ఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్

నెల్లి లక్ష్మీనారాయణ నారాయణ ముదిరాజ్ (1929 నవంబరు 7 – 2015 మార్చి 4) మహరాజ్ గంజ్ మాజీ శాసన సభ్యులు, స్వాతంత్ర్య సమరయోధుడు.

నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్

వ్యక్తిగత వివరాలు

జననం 7 నవంబర్ 1929
హైదరాబాదు, హైదరాబాదు రాష్ట్రం
మరణం 4 మార్చి 2015 (aged 86)
హైదరాబాదు,తెలంగాణ
సంతానం 2 కుమారులు, 5 కుమార్తెలు, 10 మనుమలు and 5 మునిమనుమలు
నివాసం భారతదేశము
మతం హిందూ

జీవిత విశేషాలు

తెలంగాణ తొలిదశ ఉద్యమ కాలంలో లక్ష్మీనారాయణ ముదిరాజ్ (1969-70) నగర మేయర్‌గా పనిచేశారు. అతని హయాంలోనే గన్‌పార్కులోని అమరవీరుల స్తూపాన్ని నిర్మించడంతో అప్పటి ప్రభుత్వం జైలుకు పంపింది.అనంతరం 1972 నుంచి 1978 వరకు మహరాజ్ గంజ్ శాసన సభ్యుడుగా (ప్రస్తుతం గోషామహల్), బీసీ కమిషన్ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షునిగా, ఏపీ టింబర్ మర్చెట్స్ సంఘ అధ్యక్షునిగా అతను పనిచేశారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. రజాకర్లకు వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు.

వ్యక్తిగత జీవితం

లక్ష్మీనారాయణకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు.

మరణం

అనారోగ్యంతో ఉన్న ఆయన హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

మూలాలు

ఇతర లింకులు

Tags:

ఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్ జీవిత విశేషాలుఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్ వ్యక్తిగత జీవితంఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్ మరణంఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్ మూలాలుఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్ ఇతర లింకులుఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్

🔥 Trending searches on Wiki తెలుగు:

విద్యుత్తుశివ కార్తీకేయన్హార్సిలీ హిల్స్పురాణాలుగోవిందుడు అందరివాడేలేఒగ్గు కథఫ్లిప్‌కార్ట్వినాయకుడుభారతదేశంఆది శంకరాచార్యులుఅనసూయ భరధ్వాజ్దశరథుడుఅనుష్క శర్మభూమన కరుణాకర్ రెడ్డిభారతీయ శిక్షాస్మృతిఋగ్వేదంశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంసంధిగూగుల్రక్తపోటురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ఈసీ గంగిరెడ్డిగౌడపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితెలంగాణ జిల్లాల జాబితాపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితానవగ్రహాలునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్అంగారకుడుదగ్గుబాటి వెంకటేష్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుతెలుగు సంవత్సరాలుతీన్మార్ సావిత్రి (జ్యోతి)తెలుగు వ్యాకరణంతులారాశిభారతీయ రిజర్వ్ బ్యాంక్సలేశ్వరంగజము (పొడవు)ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్గైనకాలజీభారత రాష్ట్రపతిమాచెర్ల శాసనసభ నియోజకవర్గంసప్త చిరంజీవులుట్రావిస్ హెడ్కోల్‌కతా నైట్‌రైడర్స్మిథాలి రాజ్రుక్మిణీ కళ్యాణంమూర్ఛలు (ఫిట్స్)2024 భారతదేశ ఎన్నికలుసర్పిరాజంపేట శాసనసభ నియోజకవర్గంచతుర్యుగాలుచార్మినార్దసరానీటి కాలుష్యంసూర్య (నటుడు)తెలుగు భాష చరిత్రశ్రవణ నక్షత్రముపిఠాపురం శాసనసభ నియోజకవర్గంకుప్పం శాసనసభ నియోజకవర్గంవిటమిన్ బీ122019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుస్త్రీమాధవీ లతకన్యారాశిదేవులపల్లి కృష్ణశాస్త్రిరావి చెట్టునామినేషన్రిషబ్ పంత్వందేమాతరంరాజ్యసభవర్షం (సినిమా)అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలురాప్తాడు శాసనసభ నియోజకవర్గంవంగవీటి రంగాశాసనసభ🡆 More