ట్రిపుల్ తలాక్

ముస్లిం మహిళ వివాహ హక్కుల సంరక్షణ బిల్లు.2017లో సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం అని తెలిపింది.

2018 లో ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ మోదీ ప్రభుత్వం బిల్లును తయారు చేసి లోక్‌సభలో ప్రవేశపెట్టింది.ఈ బిల్లుకు లోక్‌సభలో 2018 డిసెంబర్ 27వ తేదీన ఆమోదం తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం ముస్లిం మహిళకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరం.అలా చెబితే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది.

ట్రిపుల్ తలాక్ అంటే ఏంటి

ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్ అనేది తలాక్ చెప్పే ఒక విధానం. దీని ద్వారా భర్తలు ఒకే సమయంలో మూడు సార్లు 'తలాక్', 'తలాక్', 'తలాక్' అని చెప్పడం ద్వారా విడాకులు పొందవచ్చు.దీనిని మాటల ద్వారా లేదా చెప్పవచ్చు. ముస్లిం మహిళల నుంచి సుప్రీంకోర్టుకు పెద్ద ఎత్తున పిటిషన్లు వెల్లువెత్తడంతో, కోర్టు ఇది రాజ్యాంగవిరుద్ధం అంటూ 2017 ఆగస్టులో దానిని నిషేధించింది.

ట్రిపుల్ తలాక్‌ను నిషేధించిన దేశాలు

ట్రిపుల్ తలాక్‌ను చాలా ముస్లిం దేశాలు నిషేధించాయి. ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరంగా పరిగణిస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, సిప్రస్, ట్యునీషియా, మలేషియా, ఇరాన్, శ్రీలంక, జోర్డాన్,అల్జీరియా, ఇండోనేషియా, యూఏఈ, ఖతార్, సుడాన్, మొరొకో, ఈజిప్ట్, ఇరాక్, బ్రూనేలాంటి దేశాలు నిషేధించాయి. తాజాగా ఈ జాబితాలో తాజాగా భారతదేశం చేరింది.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంగ్ల భాషబౌద్ధ మతంపాండవులుసామెతల జాబితాచేతబడిసిరికిం జెప్పడు (పద్యం)ఉపద్రష్ట సునీతఅన్నమయ్యగరుడ పురాణంపాలకొల్లు శాసనసభ నియోజకవర్గందెందులూరు శాసనసభ నియోజకవర్గంపులిడీజే టిల్లునితిన్ఇక్ష్వాకులుహనుమంతుడులక్ష్మీనారాయణ వి విసప్త చిరంజీవులున్యుమోనియాసుభాష్ చంద్రబోస్గోవిందుడు అందరివాడేలేసత్యనారాయణ వ్రతంజానకి వెడ్స్ శ్రీరామ్మొఘల్ సామ్రాజ్యంతెలుగు సినిమాలు డ, ఢసింహరాశివై.యస్. రాజశేఖరరెడ్డిమోహిత్ శర్మఫ్లిప్‌కార్ట్బోగీబీల్ వంతెననోటాచిరంజీవులుపార్వతిరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్మిథునరాశిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిమియా ఖలీఫాఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీక్రిక్‌బజ్విరాట్ కోహ్లిదశావతారములుచెమటకాయలునీతి ఆయోగ్రామాయణంశోభితా ధూళిపాళ్లవృషణంపరిటాల రవిరాజీవ్ గాంధీహిందూధర్మంనవలా సాహిత్యముతిక్కనమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంకొణతాల రామకృష్ణవినుకొండపమేలా సత్పతిబొత్స సత్యనారాయణఉప్పు సత్యాగ్రహంఎయిడ్స్కందుకూరి వీరేశలింగం పంతులుఇండియన్ ప్రీమియర్ లీగ్విభీషణుడుస్వాతి నక్షత్రముఅనపర్తి శాసనసభ నియోజకవర్గంసోరియాసిస్కొంపెల్ల మాధవీలతలలితా సహస్ర నామములు- 1-100ఆర్తీ అగర్వాల్హనుమజ్జయంతికాప్చాయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీభారత ప్రభుత్వంఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్మలబద్దకందువ్వాడ శ్రీనివాస్తెలుగు సాహిత్యంతోడికోడళ్ళు (1994 సినిమా)Lరుతురాజ్ గైక్వాడ్🡆 More