జె.బాపురెడ్డి

జె.బాపురెడ్డి, (1936, జూలై 21 - 2023, ఫిబ్రవరి 8) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి, కవి, రచయిత.

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరి మెదక్, వరంగల్లు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రత్యేక సహాయకుడుగా ఉన్నాడు. భారత పొగాకు బోర్డుకు ఎక్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ధర్మాదాయశాఖకు కమీషనర్‌గా, పరిశ్రమల శాఖ కమీషనర్‌గా, చిన్నమొత్తాల పొదుపు సంస్థ కమీషనర్‌గా, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఇతడు 37 దేశాలలో పర్యటించి పలు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో 38కి పైగా గ్రంథాలను వెలువరించాడు.

జె. బాపురెడ్డి
జననంజంకె బాపురెడ్డి
(1936-07-21)1936 జూలై 21
సిరికొండ, ఇల్లంతకుంట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ
మరణం2023 ఫిబ్రవరి 8(2023-02-08) (వయసు 86)
హైదరాబాదు, తెలంగాణ
ప్రసిద్ధికవి, రచయిత
మతంహిందూ
భార్య / భర్తరాజేశ్వరి
తల్లిదండ్రులుజంకె కృష్ణారెడ్డి, జంకె రామలక్ష్మి

జననం, విద్య

బాపురెడ్డి 1936, జూలై 21న కృష్ణారెడ్డి - రామలక్ష్మి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, సిరికొండ గ్రామంలో జన్మించాడు. సిరిసిల్ల, హైదరాబాద్‌లలో విద్యాభ్యాసం చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో ఎం.ఎ. పట్టాపొందాడు.

వ్యక్తిగత జీవితం

బాపురెడ్డికి రాజేశ్వరితో వివాహం జరిగింది.

సాహిత్య ప్రస్థానం

మహాకవి సి. నారాయణ రెడ్డి స్పూర్తితో 8వ తరగతిలలోనే కవిత్వం రాసి సాహిత్యరంగంలోకి అడుగుపెట్టిన బాపురెడ్డి పద్యం, గేయం, వచనం, విమర్శ, అనువాదం మొదలు అన్ని సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేశాడు.

సామాజిక, సాహిత్య, సాంస్కృతిక సంఘాలతో అనుబంధం

రచనలు

తెలుగు

ఆంగ్లం

  1. In Quest of Harmony
  2. Longing for Life
  3. Urn of Love
  4. Loving is Living
  5. Anatomy of Life
  6. Verities and Visions

పురస్కారాలు

  • 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం
  • 1987లో మైఖేల్ మధుసూదన్ అవార్డ్.
  • 1988లో ఆనరరీ డాక్టర్ ఇన్ హ్యుమానిటిస్ ప్రదానం.
  • 1989లో ప్రపంచ కవుల మహాసభల్లో ప్రపంచ కళాసంస్కృతుల అకాడమీ నుండి గౌరవ డాక్టరేట్.
  • 1989లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి "మన చేతుల్లోనే ఉంది" గ్రంథానికి ఉత్తమ వచన కవిత పురస్కారం.
  • 2016లో దాశరథి సాహితీ పురస్కారం - తెలంగాణ ప్రభుత్వం

మరణం

బాపురెడ్డి 2023, ఫిబ్రవరి 8న హైదరాబాదులో మరణించాడు.

మూలాలు

Tags:

జె.బాపురెడ్డి జననం, విద్యజె.బాపురెడ్డి వ్యక్తిగత జీవితంజె.బాపురెడ్డి సాహిత్య ప్రస్థానంజె.బాపురెడ్డి సామాజిక, సాహిత్య, సాంస్కృతిక సంఘాలతో అనుబంధంజె.బాపురెడ్డి రచనలుజె.బాపురెడ్డి పురస్కారాలుజె.బాపురెడ్డి మరణంజె.బాపురెడ్డి మూలాలుజె.బాపురెడ్డి19362023ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ఇంగ్లీషుఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కవిజూలై 21తెలంగాణతెలుగుఫిబ్రవరి 8మెదక్ జిల్లారచయితవరంగల్లు జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ చరిత్రసాలార్ ‌జంగ్ మ్యూజియంఆంధ్ర విశ్వవిద్యాలయంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాతెలుగు సాహిత్యంప్రకాష్ రాజ్విభక్తితెలుగు సినిమాలు 2023తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంఇంటి పేర్లునన్నయ్యసింహంట్విట్టర్భారతీయ సంస్కృతిరజత్ పాటిదార్ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్స్త్రీఆటలమ్మగర్భాశయముసంభోగంయేసు శిష్యులుఘిల్లిమహేశ్వరి (నటి)వేమన శతకముచదలవాడ ఉమేశ్ చంద్రక్లోమమురఘురామ కృష్ణంరాజురుక్మిణి (సినిమా)స్వామి వివేకానందబుర్రకథదేవికఆర్టికల్ 370బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఅలంకారంభారత జాతీయపతాకంఇత్తడిశక్తిపీఠాలుభారతీయ రైల్వేలుపెరిక క్షత్రియులురాబర్ట్ ఓపెన్‌హైమర్ఉలవలుఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్కడియం కావ్యశాతవాహనులుఅండాశయముఒగ్గు కథఉస్మానియా విశ్వవిద్యాలయందినేష్ కార్తీక్మిథునరాశిపుష్పశ్రీనాథుడురామరాజభూషణుడుమొదటి పేజీపెళ్ళి చూపులు (2016 సినిమా)లోక్‌సభలలితా సహస్ర నామములు- 1-100నందమూరి బాలకృష్ణయేసుఅష్ట దిక్కులుస్త్రీవాదంమొఘల్ సామ్రాజ్యంశ్రీలీల (నటి)తోట త్రిమూర్తులుపమేలా సత్పతిశ్రీ కృష్ణదేవ రాయలుశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)బ్రాహ్మణులునజ్రియా నజీమ్తెలుగు సంవత్సరాలుఈనాడుప్రజా రాజ్యం పార్టీఅల్లూరి సీతారామరాజురాహువు జ్యోతిషంబంగారంతెలుగు నెలలుచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంL🡆 More