శవ పరీక్ష

మనిషి చనిపోయిన కారణాన్ని, చనిపోయిన విధానాన్ని విశ్లేషించడానికి ప్రత్యేకమైన నిపుణత కలిగిన వైద్యుల చేత శవానికి చేయబడే పరీక్షని శవ పరీక్ష (autopsy) అంటారు.

శవ పరీక్ష
The Anatomy Lesson of Dr. Nicolaes Tulp, by Rembrandt, depicts an autopsy.

శవ పరీక్షని మామూలుగా పాథాలజిస్టు అను వైద్యుని చేత చేయించుదురు.శవ పరీక్షని న్యాయ పరమైన కారణాల చేత కాని వైద్య పరమైన కారణాల చేత కాని చేయవచ్చు. నేర సంభధమైన విషయాల కోసం forensic autopsy ని నిర్వహించుదురు.clinical/academic autopsy ని వైద్య కారణాల కొరకు చేయుదురు. శవ పరీక్షని కొన్నిసార్లు బాహ్యంగా మాత్రమే పరీక్షించి చేయగా కొన్నిసార్లు మాత్రం శరీరాన్ని కోసి అంతర అవయవాలని పరీక్షించవలసి వస్తుంది. శరీరాన్ని కోసి పరీక్షించేందుకు కొన్నిసార్లు ఆ శవానికి రక్తసంభందీకుల అనుమతి తీసుకొనవలసి వస్తుంది.


ఉద్దేశ్యము

చనిపోయిన కారణము, చనిపోయినపుడు మనిషి ఆరోగ్య స్థితి, చనిపోవుటకు ముందు ఏదైనా వైద్య చికిత్స జరిగిందా అను విషయాలను విశ్లేషించుటకు శవ పరీక్ష నిర్వహించుదురు. ఒక వ్యక్తి అనుమతి మేరకు ఆ వ్యక్తి చనిపోయిన తరువాత బోధనా ప్రక్రియల కొరకు లేదా పరిశోధనల నిమిత్తం శవ పరీక్ష నిర్వహించవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మటుకు అనుమానాస్పద మరణాలను వారి బంధువర్గం దాచడం వల్ల వాటికి శవ పరీక్ష చేయకుండానే దహన/ఖనన సంస్కారాలను జరిపించడం వల్ల ఆ చావు లకు గల కారణాలను తెలుసుకొనలేక పోతున్నారు.

Tags:

మనిషి

🔥 Trending searches on Wiki తెలుగు:

శతక సాహిత్యముమిథునరాశినామవాచకం (తెలుగు వ్యాకరణం)చిత్తూరు నాగయ్యపాండవులుజీ20సి.హెచ్. మల్లారెడ్డికృష్ణ గాడి వీర ప్రేమ గాథమృగశిర నక్షత్రముక్విట్ ఇండియా ఉద్యమంగోదావరిహెపటైటిస్‌-బికొఱ్ఱలుతిరుమల చరిత్రఎఱ్రాప్రగడతెలంగాణ చరిత్రతెలుగు వికీపీడియాహిమాలయాలుభారత జాతీయపతాకంవికలాంగులుఅమెజాన్ ప్రైమ్ వీడియోదేశ భాషలందు తెలుగు లెస్సకె.విశ్వనాథ్గైనకాలజీకాళేశ్వరం ఎత్తిపోతల పథకంపోలవరం ప్రాజెక్టుధ్వనిఆంధ్రప్రదేశ్ శాసనమండలిభారత స్వాతంత్ర్యోద్యమంశుక్రుడు జ్యోతిషంతెలంగాణ జాతరలువినాయకుడుకాపు, తెలగ, బలిజభారత ప్రభుత్వ చట్టం - 1935ఆల్కహాలుఎస్.వి. రంగారావుఆలివ్ నూనెతెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంజన్యుశాస్త్రంసజ్జలువిల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్స్వలింగ సంపర్కంరాష్ట్రపతి పాలనకాకునూరి అప్పకవిరష్యాభారతదేశ అత్యున్నత న్యాయస్థానంభగత్ సింగ్భారత జాతీయగీతంరెండవ ప్రపంచ యుద్ధంఅల్ప ఉమ్మనీరుకుష్టు వ్యాధిరక్త పింజరిఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంతూర్పు కనుమలుమేరీ క్యూరీకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంపొడుపు కథలుభారతదేశ ప్రధానమంత్రిఅశోకుడుజగన్నాథ పండితరాయలుఛందస్సురౌద్రం రణం రుధిరంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుక్లోమముశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగర్భంమేకపాటి చంద్రశేఖర్ రెడ్డిజాతీయ రహదారి 44 (భారతదేశం)రాజ్యాంగంసావిత్రిబాయి ఫూలేతిరుమల తిరుపతి దేవస్థానంఛత్రపతి శివాజీన్యుమోనియాకూచిపూడి నృత్యంఅలీనోద్యమంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితావాతావరణంభారత రాజ్యాంగ సవరణల జాబితాఉప రాష్ట్రపతి🡆 More