కేంద్రపడా

కేంద్రపడా ఒడిషా రాష్ట్రంలోని కేంద్రపడా జిల్లా లోని పట్టణం.

ఇది ఈ జిల్లాకు రాజధాని. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది. దీనిని తులసీ క్షేత్రం అని కూడా అంటారు.

కేంద్రపడా
କେନ୍ଦ୍ରାପଡ଼ା
తులసీ క్షేత్రం
—  పట్టణం  —
కేంద్రపడా is located in Odisha
కేంద్రపడా
కేంద్రపడా
ఒడిశా పటంలో పట్టణ స్థానం
దేశం కేంద్రపడా India
రాష్ట్రం కేంద్రపడా ఒడిశా
జిల్లా కేంద్రపడా
Area rank 29
జనాభా (2001)
 - మొత్తం 41,404
భాషలు
 - అధికారిక ఒరియా
Time zone IST (UTC+5:30)
PIN 754211
Telephone code 6727
Vehicle registration OD 29

భౌగోళిక శాస్త్రం

కేంద్రపడా 20°30′N 86°25′E / 20.50°N 86.42°E / 20.50; 86.42 వద్ద సముద్రమట్టం నుండి 13 మీ. ఎత్తున ఉంది.

చిత్రోప్తలా నది ( మహానది యొక్క శాఖ) కేంద్రపడా జిల్లా గుండా ప్రవహిస్తుంది. కేంద్రపడాలోని ఇతర నదులలో లూనా, కరాండియా, గోబారి, బ్రహ్మణి, బిరుపా, కని, హన్సువా, బైతరణి, ఖరస్రోత, పైకా ఉన్నాయి. ఈ జిల్లాలో 9 బ్లాక్‌లు ఉన్నాయి, అవి ఔల్, డెరాబిష్, గరద్‌పూర్, మహాకలపద, మార్షఘై, కేంద్రపర, రాజానగర్, రాజ్‌కనికా, పట్టముండై ఉన్నాయి.

రవాణా

జగత్‌పూర్ - సాలిపూర్ రాష్ట్ర రహదారి SH9A లేదా జాతీయ రహదారులు నెం.16, 53 ద్వారా కేంద్రపడా చేరుకోవచ్చు. జాతీయ రహదారి 16, రాష్ట్ర రహదారి 9Aలో భువనేశ్వర్ విమానాశ్రయం నుండి రెండున్నర గంటల ప్రయాణంలో కేంద్రపడా ఉంది. సమీప రైల్వే స్టేషను రాష్ట్ర రహదారి 9Aలో కేంద్రపడా పట్టణం నుండి 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్‌లో ఉంది.

విద్య

కేంద్రపడాలో అనేక పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. కేంద్రపడా పట్టణంలో ఉన్న కేంద్రపడా అటానమస్ కళాశాల జిల్లాలోనే అతిపెద్ద ఉన్నత విద్యా కళాశాల. ఇతర సంస్థలలో పట్టముండై కళాశాల, రాజ్‌కనికాలోని శైలేంద్ర నారాయణ్ కళాశాల, కేంద్రపడా ఉన్నత పాఠశాల (జిల్లాలోని అతి పురాతన ఉన్నత పాఠశాల, 1863లో స్థాపించబడింది) ఉన్నాయి. 1918 సంవత్సరంలో స్థాపించబడిన, జిల్లాలో రెండవ పురాతన ఉన్నత పాఠశాల RN హై స్కూల్ కూడా పట్టణాంలో ఉంది.

మూలాలు

Tags:

కేంద్రపడా భౌగోళిక శాస్త్రంకేంద్రపడా రవాణాకేంద్రపడా విద్యకేంద్రపడా మూలాలుకేంద్రపడాఒడిశాకేంద్రపరా జిల్లాపురపాలకసంఘంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

తంగేడుతెలుగు పత్రికలుసర్వ శిక్షా అభియాన్వినాయక్ దామోదర్ సావర్కర్యేసుఆనం వివేకానంద రెడ్డిఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుజగన్నాథ పండితరాయలుకాంచనదసరా (2023 సినిమా)భాషా భాగాలునవరత్నాలుమిథునరాశితోలుబొమ్మలాటకస్తూరి రంగ రంగా (పాట)మసూదశాసన మండలిసీతారామ కళ్యాణంబోయపార్శ్వపు తలనొప్పిఎస్. ఎస్. రాజమౌళిపరిటాల రవిడిస్నీ+ హాట్‌స్టార్భారత రాష్ట్రపతులు - జాబితాతెలంగాణ జాతరలుభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల జాబితారుద్రమ దేవిగర్భాశయ ఫైబ్రాయిడ్స్ప్రధాన సంఖ్యఆదిరెడ్డి భవానిహెపటైటిస్‌-బిసోరియాసిస్ఇస్లాం మతంముస్లిం లీగ్సైనసైటిస్దూదేకులవాయు కాలుష్యంతెలుగు నెలలువిశాఖపట్నంతెలుగు కులాలుశ్రీశ్రీఇంద్రుడుభూమి యాజమాన్యంభారత ఆర్ధిక వ్యవస్థనువ్వొస్తానంటే నేనొద్దంటానాప్రపంచ రంగస్థల దినోత్సవంఎకరంచతుర్వేదాలురాధ (నటి)అభిజ్ఞాన శాకుంతలమురాగులుగుంటకలగరచేతబడివడ్రంగినవగ్రహాలు జ్యోతిషంసీతాదేవివిశ్వనాథ సత్యనారాయణనమాజ్విష్ణు సహస్రనామ స్తోత్రముఇందుకూరి సునీల్ వర్మఛత్రపతి (సినిమా)రాజీవ్ గాంధీఉత్తరాషాఢ నక్షత్రమువిజయవాడఐక్యరాజ్య సమితిమున్నూరు కాపుజాతీయ ఆదాయంబుజ్జీ ఇలారాపంచారామాలుఖోరాన్తెలుగు సాహిత్యంపచ్చకామెర్లుజన్యుశాస్త్రంమొదటి పేజీనామవాచకం (తెలుగు వ్యాకరణం)తోట చంద్రశేఖర్రమణ మహర్షి🡆 More