శ్రీనివాస రెడ్డి: సినీ నటుడు

శ్రీనివాస రెడ్డి తెలుగు నటుడు.

ఎక్కువగా హాస్యప్రధాన పాత్రలు చేస్తుంటాడు. దర్శకుడు పూరీ జగన్నాధ్ తన చిత్రాలలో మంచి పాత్రలను ఇచ్చి ఇతడిని ప్రోత్సహించాడు.శ్రీనివాసరెడ్డి గీతాంజలి (2014 సినిమా)లో హీరోగా నటించాడు.

శ్రీనివాస రెడ్డి
శ్రీనివాస రెడ్డి: నేపధ్యము, నటించిన చిత్రాలు, అవార్డులు
జన్మ నామంశ్రీనివాస రెడ్డి
జననం
India ఖమ్మం, భారతదేశం
ప్రముఖ పాత్రలు ఇడియట్
దేశముదురు
బెండు అప్పారావు RMP (సినిమా)

నేపధ్యము

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. విద్యాభ్యాసాన్నంతా అక్కడే పూర్తి చేశాడు. మిమిక్రీ కళతో బాగా పేరు తెచ్చుకున్నాడు. దీనితో టీ వీ రంగంలో చిన్న చిన్న వేశాలు వచ్చాయి. తర్వాత కొన్ని హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ఇతడిలోని ప్రతిభను గుర్తించిన పూరీ జగన్నాధ్, తన హిట్ చిత్రం ఇడియట్ సినిమాలో నాయకుడి స్నేహితుడు పాత్రను ఇచ్చాడు. ఇందులో బాగా నటించిన శ్రీనివాస రెడ్డి, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుని విజయపధంలో దూసుకుపోయాడు.

నటించిన చిత్రాలు

అవార్డులు

మూలాలు

బయటి లంకెలు

Tags:

శ్రీనివాస రెడ్డి నేపధ్యముశ్రీనివాస రెడ్డి నటించిన చిత్రాలుశ్రీనివాస రెడ్డి అవార్డులుశ్రీనివాస రెడ్డి మూలాలుశ్రీనివాస రెడ్డి బయటి లంకెలుశ్రీనివాస రెడ్డిగీతాంజలి (2014 సినిమా)పూరీ జగన్నాధ్

🔥 Trending searches on Wiki తెలుగు:

వై.యస్.అవినాష్‌రెడ్డిత్యాగరాజువేముల ప్ర‌శాంత్ రెడ్డిడొక్కా సీతమ్మసీవీ ఆనంద్ఒగ్గు కథచాకలి ఐలమ్మరమణ మహర్షిబాలగంగాధర తిలక్తెలంగాణ రాష్ట్ర శాసన సభలగ్నంగద్దర్దసరా (2023 సినిమా)ఎస్.వి. రంగారావుమిషన్ భగీరథవందే భారత్ ఎక్స్‌ప్రెస్తెలంగాణ తల్లిఅష్ట దిక్కులుబగళాముఖీ దేవికర్ణుడుతీన్మార్ మల్లన్నకంటి వెలుగుతెలంగాణ ఉన్నత న్యాయస్థానంభీష్ముడుపౌరుష గ్రంథిఐశ్వర్య లక్ష్మిరవీంద్రనాథ్ ఠాగూర్అక్కినేని అఖిల్కమ్మమధ్యాహ్న భోజన పథకముభరణి నక్షత్రముభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)విశ్వనాథ సత్యనారాయణకాకతీయుల శాసనాలుఉప్పుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంరబీ పంటశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)భారతీయ రిజర్వ్ బ్యాంక్భారతీయ జనతా పార్టీనరసింహ శతకముస్వర్ణ దేవాలయం, శ్రీపురంవిష్ణుకుండినులుపల్లవులుబిచ్చగాడు 2సౌందర్యలహరిఎయిడ్స్మోదుగమా ఊరి పొలిమేరగుంటకలగరవారసుడు (2023 సినిమా)యూకలిప్టస్సోరియాసిస్శరత్ బాబుమారేడుతెలంగాణ రాష్ట్ర సమితిశ్రీరామనవమిసైనసైటిస్రావణాసురగోత్రాలు జాబితాభారత సైనిక దళంఈశాన్యంప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాతులారాశిబంతిపువ్వుఆర్యవైశ్య కుల జాబితానాగుపామువీర్యంఆలంపూర్ జోగులాంబ దేవాలయంశిశోడియాక్షయదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోభారతదేశంస్త్రీమునుగోడునక్షత్రం (జ్యోతిషం)చంపకమాల🡆 More