1935 సినిమా శ్రీకృష్ణ లీలలు: 1935 తెలుగు సినిమా

శ్రీకృష్ణ లీలలు వేల్ పిక్చర్స్ పతాకంపై పినపాల వెంకటదాసు నిర్మాతగా చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో వేమూరి గగ్గయ్య, రామతిలకం, సాలూరి రాజేశ్వరరావు, శ్రీరంజని, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1935 నాటి తెలుగు పౌరాణిక చిత్రం.

స్క్రీన్ ప్లే బి.టి.రాఘవాచారి, సంభాషణలు పింగళి నాగేంద్రరావు, సంగీతం గాలిపెంచల నరసింహారావు అందించారు. సినిమా ప్రజాదరణ పొందింది.

శ్రీకృష్ణ లీలలు
(1935 తెలుగు సినిమా)
1935 సినిమా శ్రీకృష్ణ లీలలు: కథ, చిత్ర బృందం, స్పందన
శ్రీకృష్ణలీలలు సినిమా పోస్టర్
దర్శకత్వం చిత్రపు నరసింహారావు
నిర్మాణం పినపాల వెంకటదాసు
చిత్రానువాదం బి.టి.రాఘవాచారి
తారాగణం వేమూరి గగ్గయ్య,
రామతిలకం,
సాలూరి రాజేశ్వరరావు,
శ్రీరంజని సీనియర్,
పారుపల్లి సత్యనారాయణ,
మాస్టర్ అవధాని,
లక్ష్మీరాజ్యం
సంగీతం గాలిపెంచల నరసింహారావు
సంభాషణలు పింగళి నాగేంద్రరావు
నిర్మాణ సంస్థ వేల్ పిక్చర్స్
నిడివి 199 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ

చిత్ర బృందం

నటీనటులు

సాంకేతిక నిపుణులు

స్పందన

శ్రీకృష్ణలీలలు సినిమాకు మంచి ప్రజాదరణ లభించింది.

పాటలు

ఔరా లోక హితకారి పాట
  1. వినోదంబౌ నాకు నాయనా - పి. రామతిలకం
  2. జోజోజో కోమల శ్యామల - పి. రామతిలకం
  3. ఔరా లోకహితకారి - ఎస్. రాజేశ్వర రావు
  4. దీనావనుడనే జగతిన్ - ఎస్. రాజేశ్వర రావు
  5. సంవాద పద్యాలు - ఎస్. రాజేశ్వర రావు, వేమూరి గగ్గయ్య

మూలాలు

Tags:

1935 సినిమా శ్రీకృష్ణ లీలలు కథ1935 సినిమా శ్రీకృష్ణ లీలలు చిత్ర బృందం1935 సినిమా శ్రీకృష్ణ లీలలు స్పందన1935 సినిమా శ్రీకృష్ణ లీలలు పాటలు1935 సినిమా శ్రీకృష్ణ లీలలు మూలాలు1935 సినిమా శ్రీకృష్ణ లీలలుచిత్రపు నరసింహారావు

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగునాట జానపద కళలువినాయకుడుశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాయాగంటిపడమటి కనుమలుమార్చి 28భారత రాజ్యాంగ సవరణల జాబితాఏనుగుసింగిరెడ్డి నారాయణరెడ్డికీర్తి సురేష్నిజాంజూనియర్ ఎన్.టి.ఆర్విష్ణువుపొంగూరు నారాయణమహేంద్రసింగ్ ధోనిదక్షిణ భారతదేశంఅగ్నిపర్వతంమహామృత్యుంజయ మంత్రంపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితావంగ‌ల‌పూడి అనితకింజరాపు అచ్చెన్నాయుడుఅశ్వగంధమక్కామిథునరాశిగ్రామ పంచాయతీవృషణంఆంధ్రప్రదేశ్ చరిత్రహైదరాబాద్ రాజ్యంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుభారత రాజ్యాంగ పరిషత్అబ్యూజాభూగర్భ జలందురదఇజ్రాయిల్ఇందుకూరి సునీల్ వర్మభాస్కర్ (దర్శకుడు)ధూర్జటిరక్తహీనతపెరిక క్షత్రియులుగవర్నరుమశూచిఅలంకారమురక్త పింజరిపూర్వాభాద్ర నక్షత్రమునోబెల్ బహుమతిదాస్‌ కా ధమ్కీసింహరాశిమహాత్మా గాంధీఎస్త‌ర్ నోరోన్హాచిత్తూరు నాగయ్యదశావతారములుసామెతల జాబితాముస్లిం లీగ్భారతదేశ పంచవర్ష ప్రణాళికలుతెలుగుదేశం పార్టీజ్వరంగజేంద్ర మోక్షంపది ఆజ్ఞలుక్వినోవాకాకతీయులుఎర్రచందనంవిల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్పరాగసంపర్కముభలే రంగడుదగ్గురాజశేఖర చరిత్రముఆంధ్రప్రదేశ్తెలుగు సంవత్సరాలుపిత్తాశయముపరశురాముడుకస్తూరి రంగ రంగా (పాట)రామాయణంలో స్త్రీ పాత్రలుచంద్రబోస్ (రచయిత)హైదరాబాదుకల్పనా చావ్లాభారత రాజ్యాంగ పీఠికకుక్కPH🡆 More