కెన్నెత్ ఆరో

1921లో న్యూయార్క్ నగరంలో జన్మించిన కెన్నెత్ ఆరో (23 ఆగస్టు, 1921 – 2017 ఫిబ్రవరి 21) అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి విజేత.

న్యూయార్క్ సిటీ కళాశాలలో గణితశాస్త్రంలో 1940లో డిగ్రీ పొందినాడు. ఆ తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొంది 1950లో అర్థశాస్త్రంలో పి.హెచ్.డి. పొందినాడు. తదనంతరం చికాగో, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగా పనిచేసాడు. అర్థశాస్త్రంలో సాధారణ సమతౌల్య సిద్ధాంతం, సంక్షేమ సిద్ధాంతా లపై రచనలు చేసినందుకు 1972లో బ్రిటీష్ ఆర్థికవేత్త జాన్ హిక్స్తో కలిసి సంయుక్తంగా అర్థశాస్త్రపు నోబెల్ బహుమతిని పంచుకున్నాడు. మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కారకాలకు, పంపిణీకి, వినియోగానికి కల సంబంధాన్ని అతను సాధారణ సమతౌల్య సిద్ధాంతంలో వివరించాడు. ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఏయే రంగాలకు ఎంతెంత ఖర్చు చేసి గరిష్ఠ సంక్షేమం పొందాలనేది కూడా ఇతను వివరించాడు. ఇతని యొక్క సంక్షేమ సిద్ధాంతం ఆరో సిద్ధాంతం గా ప్రసిద్ధి చెందింది. గణితశాస్త్రంలో అతనికి కల పరిజ్ఞానంతో గణిత సూత్రాలతో అర్థశాస్త్ర సిద్ధాంతాలు రచించి ఆ తర్వాతి ఆర్థికవేత్తలకు మార్గదర్శకుడిగా నిల్చాడు.

కెన్నెత్ ఆరో
కెన్నెత్ ఆరో

బయటి లింకులు

Tags:

1921194019501972en:Kenneth Arrowఅమెరికాఅర్థశాస్త్రంకొలంబియాగణితశాస్త్రంచికాగోన్యూయార్క్

🔥 Trending searches on Wiki తెలుగు:

నర్మదా నదిదగ్గుయేసురక్తపోటుసైబర్ క్రైంఅక్కినేని అఖిల్ఎఱ్రాప్రగడతెలంగాణ రాష్ట్ర సమితిమంతెన సత్యనారాయణ రాజువందేమాతరంప్రశ్న (జ్యోతిష శాస్త్రము)మౌర్య సామ్రాజ్యంతెలుగు కథదురదవృషభరాశిహస్త నక్షత్రముతెలుగు కవులు - బిరుదులుతామర వ్యాధితెలంగాణ ఉన్నత న్యాయస్థానంనాగోబా జాతరవాట్స్‌యాప్బాలగంగాధర తిలక్లక్ష్మీనరసింహాబిచ్చగాడు 2మహాభాగవతంభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుసీతాపతి చలో తిరుపతిమిషన్ భగీరథభారత కేంద్ర బడ్జెట్ 2023 - 24విద్యుత్తుతెలంగాణా బీసీ కులాల జాబితాదశదిశలుగోత్రాలు జాబితాఆది పర్వముమహారాష్ట్రనాయకత్వంవావిలిభారత పార్లమెంట్విజయశాంతిఉప రాష్ట్రపతిసురభి బాలసరస్వతిగ్లోబల్ వార్మింగ్ఋతుచక్రంతులసిపర్యాయపదంగురజాడ అప్పారావుతెలుగుగైనకాలజీఆటలమ్మఅధిక ఉమ్మనీరుశివుడుశ్రవణ నక్షత్రముమాదిగఇస్లాం మతంబంగారు బుల్లోడుగర్భంయజుర్వేదంకంటి వెలుగుకాజల్ అగర్వాల్చిలుకూరు బాలాజీ దేవాలయంసాయిపల్లవినవగ్రహాలుఅంగారకుడు (జ్యోతిషం)తరిగొండ వెంగమాంబజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షభారతీయ జనతా పార్టీదేవీ ప్రసాద్వృషణంయూకలిప్టస్శ్రీశ్రీబుధుడు (జ్యోతిషం)కీర్తి సురేష్కల్వకుర్తి మండలంపోకిరిరాజావై.యస్.భారతిజనాభాసచిన్ టెండుల్కర్దేవులపల్లి కృష్ణశాస్త్రిరైతు🡆 More