సత్తుపల్లి మండలం

సత్తుపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.

సత్తుపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, సత్తుపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, సత్తుపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, సత్తుపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°15′44″N 80°49′47″E / 17.262138°N 80.829735°E / 17.262138; 80.829735
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం సత్తుపల్లి
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 284 km² (109.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 45,186
 - పురుషులు 22,618
 - స్త్రీలు 22,568
అక్షరాస్యత (2011)
 - మొత్తం 65.80%
 - పురుషులు 73.38%
 - స్త్రీలు 58.07%
పిన్‌కోడ్ 507303

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం కల్లూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఖమ్మం డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం సత్తుపల్లి.

గణాంకాలు

సత్తుపల్లి మండలం 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 45,186 - పురుషులు 22,618 - స్త్రీలు 22,568

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 284 చ.కి.మీ. కాగా, జనాభా 77,043. జనాభాలో పురుషులు 38,394 కాగా, స్త్రీల సంఖ్య 38,649. మండలంలో 20,982 గృహాలున్నాయి.

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. సిద్దారం
  2. యాతాలకుంట
  3. రేగల్లపాడు
  4. రుద్రాక్షపల్లి
  5. చెరుకుపల్లి
  6. జగన్నాధపురం
  7. కాకర్లపల్లి
  8. సత్తుపల్లి
  9. అయ్యగారిపేట
  10. కిష్టారం
  11. రేజెర్ల
  12. సదాశివునిపాలెం
  13. తుంబూరు
  14. బేతుపల్లి
  15. కొమ్మెపల్లి

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

పంచాయతీలు

  1. బేతుపల్లి
  2. బుగ్గపాడు
  3. చెరుకుపల్లి
  4. గంగారం
  5. గౌరిగుడెం
  6. కాకర్లపల్లి
  7. కిస్టాపురం
  8. కిష్టారం
  9. కొత్తూరు
  10. నారాయణపురం
  11. పాకలగూడెం
  12. రామగోవిందపురం
  13. రామనగరం
  14. రేగల్లపాడు
  15. రేజెర్ల
  16. రుద్రాక్షపల్లి
  17. సదాశివునిపాలెం
  18. సిద్ధారం
  19. తాళ్లమడ
  20. తుంబూరు
  21. యాతాలకుంట

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

సత్తుపల్లి మండలం గణాంకాలుసత్తుపల్లి మండలం మండలం లోని గ్రామాలుసత్తుపల్లి మండలం మూలాలుసత్తుపల్లి మండలం వెలుపలి లంకెలుసత్తుపల్లి మండలంఖమ్మం జిల్లాతెలంగాణ

🔥 Trending searches on Wiki తెలుగు:

మహాభాగవతంకర్పూరంబంగారంతెలుగునాట జానపద కళలుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాతెలంగాణ తల్లివిష్ణుకుండినులుమొదటి పేజీఅండాశయముగరుత్మంతుడుభారత రాజ్యాంగంసాలార్ ‌జంగ్ మ్యూజియంనువ్వొస్తానంటే నేనొద్దంటానాకీర్తి సురేష్దక్షిణ భారతదేశంరామదాసుబగళాముఖీ దేవిఐక్యరాజ్య సమితికాసర్ల శ్యామ్ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయంసామెతల జాబితాబుధుడు (జ్యోతిషం)మంచు మోహన్ బాబుఈత చెట్టుకమ్మవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులుసచిన్ టెండుల్కర్దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోపాండ్య రాజవంశంషిర్డీ సాయిబాబాఅమ్మపెరిక క్షత్రియులుపురుష లైంగికతఅంగుళంపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)వారసుడు (2023 సినిమా)దగ్గుబాటి వెంకటేష్స్వలింగ సంపర్కంబ్రహ్మంగారిమఠంఅంగారకుడు (జ్యోతిషం)ఆరుద్ర నక్షత్రముపిట్ట కథలుబంతిపువ్వుమొలలువై.యస్.అవినాష్‌రెడ్డిభారతదేశ అత్యున్నత న్యాయస్థానంతెలుగు వికీపీడియారాయలసీమనర్మదా నదితిక్కననామవాచకం (తెలుగు వ్యాకరణం)నాగుపాముపూరీ జగన్నాథ దేవాలయంఆపిల్కోటప్ప కొండహెబియస్ కార్పస్శ్రీ చక్రంజనాభాఘట్టమనేని కృష్ణరెడ్డిఅక్షరమాలభారతీయ రైల్వేలురూపవతి (సినిమా)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీదీపావళిపుష్యమి నక్షత్రముఅన్నప్రాశనతెలుగు భాష చరిత్రఫ్లిప్‌కార్ట్కర్ణాటకభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థకాళోజీ నారాయణరావుశకుంతలఒగ్గు కథనాగార్జునసాగర్భారత పార్లమెంట్మహారాష్ట్ర🡆 More