రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మించిన ఈ పౌరాణిక చిత్రం ఘన విజయం సాధించింది.
దర్శకుడైన నందమూరి తారక రామారావు స్వయంగా రామునిగాను, రావణునిగాను కూడా నటించాడు. ఇలా నాయక, ప్రతినాయక పాత్రలు పోషించి ఎన్టీయార్ ఘనంగా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఈ చిత్రం విశిష్టత.
శ్రీరామ పట్టాభిషేకం (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నందమూరి తారకరామారావు |
---|---|
నిర్మాణం | నందమూరి తారక రామారావు |
చిత్రానువాదం | నందమూరి తారకరామారావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, అంజలీదేవి , జి. రామకృష్ణ జమున, సత్యనారాయణ, సంగీత, కాంచన, పుష్పలత, సూర్యకాంతం, ప్రభాకర రెడ్డి, శ్రీధర్, త్యాగరాజు, చలపతిరావు, సుజాత |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నేపథ్య గానం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, జి. రామకృష్ణ |
గీతరచన | దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి. నారాయణ రెడ్డి |
సంభాషణలు | కొండవీటి వెంకట కవి |
ఛాయాగ్రహణం | ఎం.ఎ.రహ్మాన్ |
నిర్మాణ సంస్థ | రామకృష్ణా సినీస్టూడియోస్ |
భాష | తెలుగు |
This article uses material from the Wikipedia తెలుగు article శ్రీరామ పట్టాభిషేకం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.