గ్రసని (Pharynx ; బహువచనం: Pharynges) గొంతు (Throat) లోని ఒక భాగం.
ఇది నోరు, ముక్కు వెనుక భాగంలో ఉంటుంది. గ్రసని మూడు భాగాలుగా పరిగణిస్తారు. నాసికాగ్రసని లేదా అధిగ్రసని (nasopharynx or epipharynx), అస్యగ్రసని (oropharynx or mesopharynx), laryngopharynx (hypopharynx).
గ్రసని | |
---|---|
Head and neck. | |
Pharynx | |
గ్రే'స్ | subject #244 1141 |
ధమని | pharyngeal branches of ascending pharyngeal artery, ascending palatine, descending palatine, pharyngeal branches of inferior thyroid |
సిర | pharyngeal plexus |
నాడి | pharyngeal plexus, maxillary nerve, mandibular nerve |
MeSH | Pharynx |
Dorlands/Elsevier | p_16/12633198 |
గ్రసని భాగం జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ లు రెండింటికి సంబంధించినది. జీవులు మాట్లాడటం, తినడం అనే ప్రక్రియలో ఇది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.శబ్ద తరంగం స్వరపేటిక నుండి వచ్చిన తర్వాత, గ్రసని (కంఠబిలం) అని పిలవబడే గొంతు పైభాగంలోకి ప్రవేశిస్తుంది
This article uses material from the Wikipedia తెలుగు article గ్రసని, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.