలి తాడు తిరగడం ఆగినట్లయితే అక్కడ ఆడుతున్న వ్యక్తి ఓడిపోయినట్లు లెక్క. ఒక్కొసారి ఆడుతున్న వ్యక్తి అలుపు తీర్చుకొనుటకు తనకు తాను ముందుగా తెలిపి ఆపుకున్నట్లయితే ఓడిపోయినట్టుకాదు (ఇతర ఆటగాళ్ళు ఒప్పుకున్నప్పుడు), ఒక్కొసారి అంతవరకు వచ్చిన పాయింట్లే లెక్కిస్తారు. తాడు ఒకరు తిప్పుతుంటే తిప్పుతున్న వ్యక్తితో పాటు మరొక వ్యక్తి కూడా కలిసి గెంతుతూ ఈ ఆటను ఆడుతారు. కొన్ని రకాల ఆటలలో త్రాడు తిప్పేది ఒకరు గంతులు వేస్తూ ఆడేది వేరొకరు. ఈ రకపు ఆటలలో ఒకరు లేదా అంతకుమించి ఆటగాళ్ళు ఒకేసారి పాల్గొంటారు.

స్కిప్పింగ్ రోప్
స్కిప్పింగ్ రోప్‌తో ఆడుతున్న ఇద్దరు అమ్మాయిలు.
స్కిప్పింగ్ రోప్
వర్జీనియాలో పొడవైన తాడుతో స్కిపింగ్ ఆడుతున్న బాలుడు.
స్కిప్పింగ్ రోప్
రోప్ స్కిప్పింగ్ ఆడుతున్న బాలుడు

ఒక్కొసారి ఈ ఆటలో కొంత సమయాన్ని ఇచ్చి ఆ టైమ్‌ లోపల ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తారో వారిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు.

వ్యాయామంగా స్కిపింగ్

స్కిప్పింగ్ అనేది జాగింగ్ లేదా సైకిల్ రైడింగ్ మాదిరిగానే హృదయనాళ వ్యాయామంగా ఉపయోగించబడుతుంది. ఈ ఏరోబిక్ వ్యాయామం వలన గంటకు 700 నుండి 1200 కేలరీల వరకు ఖర్చవుతాయి, ప్రతి జంప్‌కు 0.1 నుండి దాదాపు 1.1 కేలరీలు వినియోగించబడతాయి. చాలా మంది ప్రొఫెషనల్ శిక్షకులు, ఫిట్నెస్ నిపుణులు, ప్రొఫెషనల్ యోధులు రన్నింగ్, జాగింగ్ వంటి ఇతర ప్రత్యామ్నాయ వ్యాయామాలు చేసి కొవ్వును కరిగించుకోవడం కన్నా స్కిపింగ్ ఆట ఆడుట మంచిదని సిఫార్సు చేస్తున్నారు.

ఈ ఆట ఆడటం వలన వ్యక్తులు పొడవు పెరుగుతారు. ఈ ఆట ఆడేటప్పుడు మోకాళ్ళను ఎక్కువగా వంచుతారు, అందువలన కండరాలు విస్తరిస్తాయి, ఎముక ద్రవ్యరాశి కూడా పెరుగుతుంది, తద్వారా వ్యక్తులు కొంచెం పొడవుగా పెరుగుతారు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

Tags:

స్కిప్పింగ్ రోప్ వ్యాయామంగా స్కిపింగ్స్కిప్పింగ్ రోప్ ఇవి కూడా చూడండిస్కిప్పింగ్ రోప్ బయటి లింకులుస్కిప్పింగ్ రోప్ మూలాలుస్కిప్పింగ్ రోప్త్రాడు ఆట

🔥 Trending searches on Wiki తెలుగు:

సచిన్ టెండుల్కర్వర్షంనవగ్రహాలుగుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గంనారా బ్రహ్మణిఅరటికోల్‌కతా నైట్‌రైడర్స్లలిత కళలుసామెతలునువ్వులుపవనస్థితిమెదక్ లోక్‌సభ నియోజకవర్గంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ఆరుద్ర నక్షత్రముగురువు (జ్యోతిషం)రక్తంYఉలవలుప్రేమలుభారతీయ శిక్షాస్మృతిసీతాదేవిహుషారుమే 4మాచెర్ల శాసనసభ నియోజకవర్గంసమాసంభారతదేశ ప్రధానమంత్రియేసు శిష్యులుమంగళవారం (2023 సినిమా)రుద్రమ దేవిఆ ఒక్కటీ అడక్కుపరశురాముడుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాగుంటూరుగ్రామంభలే మంచి రోజువిశ్వక్ సేన్రాజస్తాన్ రాయల్స్మిథునరాశిగుండెత్రిష కృష్ణన్భారత రాజ్యాంగంషష్టిపూర్తిభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుఅనకాపల్లి శాసనసభ నియోజకవర్గంరాజమండ్రిధర్మేంద్రఆలివ్ నూనెసుందర్.సీసున్తీపవన్ కళ్యాణ్మహేంద్రసింగ్ ధోనిపసుపు గణపతి పూజఅరుణాచలంశ్రీముఖిరజాకార్లుకమల్ హాసన్ నటించిన సినిమాలువట్టివేరుపిఠాపురం శాసనసభ నియోజకవర్గంవిజయశాంతిభారత ప్రధానమంత్రుల జాబితాఆపరేషన్నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంచతుర్యుగాలుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంకేదార్‌నాథ్ ఆలయంఅనుపమ పరమేశ్వరన్నరసింహ శతకముఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాశింగనమల శాసనసభ నియోజకవర్గంపోసాని కృష్ణ మురళిసంభోగంజోష్ బేక‌ర్సప్తర్షులుభారత రాజ్యాంగ పీఠికతెలంగాణ శాసనమండలిదశదిశలుయానాంబ్లూ బెర్రీ🡆 More