వర్ధంతి

మరణించిన వారిని గుర్తుచేసుకుంటూ జరుపుకునేవి వర్థంతులు వీటిని సంవత్సరికాలు అని కూడా అంటారు, ఇవి ప్రతి సంవత్సరం వ్యక్తి మరణించిన తేది నాడు జరుపుకుంటారు.

వర్ధంతిని ఆంగ్లంలో డెత్ యానివర్సరీ అంటారు. అనేక ఆసియా దేశ సంస్కృతులతో పాటు భారతదేశ సంస్కృతిలో ఒక సాంప్రదాయం వర్ధంతిని జరుపుకోవడం. పుట్టినరోజు లాగానే వర్ధంతిని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు, కానీ పుట్టిన తేదీ బదులుగా ఇది ఒక కుటుంబ సభ్యుడు లేదా ఇతర ముఖ్యమైన వ్యక్తి మరణించిన తేదీ నాడు జరుపుకుంటారు. హిందూ మతానికి సంబంధించి ప్రధానంగా భారతదేశంలో వర్ధంతి నాడు హిందువులు పూర్వీకులను కొలవటం, వారి సమాధులను పూజించడం, వారి ఆశీస్సులను కోరడం వంటివి చేస్తారు, ఈ రోజున పూర్వీకుల పేరున అన్నదానం చేస్తారు. వర్ధంతిని వ్యవహారికంగా ఏడేడు అంటారు.

వర్ధంతి
జెససాంగ్ (సాహిత్యపరంగా "వర్ధంతి బల్ల") అనే ఈ బల్లను కొరియన్ వర్ధంతి కార్యక్రమాలలో ఉపయోగిస్తారు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

పుట్టినరోజు

🔥 Trending searches on Wiki తెలుగు:

వందే భారత్ ఎక్స్‌ప్రెస్గర్భంఅంగచూషణసురేఖా వాణిప్రజాస్వామ్యంవిడదల రజినిశైలజారెడ్డి అల్లుడుఆస్ట్రేలియాకేంద్రపాలిత ప్రాంతంతరిగొండ వెంగమాంబభారతీ తీర్థఛత్రపతి శివాజీసుమతీ శతకమునడుము నొప్పితెలుగు సినిమాసలేశ్వరంభారతదేశంలో విద్యకాలేయంనీరా ఆర్యమృగశిర నక్షత్రముహనుమాన్ చాలీసాబాలగంగాధర తిలక్భారతదేశ ఎన్నికల వ్యవస్థవాట్స్‌యాప్వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పాముమూలా నక్షత్రంవేంకటేశ్వరుడుప్రకృతి - వికృతిరవితేజతెలంగాణ దళితబంధు పథకంవంగ‌ల‌పూడి అనితసర్పంచివాతావరణంసర్దార్ వల్లభభాయి పటేల్మూత్రపిండముమంగళసూత్రంపరశురాముడుకీర్తి సురేష్కాళేశ్వరం ఎత్తిపోతల పథకందృశ్య కళలుతెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంకురుక్షేత్ర సంగ్రామంవికలాంగులుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుతులసిభారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితాబగళాముఖీ దేవిఏనుగుతెలంగాణ ఉద్యమంధ్వనిప్రధాన సంఖ్యవృషణంధనిష్ఠ నక్షత్రముఅనుపమ పరమేశ్వరన్మేరీ క్యూరీపింగళి సూరనామాత్యుడుచతుర్వేదాలుబమ్మెర పోతనయూరీ గగారిన్అజర్‌బైజాన్ఫ్లిప్‌కార్ట్అష్ట దిక్కులుతిరుమల శ్రీవారి మెట్టుపెద్దమనుషుల ఒప్పందంసోరియాసిస్నక్షత్రం (జ్యోతిషం)కరణం బలరామకృష్ణ మూర్తిప్రజా రాజ్యం పార్టీగ్రామ పంచాయతీపరాన్నజీవనంఎస్.వి. రంగారావుమంచు లక్ష్మితెలుగు కవులు - బిరుదులువేడి నీటి బుగ్గఎయిడ్స్ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు🡆 More