నటి రాధిక: సినీ నటి, నిర్మాత

రాధిక శరత్ కుమార్ ఒక ప్రముఖ తమిళ, తెలుగు చలనచిత్ర కథానాయిక.

సన్ టీవీ ప్రేక్షకులకు ఈమె సుపరిచితం. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమౌతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను ఈమె నిర్మిస్తున్నారు. రాధిక అలనాటి ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్.రాధా కూతురు. ఈమె తల్లి గీత శ్రీలంకకు చెందినది. రాధిక 1963 ఆగష్టు 21న జన్మించింది. ఈమె మూడుసార్లు వివాహము చేసుకున్నది. ఈమెకు మొదట తమిళనటుడు ప్రతాప్ పోతన్ తో 1985లో వివాహమైంది. రెండేళ్ల తరువాత విడిపోయి 1990లో రిచర్డ్ హార్డీతో జరిగిన రెండో వివాహం ద్వారా రయాన్నే హార్డీ అనే కూతురు ఉన్నది. ఆ తరువాత సహనటుడు శరత్ కుమార్ ను 2001లో మూడో వివాహము చేసుకున్నది. 2004లో కుమారుడు రాహుల్ జన్మించాడు.

రాధిక శరత్‌కుమార్
నటి రాధిక: సినీ నటి, నిర్మాత
2014 లో 62 వ దక్షిణాది ఫిల్ం ఫేర్ పురస్కారాల్లో రాధిక
వృత్తి
  • నటి
  • సినీ నిర్మాత
  • ఔత్సాహిక పారిశ్రామికవేత్త
క్రియాశీల సంవత్సరాలు1978–1990, 1993–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు4
తల్లిదండ్రులు
  • ఎం. ఆర్. రాధా (తండ్రి)
బంధువులు
  • నిరోషా (చెల్లెలు)
  • ఎం. ఆర్. ఆర్. వాసు
  • రాధా రవి
  • వాసు విక్రమ్

‘ఉమెన్స్‌ సెలెబ్రేషన్స్‌-2022’ పురస్కారం యూకే పార్లమెంట్‌ రాధికకు అందచేసింది.

రాధిక నటించిన తెలుగు సినిమాల జాబితా

వెబ్ సిరీస్

మూలాలు

Tags:

ఎం.ఆర్.రాధాతెలుగు సినిమాప్రతాప్ పోతేన్శరత్ కుమార్శ్రీలంక

🔥 Trending searches on Wiki తెలుగు:

అభిమన్యుడుపరకాల ప్రభాకర్మృగశిర నక్షత్రముఝాన్సీ లక్ష్మీబాయిపుష్యమి నక్షత్రమువిద్యనీతి ఆయోగ్ఉస్మానియా విశ్వవిద్యాలయంబాదామిమెదక్ లోక్‌సభ నియోజకవర్గంమూర్ఛలు (ఫిట్స్)శ్రీలలిత (గాయని)వినాయక చవితిబొత్స సత్యనారాయణశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)ఉప రాష్ట్రపతిప్రీతీ జింటాపర్యాయపదంసలేశ్వరంనాగ్ అశ్విన్స్త్రీవాదంభువనేశ్వర్ కుమార్ఆశ్లేష నక్షత్రముప్రధాన సంఖ్యభారతదేశంలో కోడి పందాలుYభగవద్గీతమరణానంతర కర్మలుగైనకాలజీఉలవలుషాహిద్ కపూర్కర్కాటకరాశిఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితానామనక్షత్రమునక్షత్రం (జ్యోతిషం)చంపకమాలభారత జాతీయ క్రికెట్ జట్టుఉపనయనముకుటుంబంలావు శ్రీకృష్ణ దేవరాయలుసురవరం ప్రతాపరెడ్డిశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)పాలకొండ శాసనసభ నియోజకవర్గంచే గువేరాఅర్జునుడుతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంమామిడిశ్రీకాళహస్తిరజత్ పాటిదార్ఆంధ్రజ్యోతిసంస్కృతంక్వినోవాపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంగోల్కొండఏప్రిల్2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువై.యస్.రాజారెడ్డిఅన్నమాచార్య కీర్తనలుబద్దెననారా బ్రహ్మణిమండల ప్రజాపరిషత్రాజంపేటవిశ్వబ్రాహ్మణఅల్లసాని పెద్దనజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థరకుల్ ప్రీత్ సింగ్కెనడాపాల కూరనీ మనసు నాకు తెలుసుభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థసుందర కాండమృణాల్ ఠాకూర్సాహిత్యంశామ్ పిట్రోడాఆరూరి రమేష్లలిత కళలుభలే అబ్బాయిలు (1969 సినిమా)🡆 More