పిండోత్పత్తి లేక పిండోత్పత్తి శాస్త్రాన్ని ఇంగ్లీషులో Embryology అంటారు.
Embryology అనే పదం గ్రీకు పదం. Embryology అనగా అగుపడని పిండం పై అధ్యయనం అని అర్ధం. అండం ఫలదీకరణం చెంది పిండం దశకు చేరడం, పిండం అభివృద్ధి గురించి తెలియజేసే శాస్త్రాన్ని పిండోత్పత్తి శాస్త్రం అంటారు.
This article uses material from the Wikipedia తెలుగు article పిండోత్పత్తి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.