నాగావళి: నది

నాగావళి నది దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్రలో ప్రవహించే నది.

ఒడిషా రాష్ట్రములో పుట్టి, 225 కిలోమీటర్లు ప్రవహించి బంగాళా ఖాతములో చేరుతుంది. శ్రీకాకుళం పట్టణం ఈ నదీ తీరమునే ఉంది.

నాగవళి నది
లాంగుల్య
నాగావళి: నది
శ్రీకాకుళం వద్ద నాగావళి నది
స్థానం
దేశంభారతదేశం
భౌతిక లక్షణాలు
మూలంలఖబహాల్
 • స్థానంకళాహింది
పొడవు256.5 km (159.4 mi)approx.
ప్రవాహం 
 • స్థానంబంగాళాఖాతం
 • సగటు35 m3/s (1,200 cu ft/s)

నాగావళి నది ఒడిషా రాష్ట్రము, కలహంది జిల్లాలో తూర్పు కనుమలలో సముద్ర మట్టానికి 915 మీటర్ల ఎత్తున్న తూర్పు కనుమలలో ప్రారంభమవుతుంది. ఈ నది మొత్తము 256 కిలోమీటర్లు సముద్రానికి ప్రవహిస్తుంది. అందులో 161 కిలోమీటర్లు ఒడిషా రాష్ట్రములో, 2 కిలోమీటర్లు ఒడిషా - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుపై, దాదాపు 93 కిలోమీటర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రవహిస్తుంది.

బర్హా, బల్దియా, సత్నాల, సీతగుర్హ, శ్రీకోన, జంఝావతి, గుముడుగెడ్డ, వొట్టిగెడ్డ, సువర్ణముఖి, వోనిగెడ్డ, రెల్లిగెడ్డ, వేగావతి నదులు నాగావళి యొక్క ప్రధాన ఉపనదులు. నది యొక్క మొత్తము పరీవాహక ప్రాంతము 9,410 చ.కి.మీ అందులో 4,462 చ.కి.మీలు ఒడిషా రాష్ట్రములో (1006 చ.కి.మీలు కలహంది జిల్లాలో, 3,456 చ.కి.మీలు కోరాపుట్ జిల్లాలో), 4,948 చ.కి.మీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో (1,789 చ.కి.మీలు శ్రీకాకుళం, 3,096 చ.కి.మీలు విజయనగరం జిల్లా, 63 చ.కి.మీలు విశాఖపట్నం జిల్లాలో) ఉంది.

నాగావళి నది మీద తోటపల్లి, నారాయణపురం వద్ద నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. తోటపల్లి నీటిపారుదల ప్రాజెక్టు యొక్క ఆయకట్టు 37,000 ఎకరాలు, నారాయణపురం ఆనకట్ట యొక్క ఆయకట్టు దాదాపు 40,000 ఎకరాలు.

నాగావళి శ్రీకాకుళం పట్టణం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లేపల్లి గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

చిత్ర మాలిక

మూలాలు

బయటి లింకులు

Tags:

ఉత్తరాంధ్రఒడిషాబంగాళా ఖాతముశ్రీకాకుళం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆదిత్య హృదయంవినాయక చవితిడోన్ శాసనసభ నియోజకవర్గంజగ్గంపేట శాసనసభ నియోజకవర్గంకేతిరెడ్డి పెద్దారెడ్డిఉజ్జయినిటమాటోతెలుగు సినిమాబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుచిరంజీవి నటించిన సినిమాల జాబితారామ్ చ​రణ్ తేజఉత్తరాభాద్ర నక్షత్రమురావి చెట్టుహైపర్ ఆదిమన్నె క్రిశాంక్కేంద్రపాలిత ప్రాంతంభారత స్వాతంత్ర్యోద్యమందూదేకులచతుర్వేదాలుమొదటి పేజీదేవులపల్లి కృష్ణశాస్త్రిరాహువు జ్యోతిషందాశరథి కృష్ణమాచార్యరాధ (నటి)అభిమన్యుడుబుధవారంపేర్ని వెంకటరామయ్యఉపద్రష్ట సునీతరుతుపవనంశ్రీముఖినిండు హృదయాలురైతుబంధు పథకంసమాచార హక్కునువ్వులునవధాన్యాలుఅంగచూషణయేసుమజిలీ (సినిమా)సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్మెహ్రీన్ పిర్జాదాగోల్కొండకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)పాములపర్తి వెంకట నరసింహారావుచేతబడిదక్షిణ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గంశతభిష నక్షత్రముఅమెజాన్ (కంపెనీ)బాసర ట్రిపుల్ ఐటితెలంగాణ చరిత్రవిజయవాడ జంక్షన్ రైల్వే స్టేషనుకావ్య కళ్యాణ్ రామ్ఆంధ్రప్రదేశ్ శాసనసభగోదావరిభారతదేశంలో విద్యహనుమాన్ జంక్షన్ (సినిమా)శాసనసభప్రజా రాజ్యం పార్టీసావిత్రి (నటి)ఇందిరా గాంధీభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఉస్మానియా విశ్వవిద్యాలయంకుంభరాశిమొదటి ప్రపంచ యుద్ధంకాకతీయుల శాసనాలువిరాట్ కోహ్లిపి.వెంక‌ట్రామి రెడ్డినువ్వుల నూనెపూరీ జగన్నాథ దేవాలయంజవాహర్ లాల్ నెహ్రూవర్షంఇన్‌స్టాగ్రామ్హెచ్.డి.దేవెగౌడబుధుడు (జ్యోతిషం)పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిగంటా శ్రీనివాసరావువందే భారత్ ఎక్స్‌ప్రెస్రేషన్ కార్డుమఖ నక్షత్రమురామసహాయం సురేందర్ రెడ్డి🡆 More