వెబ్‌క్యామ్

వెబ్‌క్యామ్‌ లేదా వెబ్ కెమెరా అనేది ఒక వీడియో కెమెరా, అది కంప్యూటర్ నెట్వర్క్ ఉన్న కంప్యూటర్ ద్వారా నిజ సమయంలో తీస్తున్న చిత్రాన్ని ప్రవహింపజేస్తుంది.

కంప్యూటర్ ద్వారా వెబ్ కామ్‌ వాడుతూ వీడియోను ప్రవహింపజేయడమేకాక, తీస్తున్న వీడియోను కంప్యూటరులో భద్రపరచుకోవచ్చు, స్క్రీన్ పై ఇది చూపిస్తున్న చిత్రాన్ని ఫోటోలా సంగ్రహించవచ్చు, ఆ సంగ్రహ చిత్రాన్ని మామూలు వీడియో, ఫోటోలలాగానే ఇతర కంప్యూటర్ నెట్వర్క్ లకు చేరవేసేందుకు ఇమెయల్ జోడింపుగా ఇంటర్నెట్ లో పంపవచ్చు. వెబ్‌కామ్ సాధారణంగా యుఎస్‌బి కేబుల్ లేదా సిమిలార్ కేబుల్ ద్వారా కంప్యూటరుతో అనుసంధానం చేయబడుతుంది. వెబ్‌కామ్ ల్యాప్‌టాప్ లో ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది, ఇది సాధారణంగా ల్యాప్‌టాప్ స్క్రీన్ పైభాగానున్న అంచులో మధ్యగా ల్యాప్‌టాప్ తెరచినప్పుడు స్క్రీన్ ఎదురుగా నున్నదాని చూపించేలా అమర్చబడి ఉంటుంది. దూర ప్రాంతాలలో ఉన్నవారితో ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యంగా ఎదుటనున్న వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా వీలు కల్పిస్తున్నవి ఈ వెబ్‌క్యామ్‌లు. వెబ్‌కామ్‌లలోని సామర్ధాన్ని బట్టి కంప్యూటర్ తెరపై చిత్ర నాణ్యత ఉంటుంది. వెబ్‌కామ్‌కు లెన్సును సరిచేసే సౌకర్యం ఉన్నట్లయితే దానిని సరిచేయటం ద్వారా చిత్ర నాణ్యతను పెంచుకోవచ్చు. సాధారణంగా దీని సామర్ధ్యాన్ని మెగా పిక్సెల్ లో చూపిస్తారు. వీటి ధరలు అందుబాటులో ఉండటం వలన, వాడటం సులభం కనుక అనేకమంది వీటిని వీడియో కాలింగ్‌లలోను, వీడియో కాన్ఫరెన్స్‌లలోను ఉపయోగిస్తున్నారు. ఇన్‌బిల్ట్ కాని ప్రత్యేకంగా వెబ్‌కామ్ పెట్టుకుని వాడుకునే కంప్యూటర్లలలో దాని సంబంధిత ప్రోగ్రామును ఇన్‌స్టాల్ చేయవలసి ఉంటుంది. కొన్ని రకాల వెబ్‌కామ్‌లలో వెలుగును పెంచుకునేందుకు లైటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది.

వెబ్‌క్యామ్
అనేక వ్యక్తిగత కంప్యూటర్లతో ఉపయోగించే సాధారణ తక్కువ ధర వెబ్‌క్యామ్‌
ఒక వెబ్ కామ్‌ యొక్క ఎక్స్-రే చిత్రాల యానిమేటెడ్ సెట్. ఈ చిత్రాలు పారిశ్రామిక కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కానింగ్ ఉపయోగించి పొందుపరచుకున్నవి.

మూలాలు

Tags:

కంప్యూటర్కంప్యూటర్ నెట్వర్క్పిక్సెల్మెగాయుఎస్‌బివీడియో కెమెరా

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత ఆర్ధిక వ్యవస్థఅభిమన్యుడురాజశేఖర్ (నటుడు)జాతీయములునవగ్రహాలుపారిశ్రామిక విప్లవంమొదటి పేజీపశ్చిమ గోదావరి జిల్లాఅంగన్వాడిఅర్జున్ టెండూల్కర్ఆంధ్ర మహాసభ (తెలంగాణ)ఘటోత్కచుడుపరిటాల రవిఎయిడ్స్గంగా పుష్కరంవిరాట్ కోహ్లిసూర్యుడు (జ్యోతిషం)డింపుల్ హయాతివ్యాసుడుజాషువావృశ్చిక రాశిమహాసముద్రంతిరుపతిఅనుపమ పరమేశ్వరన్20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిశ్రీశైల క్షేత్రంనువ్వులుజాతీయ రహదారి 163 (భారతదేశం)కుతుబ్ షాహీ వంశంనర్మదా నదిట్రాన్స్‌ఫార్మర్దాశరథి సాహితీ పురస్కారంవిశ్వనాథ సత్యనారాయణఐశ్వర్య రాయ్సాక్షి వైద్యబొల్లితెలుగుహైదరాబాదుగ్రామ పంచాయతీఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంనాని (నటుడు)పూర్వాభాద్ర నక్షత్రముశ్రవణ నక్షత్రముభగత్ సింగ్తామర పువ్వుదావీదుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్పుష్కరంలలితా సహస్ర నామములు- 1-100బలిజఅక్బర్చాగంటి కోటేశ్వరరావుభారతీయ స్టేట్ బ్యాంకుజాతీయ రహదారి 44 (భారతదేశం)పూర్వ ఫల్గుణి నక్షత్రముఇందిరా గాంధీమారేడుప్రియురాలు పిలిచిందిపనసధర్మవరపు సుబ్రహ్మణ్యంభారత ప్రభుత్వంఇ.వి.వి.సత్యనారాయణఉసిరిపిత్తాశయమువారసుడు (2023 సినిమా)లక్ష్మిభారత జాతీయ చిహ్నంఅశోకుడుతెలుగు ప్రజలువిరూపాక్ష దేవాలయం, హంపిఅరటిఅర్జునుడుగ్రామంరుక్మిణీ కళ్యాణంసింగిరెడ్డి నారాయణరెడ్డిశ్రీ చక్రంద్వారకా తిరుమలభగీరథుడుఅన్నప్రాశన🡆 More