శ్రీరంగం నారాయణబాబు

శ్రీరంగం నారాయణబాబు (మే 17, 1906 - అక్టోబర్ 2, 1961) ప్రముఖ తెలుగు కవి.

జననం

వీరు విజయనగరంలో, 1906, మే 17వ తేదీన జన్మించారు. వీరు ఆజన్మ బ్రహ్మచారి గా జీవితం గడిపారు.

నారాయణబాబు పద్య రచనలకు, భావ కవిత్వానికి భిన్నంగా కొంతమందితో కలసి సర్రియలిజం (Surrealism) అనే విదేశీయ ప్రక్రియను అనుసరించి రచనలు చేశారు. ఒక యదార్థ రూపాన్ని కవితలోనో, చిత్రలేఖనంలోనో చూపించినపుడు, ఆ విషయం యొక్క మూల స్వరూపాన్ని వివిధ విపరీత పరిస్థితులలో వర్ణించి మరువలేని చిత్రంగా ప్రదర్శించడమే "సర్రియలిజం" అంటారు. దీనిని "అధివాస్తవికత" అని కొందరు అంటే "అతి వాస్తవికత" అంటే బాగుంటుందని వీరు భావించారు. విధానం విదేశీయమైనది అయినా మన దేశపు పౌరాణిక గాథలు, సమయోచితమైన అర్థాన్నిచ్చే ఆంధ్ర, సంస్కృత శబ్ద ప్రయోగం వీరి రచనలకు ప్రత్యేక లక్షణాలు.

మరణం

వీరు 1961, అక్టోబర్ 2వ తేదీన చెన్నైలో పరమపదించారు.

రచనలు

  • విశాఖపట్నం
  • ఫిడేలు నాయుడుగారి వేళ్ళు
  • గడ్డిపరక
  • గేదెపెయ్యె
  • తెనుగురాత్రి
  • రుధిరజ్యోతి
  • కపాలమోక్షం
  • కిటికీలో దీపం
  • ఊరవతల
  • పండగనాడు
  • మౌన శంఖం
  • సంపంగి తోట
  • రుధిరజ్యోతి ని శ్రీశ్రీ గారికి అంకితమిచ్చారు

మూలాలు

Tags:

శ్రీరంగం నారాయణబాబు జననంశ్రీరంగం నారాయణబాబు మరణంశ్రీరంగం నారాయణబాబు రచనలుశ్రీరంగం నారాయణబాబు మూలాలుశ్రీరంగం నారాయణబాబు19061961అక్టోబర్ 2మే 17

🔥 Trending searches on Wiki తెలుగు:

రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్విద్యుత్తుచిరంజీవిమూర్ఛలు (ఫిట్స్)విన్నకోట పెద్దనభారత రాజ్యాంగ పరిషత్తామర వ్యాధినువ్వు నాకు నచ్చావ్ఆకు కూరలుఅష్ట దిక్కులుతెలంగాణబమ్మెర పోతనకాళేశ్వరం ఎత్తిపోతల పథకంఎన్నికలువిశాఖపట్నంతెలుగునాట ఇంటిపేర్ల జాబితావిద్యరోజా సెల్వమణిపెళ్ళిదూదేకులజొన్నగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుహోళీరామావతారమునందమూరి బాలకృష్ణసల్మాన్ ఖాన్జైన మతంమౌర్య సామ్రాజ్యంనవధాన్యాలుపాములపర్తి వెంకట నరసింహారావుకల్వకుంట్ల కవితసంస్కృతంరాజ్యాంగంబోదకాలుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుఆనందవర్ధనుడుభీష్ముడుబంగారంరాజమండ్రిపుట్టపర్తి నారాయణాచార్యులుఆంధ్రప్రదేశ్ చరిత్రముహమ్మద్ ప్రవక్తవిష్ణు సహస్రనామ స్తోత్రముఅల్లసాని పెద్దనఉండవల్లి శ్రీదేవిచంద్రగుప్త మౌర్యుడుఆరుగురు పతివ్రతలుసర్పయాగంహనుమంతుడుమాదయ్యగారి మల్లనహనుమాన్ చాలీసాస్వామి వివేకానందబీడీ ఆకు చెట్టుఉప్పు సత్యాగ్రహంభలే రంగడుమూలకముపాల్కురికి సోమనాథుడుఝాన్సీ లక్ష్మీబాయినువ్వులుఇంద్రుడుదాశరథి కృష్ణమాచార్యపది ఆజ్ఞలుపొడపత్రిగ్రామ పంచాయతీరక్త పింజరిగోల్కొండఅశ్వని నక్షత్రముతెలంగాణా సాయుధ పోరాటంరావణుడుజవాహర్ లాల్ నెహ్రూఆది శంకరాచార్యులుఇస్లాం మతంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాత్రివిక్రమ్ శ్రీనివాస్అమ్మసెక్యులరిజంసముద్రఖనికండ్లకలక🡆 More