జనమేజయుడు

జనమేజయుడు మహాభారతంలో పరీక్షిత్తు కుమారుడు.

అర్జునునికి ముని మనుమడు. వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు ఇతనికి మహాభారత కథను వినిపించెను. మహాభారతంలో చెప్పినట్లుగా జనమేజయుడికి ఆరు మంది అన్నదమ్మలు. వారు కక్ష సేనుడు, ఉగ్ర సేనుడు, చిత్ర సేనుడు, ఇంద్రసేనుడు, సుశేణుడు, నఖ్యశేనుడు. తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు. తన తండ్రి మరణానికి తక్షకుడు కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి సర్పయాగము చేయడానికి సంకల్పించాడు. ఈ యాగం ప్రారంభం కానుండగా వ్యాస మహర్షి మిగతా ఋషులతో కలిసి వస్తాడు. కేవలం శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే తక్షకుడు పరీక్షత్తును చంపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పజాతినీ మొత్తం నాశనం చేయ సంకల్పించడం, పాండవుల వారసుడిగా నీకు తగదని జనమేజయుడికి హితవు పలికారు. దాంతో జనమేజయుడు ఆ యాగాన్ని ఆపు చేయించాడు. తన పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి ఉత్సుకత చూపడంతో ఎక్కడైతే యాగం చేయ సంకల్పించాడో అక్కడే వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారతం వినిపించాడు.

జనమేజయుడు
సర్ప యాగము చేయుచున్న జనమేజయుడు

మూలాలు

Tags:

అర్జునుడుతక్షకుడుపరీక్షిత్తుమహా భారతముయాగంవ్యాస మహర్షిసర్పయాగముహస్తినాపురం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇస్లామీయ ఐదు కలిమాలుచదరంగం (ఆట)అలెగ్జాండర్వేణు (హాస్యనటుడు)ఆది పర్వముపరశురాముడుభారత ఆర్ధిక వ్యవస్థG20 2023 ఇండియా సమిట్రామోజీరావురమ్యకృష్ణవృషభరాశితెలుగు వాక్యంజూనియర్ ఎన్.టి.ఆర్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ఆనందరాజ్రాజశేఖర చరిత్రముహనుమంతుడుమార్చిహెపటైటిస్‌-బిసల్మాన్ ఖాన్అంగచూషణశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంతెలంగాణ పల్లె ప్రగతి పథకంవిశ్వబ్రాహ్మణఉస్మానియా విశ్వవిద్యాలయంఅకాడమీ పురస్కారాలుమల్లు భట్టివిక్రమార్కవేపవడ్రంగిబంగారం (సినిమా)కె.విశ్వనాథ్గర్భంశతభిష నక్షత్రముకన్యాశుల్కం (నాటకం)ఆటవెలదిక్విట్ ఇండియా ఉద్యమంవిన్నకోట పెద్దనపది ఆజ్ఞలుభరణి నక్షత్రముతెనాలి రామకృష్ణుడుఅబ్యూజాగుణింతంభద్రాచలంభారతరత్నజ్ఞానపీఠ పురస్కారంఉత్పలమాలభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఘట్టమనేని మహేశ్ ‌బాబుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుఉబ్బసముదాశరథి కృష్ణమాచార్యవారాహిరక్తపోటుమార్చి 28కరక్కాయయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీశ్రీకాళహస్తిబ్రహ్మంగారి కాలజ్ఞానంవిరాట్ కోహ్లియోనివందేమాతరంవై.యస్. రాజశేఖరరెడ్డివయ్యారిభామ (కలుపుమొక్క)మద్దాల గిరిరాధ (నటి)అన్నమయ్యమొదటి పేజీత్రినాథ వ్రతకల్పంతెలుగు పదాలుదీక్షిత్ శెట్టికర్ణుడునీరా ఆర్యఅమ్మకడుపు చల్లగాజగ్జీవన్ రాండేటింగ్కురుక్షేత్ర సంగ్రామంచెట్టురామావతారము🡆 More