డేటింగ్

డేటింగ్ (Dating) అనగా శృంగార సంబంధమును కోరుకుంటూ ఇద్దరు వ్యక్తులు కలిసి బయట తిరిగేందుకు వెళ్ళడం.

వివాహము చేసుకోవాలనుకున్న ఇద్దరు భాగస్వాములుగా మనం మనగలుగుతామా, అనుకూలంగా ఉండగలుగుతామా అని ఒకరికొకరు తెలుసుకునే లక్ష్యంతో ఈ డేటింగ్ చేస్తారు. కలిసి సినిమాకు వెళ్ళడం, తినేందుకు రెస్టారెంటు వెళ్ళడం వంటి వాటి వలన అప్పుడు వారి ప్రవర్తనను బట్టి ఒకరిపై ఒకరికి అవగాహన పెరుగుతుంది, ఒకరికొకరు ఎలా ఉండాలో ఈ సమయంలో వీరు తెలుసుకుంటారు. వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి ఈ డేటింగ్ పద్ధతి సరియైన పద్ధతి కాదని, ఈ పద్ధతి చెడు ఫలితాలను ఇచ్చే విధంగా ఉందని, సాంఘిక సంక్షేమ సంరక్షకులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.

డేటింగ్
బీచ్ వద్ద ఒక జపనీస్ జంట

మూలాలు

Tags:

వివాహముశృంగారంసినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

జానపద గీతాలుప్రభుదేవాతెలుగు సినిమాలు 2023ఛందస్సువృశ్చిక రాశిG20 2023 ఇండియా సమిట్విమలసమ్మక్క సారక్క జాతరఅక్కినేని నాగేశ్వరరావుమర్రి రాజశేఖర్‌రెడ్డిపిచ్చుకుంటులవారుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలురేవతి నక్షత్రంపంచభూతలింగ క్షేత్రాలుజోల పాటలుకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)శోభన్ బాబుఇందుకూరి సునీల్ వర్మఅరవింద్ కేజ్రివాల్పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిబుడి ముత్యాల నాయుడుఈజిప్టుభాగ్యరెడ్డివర్మగ్రామ పంచాయతీశతక సాహిత్యముఆవుశివపురాణంసుమతీ శతకముగుంటూరు కారంట్రావిస్ హెడ్ఓం భీమ్ బుష్తీన్మార్ మల్లన్నజయలలిత (నటి)పుష్యమి నక్షత్రమునవనీత్ కౌర్వినాయకుడుశాసనసభకేంద్రపాలిత ప్రాంతంనాగార్జునసాగర్బంగారంఇజ్రాయిల్షణ్ముఖుడుక్వినోవాసద్గురుమంగళవారం (2023 సినిమా)జి.ఆర్. గోపినాథ్తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిధనూరాశికందుకూరి వీరేశలింగం పంతులుప్రశ్న (జ్యోతిష శాస్త్రము)నరేంద్ర మోదీకన్యారాశిఆంగ్ల భాషసజ్జా తేజతెలుగు సినిమాల జాబితాసద్దామ్ హుసేన్గేమ్ ఛేంజర్రవీంద్రనాథ్ ఠాగూర్బ్రెజిల్తాజ్ మహల్తిలక్ వర్మకుక్కభారతదేశంఆంధ్రప్రదేశ్ మండలాలుఘట్టమనేని కృష్ణనువ్వొస్తానంటే నేనొద్దంటానాదేవీ ప్రసాద్సుమ కనకాలభారత రాజ్యాంగ ఆధికరణలుఉగాదితిథిరష్మి గౌతమ్లక్ష్మిపొడుపు కథలుఆతుకూరి మొల్లవింధ్య విశాఖ మేడపాటిధనిష్ఠ నక్షత్రము🡆 More