అగర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం, అగర్ మాళ్వా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.
ఈ పట్టణం ఉజ్జయిని - కోట రాష్ట్ర రహదారి-27 పై ఉంది. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
అగర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 23°42′59″N 76°00′59″E / 23.71639°N 76.01639°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్యప్రదేశ్ |
జిల్లా | అగర్ మాళ్వా |
Elevation | 505 మీ (1,657 అ.) |
Population (2011) | |
• Total | 37,950 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 465441 |
ISO 3166 code | IN-MP |
2001 జనాభా లెక్కల ప్రకారం అగర్ జనాభా 31,202. ఇక్కడ పురుషులు జనాభాలో 51.8%, స్త్రీలు 48.2% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 50,000 కు పెరిగింది. ఇప్పుడు జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు.
అగర్ నుండి మధ్యప్రదేశ్, సమీప ప్రాంతాల్లోని అన్ని ప్రధాన నగరాలకు ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి.
This article uses material from the Wikipedia తెలుగు article అగర్ (మధ్య ప్రదేశ్), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.