హర్యానా తాలూకాలు

పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States).

ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

హర్యానా తాలూకాలు
భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు

హర్యానా రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

పంచ్‌కుల Panchkula

  • కాల్కా Kalka
  • పంచ్‌కుల Panchkula

అంబాలా Ambala

  • నారాయణ్‌గఢ్ Naraingarh
  • అంబాలా Ambala
  • బరారా Barara

యమునానగర్ Yamunanagar

  • జగదారి Jagadhri
  • ఛచ్రౌలి Chhachhrauli

కురుక్షేత్ర Kurukshetra

  • షాహ్‌బాద్ Shahbad
  • పెహోవా Pehowa
  • థానేసార్ Thanesar

కైతాల్ Kaithal

  • గుహ్లా Guhla
  • కైతాల్ Kaithal

కర్నాల్ Karnal

  • నిలోఖేరీ Nilokheri
  • ఇంద్రి Indri
  • కర్నాల్ Karnal
  • అసాంధ్ Assandh
  • ఘరౌందా Gharaunda

పానిపట్ Panipat

సోనిపట్ Sonipat

  • గొహానా Gohana
  • గనౌర్ Ganaur
  • సోనిపట్ Sonipat
  • ఖర్‌ఖోడా Kharkhoda

జింద్ Jind

  • నర్వానా Narwana
  • జింద్ Jind
  • జులానా Julana
  • సఫీదోన్ Safidon

ఫతెహాబాద్ Fatehabad

  • రాతియాRatia
  • తొహానా Tohana
  • ఫతెహాబాద్ Fatehabad

సిర్సా Sirsa

  • దబ్వాలీ Dabwali
  • సిర్సా Sirsa
  • రానియా Rania
  • ఎల్లెనాబాద్ Ellenabad

హిస్సార్ Hisar

భివాని Bhiwani

  • బవానీ ఖేరా Bawani Khera
  • భివాని Bhiwani
  • తొషామ్ Tosham
  • సివానీ Siwani
  • లోహారు Loharu
  • దాద్రి Dadri

రోహ్‌తక్ Rohtak

ఝజ్జర్ Jhajjar

మహేంద్రగఢ్ Mahendragarh

రెవారి Rewari

  • కోస్లి Kosli
  • రెవారి Rewari
  • బావల్ Bawal

గుర్‌గావ్ Gurgaon

  • పటౌడి Pataudi
  • గుర్‌గావ్ Gurgaon
  • సోహ్నా Sohna
  • తావోరు Taoru
  • నూహ్ Nuh
  • ఫిరోజ్‌పూర్ ఝిర్కా Ferozepur Jhirka
  • పునాహనా Punahana

ఫరీదాబాద్ Faridabad

  • ఫరీదాబాద్ Faridabad
  • బల్లభ్ గఢ్ Ballabgarh
  • పాల్వాల్ Palwal
  • హతిన్ Hathin
  • హోదాల్ Hodal

ఇవి కూడా చూడండి

మూలాలు, వనరులు

బయటి లింకులు

Tags:

హర్యానా తాలూకాలు రాష్ట్రంలో తాలూకాలుహర్యానా తాలూకాలు ఇవి కూడా చూడండిహర్యానా తాలూకాలు మూలాలు, వనరులుహర్యానా తాలూకాలు బయటి లింకులుహర్యానా తాలూకాలుజిల్లాభారతదేశంరాష్ట్రంరెవెన్యూ డివిజన్

🔥 Trending searches on Wiki తెలుగు:

రాశి సింగ్శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)గుంటూరులావు శ్రీకృష్ణ దేవరాయలుదినేష్ కార్తీక్మేషరాశివిశ్వనాథ సత్యనారాయణఆర్టికల్ 370 రద్దుచిరంజీవిమామిడిపరిటాల రవిసర్దార్ పాపారాయుడుభీష్ముడుక్వినోవాఅసదుద్దీన్ ఒవైసీతెలంగాణభారతదేశంలో కోడి పందాలుజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంతత్పురుష సమాసముగ్రామంభారత జాతీయ కాంగ్రెస్అర్జునుడుద్రౌపది ముర్మురాహుల్ గాంధీఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంతామర వ్యాధిలలితా సహస్ర నామములు- 1-100అరటిభగత్ సింగ్కె. అన్నామలైట్రూ లవర్ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్హలో బ్రదర్వాముఅనుపమ పరమేశ్వరన్శ్రీముఖివిశాఖపట్నంఆరూరి రమేష్మండల ప్రజాపరిషత్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్చిత్త నక్షత్రముముఖ్యమంత్రిరావణుడుమొఘల్ సామ్రాజ్యంభారతీయ రిజర్వ్ బ్యాంక్భారత స్వాతంత్ర్యోద్యమంరామ్ చ​రణ్ తేజనాగార్జునసాగర్పూర్వ ఫల్గుణి నక్షత్రముప్రేమమ్ప్రకటనతులసిదాసరి నారాయణరావువ్యవసాయంలోక్‌సభ నియోజకవర్గాల జాబితాత్యాగరాజువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)పద్మశ్రీ పురస్కారంజాతీయ విద్యా విధానం 2020భార్య2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసుడిగాలి సుధీర్ఉసిరిఅమెజాన్ ప్రైమ్ వీడియోపింఛనునన్నయ్యవినాయకుడుభద్రాచలంనానార్థాలురష్మి గౌతమ్కాకతీయులురజాకార్లుఅక్షయ తృతీయపవన్ కళ్యాణ్తెలంగాణ శాసనమండలిఆర్టికల్ 370తెలుగు పత్రికలు🡆 More