అర్జున్ రాంపాల్ భారతదేశానికి చెందిన మోడల్, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత, సినిమా నటుడు.
ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2024 జనవరి 24, 13:50 (UTC) (3 నెలల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
ఆయన 2001లో హిందీ సినిమా 'ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు ఆంగ్ల సినిమాలో నటించాడు.
అర్జున్ రాంపాల్ | |
---|---|
జననం | 1972 నవంబర్ 26 జబల్ పూర్, మధ్యప్రదేశ్, భారతదేశం |
విద్యాసంస్థ | హిందూ కాలేజీ, ఢిల్లీ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1997 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మెహెర్ జెసియా (m. 1998; విడాకులు 2019) |
భాగస్వామి | గాబ్రియెల్లా దేమేత్రియాడెడ్ (2018–ప్రస్తుతం) |
పిల్లలు | 3 |
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2001 | ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ | గౌరవ్ సక్సేనా | నామినేటెడ్ ఫిలింఫేర్ అవార్డు | |
Moksha | Vikram Saigal | |||
Deewaanapan | Suraj Saxena | |||
2002 | Aankhen | Arjun Verma | ||
Dil Hai Tumhaara | Dev Khanna | |||
2003 | Dil Ka Rishta | Jai Mehta | ||
Tehzeeb | Salim | |||
2004 | Asambhav | Captain Aadit Arya /Qazi's look-alike Arya | ||
2005 | Vaada | Rahul | ||
Elaan | Arjun Srivastav | |||
Yakeen | Nikhil Oberoi | |||
Ek Ajnabee | Shekhar Verma | |||
2006 | Humko Tumse Pyaar Hai | Rohit | ||
Darna Zaroori Hai | Kunal | In the segment Spirits Do Come | ||
Kabhi Alvida Naa Kehna | Jai | Special appearance | ||
Don | Jasjit | |||
Alag | Special appearance in song "Sabse Alag" | |||
I See You | Raj Jaiswal | Also producer | ||
2007 | Honeymoon Travels Pvt. Ltd. | Jignesh | Special appearance | |
ఓం శాంతి ఓం | ముకేశ్ "మైక్" మెహ్రా | |||
2008 | Rock On!! | Joseph "Joe" Mascarenhas | National Film Award for Best Supporting Actor Filmfare Award for Best Supporting Actor | |
The Last Lear | Siddharth | English-language film | ||
EMI | Ryan | |||
2009 | Fox | Arjun Kapoor | ||
2010 | Housefull | Major Krishna Rao | ||
Raajneeti | Prithviraj Pratap | Nominated–Filmfare Award for Best Supporting Actor | ||
We Are Family | Aman | |||
2011 | Rascals | Anthony Gonsalves | ||
Ra.One | Ra.One | |||
2012 | Heroine | Aryan Khanna | ||
Chakravyuh | S. P. Adil Khan | |||
Ajab Gazabb Love | Karan Singh Chauhan / Arjun Singh Chauhan | |||
2013 | Inkaar | Rahul Verma | ||
D-Day | Rudra Pratap Singh | |||
Satyagraha | Arjun Pratap | |||
2015 | Roy | Kabir Grewal | ||
2016 | Rock On 2 | Joseph "Joe" Mascarenhas | ||
Kahaani 2: Durga Rani Singh | Inderjeet Singh | |||
2017 | Daddy | Arun Gawli | Also producer and screenplay | |
2018 | Paltan | Lt. Col. Rai Singh Yadav, CO 2 Grenadiers | ||
2021 | నెయిల్ పాలిష్ | సిద్ధార్థ్ జైసింగ్ | జీ5 లో విడుదల | |
2022 | ది రేపిస్ట్ | అఫ్తాబ్ మాలిక్ | Film nominated for Kim Jiseok award at 26th Busan International Film Festival | |
దక్కడ్ | రుద్రవీర్ | |||
ది బ్యాటిల్ అఫ్ భీమా కోరెగాన్ | సిద్నక్ మెహర్ ఇనాందార్ | నిర్మాణంలో ఉంది | ||
హరి హర వీరమల్లు | ఔరంగజెబ్ | తెలుగు | ||
నాస్తిక్ | రోహన్ భార్గవ | నిర్మాణంలో ఉంది |
This article uses material from the Wikipedia తెలుగు article అర్జున్ రాంపాల్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.