జాతీయ ఐక్యతా దినోత్సవం

జాతీయ ఐక్యతా దినోత్సవంను, భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31న జరుపుకోవాలని భారత ప్రభుత్వం గుర్తించి 24-10-2014న ప్రకటించింది.

జాతీయ ఐక్యతా దినోత్సవం
ప్రాముఖ్యతసర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
జరుపుకొనే రోజు31 అక్టోబరు
ఆవృత్తివార్షికం
అనుకూలనం31 అక్టోబరు 2018
జాతీయ ఐక్యతా దినోత్సవం
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా ఆయన గౌరవార్దం జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుతారు

గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్దం నరేంద్రమోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నర్మదా నదితీరంలో ప్రపంచంలోనే ఎతైన ఐక్యతా ప్రతిమ అనే లోహ విగ్రహాన్ని నిర్మించడానికి సిద్దమయ్యారు. ఈ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర, జిల్లా అన్ని స్థాయిల్లో కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని భారత హోంమంత్రి రాజ్ నాథ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజా సంబంధ కార్యాలయాల్లో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞను చేయించాలని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు.

దేశ సార్వభౌమత్వం, ఐక్యతను పెంపొందించడానికి అన్ని పాఠశాలలోని, కళాశాలల్లోని విద్యార్థులతో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సూచించింది. ఈ దినోత్సవం నాడు విద్యార్థులతో ఐక్యతా ప్రతిజ్ఞను చేయించడంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి సంబంధించి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తమకనుబంధంగా ఉన్న అన్ని పాఠశాలలను "సీబీఎస్‌ఈ" కోరింది.

ఇవి కూడా చూడండి

మూలాలు

  • ఈనాడు దినపత్రిక - 25-10-2014 – (జాతీయ ఐక్యతా దినోత్సవంగా పటేల్ జయంతి)

Tags:

సర్దార్ వల్లభభాయి పటేల్

🔥 Trending searches on Wiki తెలుగు:

మన్నెంలో మొనగాడుపూజా హెగ్డేమాగుంట శ్రీనివాసులురెడ్డిబర్రెలక్కతమన్నా భాటియాసంక్రాంతిఆలివ్ నూనెమాయాబజార్ఝాన్సీ లక్ష్మీబాయితెలుగు సంవత్సరాలుదేవీ ప్రసాద్సచిన్ టెండుల్కర్విటమిన్గన్నేరు చెట్టుయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాచింతామణి (నాటకం)నాగార్జునసాగర్ఎస్. ఎస్. రాజమౌళిఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంఅష్టదిగ్గజములుగుమ్మడిలక్ష్మిఇన్‌స్టాగ్రామ్సైంధవుడుఐశ్వర్య రాయ్అనిల్ అంబానీమహాకాళేశ్వర జ్యోతిర్లింగంమూర్ఛలు (ఫిట్స్)బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరవితేజసౌందర్యలహరిభారతదేశంగ్యాస్ ట్రబుల్గుంటూరుజంగం కథలుధనిష్ఠ నక్షత్రముభారత జాతీయ ఎస్టీ కమిషన్కామసూత్రనారా చంద్రబాబునాయుడువేమనకిరణజన్య సంయోగ క్రియనువ్వులుభారత జాతీయపతాకంఏకలవ్యుడుతిథిఆంధ్ర విశ్వవిద్యాలయంసందీప్ కిషన్బ్రాహ్మణ గోత్రాల జాబితాఅమెజాన్ (కంపెనీ)పరిపూర్ణానంద స్వామిజమ్మి చెట్టుముంతాజ్ మహల్నువ్వు లేక నేను లేనుఆవర్తన పట్టికపావని గంగిరెడ్డిరాయప్రోలు సుబ్బారావుట్రావిస్ హెడ్భాషా భాగాలుప్రొద్దుటూరుకల్పనా చావ్లాసికింద్రాబాద్చైనాకాకతీయుల శాసనాలుఅమ్మఉప రాష్ట్రపతిఅల్లూరి సీతారామరాజుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్కామాక్షి భాస్కర్లప్లీహముతెలుగు సినిమాలు డ, ఢటి.జీవన్ రెడ్డిఉత్పలమాలచోళ సామ్రాజ్యంమోదుగభీమా (2024 సినిమా)మృగశిర నక్షత్రముకాన్సర్జాతీయ విద్యా విధానం 2020🡆 More