ప్రళయ గర్జన 1983 జనవరి 14న విడుదలైన తెలుగు సినిమా.
శ్రీవాణి చంద్ర కంభైన్స్ పతాకం కింద కలిదిండి విశ్వనాథరాజు, ఆర్. వెంకటరామ రాజు లు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, కవిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్ని అందించాడు.
ప్రళయ గర్జన (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
---|---|
తారాగణం | మోహన్ బాబు, కవిత |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ వాణి చంద్ర కంబైన్స్ |
భాష | తెలుగు |
This article uses material from the Wikipedia తెలుగు article ప్రళయ గర్జన, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.