నేదునూరి గంగాధరం

నేదునూరి గంగాధరం (జూలై 4, 1904 - మార్చి 11, 1970) జానపద సాహిత్యాన్ని ఉద్యమంగా నడిపిన ప్రముఖులు.

జననం

వీరు జూలై 4, 1904 సంవత్సరంలో రాజమండ్రి మండలం కొంతమూరు లో జన్మించారు. చదివిన కొద్దిపాటి చదువుతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. చిన్ననాటి నుండి జానపద వాజ్మయ సేకరణ ఒక మహత్కార్యంగా భావించారు. దానిని ఎంతో ప్రయాసకోర్చి గ్రామగ్రామాలు తిరిగి జానపద గేయాలు, కథా గేయాలు, వీరగాథలు, జమిలి పదాలు, నోముల కథలు, పండుగ పాటలు, ఆటపాటలు, ప్రార్థన గేయాలు, వినోద గేయాలు, ఎక్కిరింత పాటలు, జంటపదాలు, జాతీయాలు, సామెతలు, కిటుకు మాటలు - లక్షల సంఖ్యలో సేకరించారు. వీనిలో కొన్ని 1953లో సంభవించిన గోదావరి వరదలలో కొట్టుకొనిపోయాయి.

రచనలు

వీరు ఈ క్రింది గ్రంథాలను ప్రకటించారు.

  1. మేలుకొలుపులు (1949)
  2. మంగళహారతులు (1951)
  3. సెలయేరు (1955)
  4. వ్యవసాయ సామెతలు (1956)
  5. పసిడి పలుకులు (1960)
  6. స్త్రీల వ్రత కథలు (1960)
  7. జానపద గేయ వాఙ్మయ వ్యాసావళి
  8. ఆట పాటలు(1964)
  9. జవహర్ లాల్ నెహ్రూ సమగ్ర చరిత్ర (1966)
  10. శకునశాస్త్రము
  11. మిన్నేరు (1968)
  12. మున్నీరు (1973) మరణానంతరం ప్రచురింపబడింది.
  13. పండుగలు-పరమార్థములు
  14. వ్యవసాయ ముహూర్తదర్పణం
  15. గృహవాస్తు దర్పణం
  16. పుట్టుమచ్చల శాస్త్రం
  17. కోడిపుంజుల శాస్త్రం

బిరుదులు

  • కవి కోకిల
  • వాస్తువిశారద
  • వాఙ్మయోద్ధారక
  • జానపదబ్రహ్మ

మరణం

వీరు 1970, మార్చి 11వ తేదీన పరమపదించారు.

మూలాలు

ఇతర లింకులు

Tags:

నేదునూరి గంగాధరం జననంనేదునూరి గంగాధరం రచనలునేదునూరి గంగాధరం బిరుదులునేదునూరి గంగాధరం మరణంనేదునూరి గంగాధరం మూలాలునేదునూరి గంగాధరం ఇతర లింకులునేదునూరి గంగాధరం19041970జూలై 4మార్చి 11

🔥 Trending searches on Wiki తెలుగు:

లైంగిక విద్యగోకర్ణశతభిష నక్షత్రమునందమూరి తారక రామారావుPHనర్మదా నదిశ్రీరామనవమిహలో గురు ప్రేమకోసమేనువ్వు లేక నేను లేనుసమాజంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)అర్జునుడుఏప్రిల్ 30దాశరథి రంగాచార్యశ్రీశైలం (శ్రీశైలం మండలం)బ్రహ్మంగారిమఠంశాతవాహనులుతిరుమల తిరుపతి దేవస్థానందీర్ఘ దృష్టికాంచనకాపు, తెలగ, బలిజభారత రాజ్యాంగ పీఠికభారత రాజ్యాంగ పరిషత్అష్టదిగ్గజములుఋగ్వేదంవిజయవాడశ్రీ చక్రంబుధుడు (జ్యోతిషం)భారతీయ జనతా పార్టీతెలంగాణ ఉన్నత న్యాయస్థానంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుతరిగొండ వెంగమాంబసముద్రఖనిపంచతంత్రంమూర్ఛలు (ఫిట్స్)రజాకార్లుసంస్కృతంఐశ్వర్య రాయ్ఎకరంన్యుమోనియాజవాహర్ లాల్ నెహ్రూఅంజూరంపెద్దమనుషుల ఒప్పందంపూర్వాషాఢ నక్షత్రమురణభేరికంప్యూటరుబోనాలుషేర్ షా సూరిఆంధ్రప్రదేశ్ జిల్లాలుకేదార్‌నాథ్గిడుగు వెంకట రామమూర్తిభారత జాతీయపతాకంఅక్బర్ నామాసమతామూర్తిఛత్రపతి శివాజీవిద్యుత్తుగురజాడ అప్పారావుదాశరథి సాహితీ పురస్కారంనందమూరి బాలకృష్ణభారత సైనిక దళంకుక్కమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంసైబర్ క్రైంద్రౌపదిగొంతునొప్పిగ్యాస్ ట్రబుల్నాగార్జునసాగర్సిందూరం (2023 సినిమా)కురుక్షేత్ర సంగ్రామంబూర్గుల రామకృష్ణారావుసావిత్రిబాయి ఫూలేచంపకమాలయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంగురువు (జ్యోతిషం)దగ్గుప్రశ్న (జ్యోతిష శాస్త్రము)సీతాదేవిఅక్కినేని అఖిల్తేలు🡆 More