రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్

రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA) లక్ష్యం తొమ్మిది, పది తరగతుల ఉన్నత పాఠశాల విద్య ప్రమాణాలని అభివృద్ధి చేయడము, విస్తరించడము .

ప్రాథమిక విద్యకోసం ప్రభుత్వం ప్రారంభించిన సర్వ శిక్షా అభియాన్ పథకం సత్ఫలితాలివ్వడంతో దీనికై మానవ వనరుల మంత్రిత్వ శాఖ, 11 వ ప్లాన్ లో, 20,120 కోట్లతో రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ ను రూపొందించింది.

రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్
राष्ट्रीय माध्यमिक शिक्षा अभियान
దేశంభారతదేశం
ప్రధానమంత్రి(లు)నరేంద్ర మోడీ, డా. మన్మోహన్ సింగ్
మంత్రిత్వ శాఖమినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ (ఇండియా)
ప్రారంభంమార్చి 2009లో డాక్టర్ మన్మోహన్ సింగ్

ముందుచూపు

దీని దార్శనికత లేకముందుచూపు లోని ముఖ్య విషయం14-18 సంవత్సరముల వయస్సు గల అందరి యువతీ యువకులకు మంచి ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులో, తక్కువ ఖర్చుతో అందచేయటం . అనగా నివాస స్థలానికి తగిన దూరములో 7 -10 కిలో మీటర్ల లోపల ఉన్నత పాఠశాల వుండేటట్లు చేయటం, 2017 నాటికి, ఉన్నత పాఠశాల విద్యలో అందరు నమోదయేటట్లు చూడటం (GER 100%), సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలవారికి, విద్యా పరంగా వెనుకబడినవారికి, బాలికలకి, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వికలాంగ పిల్లలకి, షెడ్యూల్ వర్గాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుక బడిన తరగతులు,, విద్యా పరంగా వెనుకబడిన అల్పసంఖ్యాకులకుఉన్నత పాఠశాల విద్యపొందేటట్లు చూడడం.

వనరులు

Tags:

పాఠశాలసర్వ శిక్షా అభియాన్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితాఅయ్యలరాజు రామభద్రుడున్యుమోనియానందమూరి బాలకృష్ణరాం చరణ్ తేజభారతీయ స్టేట్ బ్యాంకుమహాభాగవతంరక్తంనిర్వహణఆస్ట్రేలియాఆనం వివేకానంద రెడ్డిసజ్జల రామకృష్ణా రెడ్డిప్రాణాయామంపోలవరం ప్రాజెక్టుబరాక్ ఒబామాలోక్‌సభతమలపాకుఅల వైకుంఠపురములోమశూచిఅభిజ్ఞాన శాకుంతలముతెలుగు వికీపీడియాఅంతర్జాతీయ మహిళా దినోత్సవంఐక్యరాజ్య సమితిక్షయవ్యాధి చికిత్సధ్వనిభారత రాష్ట్రపతులు - జాబితాకీర్తి సురేష్సజ్జలుమరణానంతర కర్మలురాజ్యసభఉత్తరాభాద్ర నక్షత్రముఉత్తర ఫల్గుణి నక్షత్రముభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుఅశ్వని నక్షత్రముసంగీత వాద్యపరికరాల జాబితానక్షత్రం (జ్యోతిషం)విజయనగర సామ్రాజ్యంగౌడప్రపంచ రంగస్థల దినోత్సవంసింధు లోయ నాగరికతహలో గురు ప్రేమకోసమేతిప్పతీగతెలుగు సాహిత్యంపాల్కురికి సోమనాథుడున్యూటన్ సూత్రాలుహస్త నక్షత్రమునీటి కాలుష్యంభారతీయ జనతా పార్టీఇస్లాం మతంహనుమంతుడుఅంగుళంధూర్జటిజన్యుశాస్త్రంశ్రీరామనవమిపంచతంత్రంపూర్వాషాఢ నక్షత్రముతెనాలి శ్రావణ్ కుమార్వ్యాసుడుకాకతీయులునామనక్షత్రముచంపకమాలసముద్రఖనికామసూత్రశ్రవణ నక్షత్రమురావు గోపాలరావుయేసుఋతువులు (భారతీయ కాలం)దీక్షిత్ శెట్టిరమ్యకృష్ణభారత కేంద్ర మంత్రిమండలినిజాంఘట్టమనేని మహేశ్ ‌బాబుతెలుగు సంవత్సరాలులలితా సహస్రనామ స్తోత్రంఫిరోజ్ గాంధీఆవుమేషరాశి🡆 More