జిక్కి: గాయని

జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (నవంబరు 3, 1938 - ఆగష్టు 16, 2004) తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు.

మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నది. జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం, పంతులమ్మ (1943) సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి గాయకుడైన ఏ.ఎమ్.రాజాను ప్రేమవివాహం చేసుకున్నది. వీరికి ఆరుగురు సంతానం. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ఆదిత్య 369 సినిమాలో జాణవులే నెరజాణవులే... అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు

జిక్కి
జిక్కి: గాయని
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంపి.జి.కృష్ణవేణి
జననంనవంబరు 3, 1937
చంద్రగిరి
చిత్తూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
మరణంఆగష్టు 16, 20042004 ఆగస్టు 16(2004-08-16) (వయసు 68)
వృత్తినేపధ్య గాయని
క్రియాశీల కాలం1938-2004
జిక్కి: గాయని
1940ల చివరలో జిక్కీ

ప్రాచుర్యం పొందిన గీతాలు

  • వద్దురా కన్నయ్యా! ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా
  • జీవితమే సఫలము... ప్రేమకథా మధురము
  • 'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా'
  • 'పందిట్లో పెళ్లవుతున్నాదీ,'
  • పులకించని మది పులకించు లాంటి పాటలు

చిత్ర సమాహారం

బయటి లంకెలు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జిక్కి పేజీ https://www.youtube.com/watch?v=dbRDTW7Dhr4 https://www.youtube.com/watch?v=iacPOtTuXp8

Tags:

19382004ఆగష్టు 16ఆదిత్య 369ఏ.ఎమ్.రాజాకన్నడగూడవల్లి రామబ్రహ్మంచంద్రగిరిచిత్తూరుచెన్నైజాణవులే నెరజాణవులేతమిళతెలుగునవంబరు 3పంతులమ్మ (1943 సినిమా)మలయాళశ్రీలంకహిందీ సినిమా రంగం

🔥 Trending searches on Wiki తెలుగు:

నారా లోకేశ్లోక్‌సభజి. వి. ప్రకాష్ఆమిర్ ఖాన్తెలుగు సినిమాలు 2023కొణతాల రామకృష్ణశతక సాహిత్యముకన్నెగంటి బ్రహ్మానందం2015 గోదావరి పుష్కరాలుధనిష్ఠ నక్షత్రమువిజయశాంతిపరశురాముడుసంయుక్త మీనన్ఝాన్సీ లక్ష్మీబాయితిరుపతిజూనియర్ ఎన్.టి.ఆర్ఈనాడు (2009 సినిమా)sqs83వంగా గీతతెలంగాణ ఉద్యమంసుందర కాండజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంకార్తెసున్తీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమేవృషభరాశిక్వినోవాతెలంగాణా సాయుధ పోరాటంశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుజాతీయ ఆదాయంఓం భీమ్ బుష్మహాప్రస్థానంగరుడ పురాణంచంపకమాలశాసనసభఫ్యామిలీ స్టార్హార్దిక్ పాండ్యాబుధుడు (జ్యోతిషం)భగత్ సింగ్ఈనాడుఆంధ్రుడుదశావతారములుశ్రీశ్రీ రచనల జాబితాశ్రీశైలం (శ్రీశైలం మండలం)పాండవులువిజయ్ దేవరకొండవై.యస్. రాజశేఖరరెడ్డిఆంధ్రప్రదేశ్చాట్‌జిపిటిదెందులూరు శాసనసభ నియోజకవర్గంఅంగారకుడుగిడుగు వెంకట రామమూర్తిభారతదేశ చరిత్రతిథిపూరీ జగన్నాథ దేవాలయంవేమిరెడ్డి ప్రభాకరరెడ్డిచిలుకూరు బాలాజీ దేవాలయంలైంగిక విద్యక్రికెట్శుక్రుడు జ్యోతిషంఅష్ట దిక్కులుఇందిరా గాంధీతీన్మార్ మల్లన్నకృష్ణా నదిజయప్రకాశ్ నారాయణ్విజయసాయి రెడ్డిఆరుద్ర నక్షత్రముపాగల్వాట్స్‌యాప్తిరుమలమన్నె క్రిశాంక్ఆశ్లేష నక్షత్రముజవహర్ నవోదయ విద్యాలయంగుణింతంచేతబడిభారత రాజ్యాంగ పరిషత్🡆 More