కాశీనాయన: ఒక ఆధ్యాత్మిక గురువు

కాశీనాయన, ఒక ఆధ్యాత్మిక గురువు.

ఇతను ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సీతారామపురం మండలం లోని బెడుసుపల్లిలో జన్మించాడు. కాశమ్మ, సుబ్బారెడ్డి ఇతని తల్లిదండ్రులు. ఈ దంపతులకు ఇతను రెండవ సంతానం. ఇతని పూర్వ నామం మున్నల్లి కాశిరెడ్డి. బాల్యంలో ఇతను, గురువు అతిరాచ గురువయ్యచే ప్రభావితుడయ్యాడు. అనేక తీర్థయాత్రలు చేశాడు. కాశీ నుండి కన్యాకుమారి వరకు అనేక క్షేత్రాలను దర్శించాడు. అతను 1995 డిసెంబరు 6 న మరణించాడు.

Kasinayana
కాశీనాయన
కాశీనాయన: కాశీనాయన మండలం, కాశీనాయన ఆరాధనోత్సవాలు, కాశీనాయన ఆశ్రమాలు
కాశీనాయన
జననంకాశిరెడ్డి
(1895-01-15)1895 జనవరి 15
నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామపురం మండలంలోని బెడుసుపల్లి
నిర్యాణము1995 డిసెంబరు 6(1995-12-06) (వయసు 100)
తండ్రిసుబ్బారెడ్డి
తల్లికాశమ్మ
కాశీనాయన: కాశీనాయన మండలం, కాశీనాయన ఆరాధనోత్సవాలు, కాశీనాయన ఆశ్రమాలు
కడప జిల్లా జ్యోతి క్షేత్రంలోని శ్రీ అవధూత కాశీనాయన మందిరం (కాశీనాయన సమాధి)

కాశీనాయన మండలం

1995 డిసెంబరు 5వ తేదీ రాత్రి ( 1995 డిసెంబరు 6న ) మరణించిన ఇతని జ్ఞాపకార్ధం కడప జిల్లాలోని నరసాపురం కేంద్రంగా కాశినాయన పేరిట రాష్ట్ర ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసింది.

కాశీనాయన ఆరాధనోత్సవాలు

అతని పేరు మీద కడప జిల్లాలో జ్యోతి క్షేత్రం వెలసింది. కాశినాయన సమాధి ప్రదేశం ఏడవ జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతోంది. కాశీనాయన పేరు మీద ఇక్కడ ఒకపెద్ద దేవాలయం నిర్మిస్తున్నారు. వీటి నిర్వహణకు సహకరిస్తున్న భక్తుల సహకారం చాలా ముఖ్యమైంది. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా కాశిరెడ్డి నాయన భక్తులు, కడప జిల్లాలోని కాశినాయన మండలం లోని జ్యోతి క్షేత్రంలో కాశి నాయన ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రం ఆళ్ళగడ్డకు 50 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. క్షేత్రానికి వచ్చిన వేలాదిమందికి అన్నదానం చేయించే ప్రక్రియను కాశినాయన ముందుగానే చేయించాడు. పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి, అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా కాశినాయన ఏర్పాటు చేసారు.

కాశీనాయన ఆశ్రమాలు

కాశినాయన పేరు మీద తెలుగు నేల మీద దాదాపు వందకు పైగా అశ్రమాలు, గుళ్ళు వెలిశాయి. ఇప్పుడు కాశినాయన ఆశ్రమాలు వెలసిన ప్రతి చోట విరివిగా గోసంపద పోషింపబడుతూ నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నారు.

  • జ్యోతి క్షేత్రం
  • కాశీనాయన ఆశ్రమం, ఆత్మకూరు: ఈ ఆశ్రమం లో శివునితో పాటు గాయత్రీ మాత, అయ్యప్ప స్వామి, సరస్వతి మాత కొలువై ఉన్నారు. ఇచ్చట నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నారు.

కాశీనాయనపై పుస్తకాలు

అతని జీవితంపై ఎన్నో పుస్తకాలు ముద్రించబడ్డాయి.

  • సమర్థ సద్గురు కాశీనాయన అనురాగ జీవితం, సంకలనం: శ్రీ కాశీనాయన పాదరేణువులు
  • అవధూత కాశీరెడ్డి నాయన సంపూర్ణ చరిత్ర, రచయత: ప్రోలు సుబ్బారెడ్డి

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

కాశీనాయన మండలంకాశీనాయన ఆరాధనోత్సవాలుకాశీనాయన ఆశ్రమాలుకాశీనాయన పై పుస్తకాలుకాశీనాయన చిత్రమాలికకాశీనాయన ఇవి కూడా చూడండికాశీనాయన మూలాలుకాశీనాయన బయటి లింకులుకాశీనాయనఆంధ్రప్రదేశ్బెడుసుపల్లిశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాసీతారాంపురం మండలం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉపనయనములక్ష్మికేతిరెడ్డి పెద్దారెడ్డిపునర్వసు నక్షత్రముపూర్వాభాద్ర నక్షత్రముతిక్కనభారతీయుడు (సినిమా)తెలుగు కులాలుజలియన్ వాలాబాగ్ దురంతంశివ కార్తీకేయన్ధన్‌రాజ్ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్వెంట్రుకమతీషా పతిరనాచంద్రుడు2019 భారత సార్వత్రిక ఎన్నికలుమహాసముద్రంవెలిచాల జగపతి రావుదేవదాసిపార్శ్వపు తలనొప్పిసరోజినీ నాయుడుఅష్టదిగ్గజములుజవాహర్ లాల్ నెహ్రూభారతీయ తపాలా వ్యవస్థబొత్స సత్యనారాయణతమిళనాడులో 2024 భారత సార్వత్రిక ఎన్నికలువిజయనగరంతెలంగాణ రాష్ట్ర సమితిపాండవులుపూర్వ ఫల్గుణి నక్షత్రముశుక్రాచార్యుడుభారత జాతీయపతాకంశాంతిస్వరూప్మృణాల్ ఠాకూర్సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంఅమ్మల గన్నయమ్మ (పద్యం)గుణింతంగ్రామంషర్మిలారెడ్డిహను మాన్నామనక్షత్రముకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంభారతీయ సంస్కృతిసిమ్రాన్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమహామృత్యుంజయ మంత్రంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాకొంపెల్ల మాధవీలతషణ్ముఖుడుశాసనసభ సభ్యుడుఎస్.వీ.ఎస్.ఎన్. వర్మజ్ఞానపీఠ పురస్కారంనారా లోకేశ్రాజ్యసభభీమా (2024 సినిమా)కె.ఎల్. రాహుల్తమలపాకుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాతెలుగు భాష చరిత్రహనుమాన్ చాలీసారంగస్థలం (సినిమా)తిరుమల చరిత్రఛందస్సుతెలుగులో అనువాద సాహిత్యంకృతి శెట్టిరామోజీరావుభీష్ముడురవీంద్ర జడేజామదర్ థెరీసాశ్రీ కృష్ణుడుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)కాజల్ అగర్వాల్ఆప్రికాట్ఫరియా అబ్దుల్లాతల్లి తండ్రులు (1970 సినిమా)2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుప్రజాస్వామ్యంమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి🡆 More