ధమ్మపదం

బౌద్ధ ధర్మ గ్రంథ సంపుటి అయిన త్రిపిటకాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రసిధ్ధికెక్కిన గ్రంథము ధమ్మపదం.

ఈ గ్రంథము నాలుగు వందల ఇరవై మూడు గాథలలో బుద్ధుని బోధనలు సంక్షిప్త రూపములో ఉంది. ఈ గ్రంథము పూర్తిగా పద్యరూపంలో ఉంది. బుద్ధుని బొధనలు సమాన్య ప్రజలకు అర్ధమయ్యె విధంగ సరళమైన శైలిలో ఈ పద్యాలు ఉంటాయి. ముఖ్యంగా తెరవాద శాఖకు చెందిన బౌద్ధ మతవాదులు ఈ గ్రంథములోని పద్యాలు వేరు వేరు సందర్భాల్లో బుద్ధుడు స్వయంగా పలికినవని భావిస్తారు.

ధమ్మపదం
ధర్మ చక్రం

త్రిపిటకాలు బుద్ధుని కాలములోని సామాన్య జన బాహుళ్యానికి అర్ధమయ్యే పాళీ భాషలో రాయబడినవి. త్రిపిటకాలలో మొదటిదైన సుత్తపిటకంలో బుద్ధుని ఉపదేశాలను, సంభాషణలను ఏర్చికూర్చారు. సుత్తపిటకం దీఘనికాయ, మజ్జిమనికాయ, సంయుత్తనికాయ, అంగుత్తారనికాయ, ఖుద్దకనికాయ అనే ఐదు నికాయాలు ఉంది. ధమ్మపదం, ఖుద్దకనికాయానికి చెందిన పదిహేను గ్రంథాలలో ఒకటి. ఈ గ్రంథంలో నాలుగు వందల ఇరవై మూడు పద్యాలు ఇరవై ఆరు వర్గాలలో ఉన్నాయి.

వర్గాలు

1. యమక వర్గం
2. అప్రమాద వర్గం
3. చిత్త వర్గం
4. పుష్ప వర్గం
5. బాల వర్గం
6. పండిత వర్గం
7. అర్హత వర్గం
8. సహస్ర వర్గం
9. పాప వర్గం
10. దండ వర్గం
11. జరా వర్గం
12. ఆత్మ వర్గం
13. లోక వర్గం
14. బుద్ధ వర్గం
15. సుఖ వర్గం
16. ప్రియ వర్గం
17. క్రోధ వర్గం
18. మల వర్గం
19. ధర్మస్థ వర్గం
20. మార్గ వర్గం
21. ప్రకీర్ణక వర్గం
22. నిరయ వర్గం
23. నాగ వర్గం
24. తృష్ణా వర్గం
25. భిక్షు వర్గం
26. బ్రాహ్మణ వర్గం

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

బి.ఆర్. అంబేడ్కర్భారతరత్నమీనాక్షి అమ్మవారి ఆలయంఅల్ప ఉమ్మనీరువేమన శతకములలితా సహస్ర నామములు- 1-100భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 490 – 502రవ్వా శ్రీహరిభారతదేశ అత్యున్నత న్యాయస్థానంరామేశ్వరంతెలంగాణా సాయుధ పోరాటంనైఋతిగౌతమ బుద్ధుడుధర్మరాజుఎకరండిస్నీ+ హాట్‌స్టార్బలరాముడుషేర్ షా సూరివిద్యుత్తుG20 2023 ఇండియా సమిట్భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులుగ్రామ రెవిన్యూ అధికారిఆంధ్రజ్యోతిభారతీయ రిజర్వ్ బ్యాంక్పద్మ అవార్డులు 2023తెలుగు ప్రజలుయాదగిరిగుట్టశిబి చక్రవర్తికుతుబ్ షాహీ వంశంతిరుపతిబలిజనరసింహావతారంమకరరాశిభారతదేశ ప్రధానమంత్రిరత్నపాపరామదాసుభారత స్వాతంత్ర్యోద్యమంమంచు మోహన్ బాబుబైబిల్ గ్రంధములో సందేహాలువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)మంతెన సత్యనారాయణ రాజుబంగారు బుల్లోడు (2021 సినిమా)కేదార్‌నాథ్సమాసంతెలంగాణా బీసీ కులాల జాబితావినుకొండభారత రాజ్యాంగంసంగీతంజాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్పశ్చిమ గోదావరి జిల్లాజవాహర్ లాల్ నెహ్రూఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంజైన మతంనిఖత్ జరీన్సచిన్ టెండుల్కర్కులందశరథుడుకుతుబ్ మీనార్పెళ్ళిదీర్ఘ దృష్టిచే గువేరాభారత జాతీయగీతంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంతెలుగు పదాలుశ్రీ కృష్ణుడుఅభిమన్యుడుదేశాల జాబితా – జనసంఖ్య క్రమంలోయజుర్వేదంపొడుపు కథలుపర్యాయపదంతెలుగు సినిమాలు డ, ఢఇండుపునన్నయ్యడార్విన్ జీవపరిణామ సిద్ధాంతంనువ్వు లేక నేను లేనుమధుమేహంజగ్జీవన్ రాంరాం చరణ్ తేజ🡆 More