గడ్డం రుద్రమ దేవి

గడ్డం రుద్రమ దేవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

ఆమె నల్గొండ నియోజకవర్గం నుండి 1985 నుండి 1989 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది.

గడ్డం రుద్రమ దేవి

పదవీ కాలం
1985 - 1989
ముందు ఎన్.టి.రామారావు
తరువాత ఎం. రఘుమారెడ్డి
నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
నల్గొండ, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ

రాజకీయ జీవితం

గడ్డం రుద్రమ దేవి రాజకీయ కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చి 1980లో నల్లగొండ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో 20ఏళ్లకే కౌన్సిలర్‌గా గెలిచింది. నందమూరి తారకరామారావు 1981లో టీడీపీని స్థాపించి నల్లగొండకు వచ్చిన సందర్భంలో ఆమెను పార్టీలోకి ఆహ్వానించడంతో టీడీపీలో చేరింది. ఆమె 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి గుత్తా మోహన్ రెడ్డి చేతిలో 6639 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది.

1985లో టీడీపీ ప్రభుత్వంలో సంక్షోభం నేపద్యంలో నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు పోయారు. ఎన్టీఆర్‌ నల్లగొండతో పాటు మూడు చోట్ల పోటీ చేసి విజయం సాధించి నల్లగొండ అసెంబ్లీకి రాజీనామా చేయడంతో తిరిగి జరిగిన ఉప ఎన్నికల్లో గడ్డం రుద్రమ దేవి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా మోహన్ రెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.

మూలాలు

Tags:

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఈనాడుతెలుగు వికీపీడియాశ్రవణ నక్షత్రముఘట్టమనేని మహేశ్ ‌బాబువడ్రంగినీతి ఆయోగ్క్షయవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ఆల్బర్ట్ ఐన్‌స్టీన్వినాయక్ దామోదర్ సావర్కర్ఎస్త‌ర్ నోరోన్హాజాకిర్ హుసేన్కిరణ్ అబ్బవరంన్యూటన్ సూత్రాలుబుజ్జీ ఇలారాపిత్తాశయముతెలుగు పదాలుబౌద్ధ మతంకన్నడ ప్రభాకర్నాడీ వ్యవస్థశ్రీశైలం (శ్రీశైలం మండలం)అవకాడోకాళోజీ నారాయణరావువేమూరి రాధాకృష్ణఎస్. ఎస్. రాజమౌళిప్రాణాయామంశివుడురోహిణి నక్షత్రంకన్యాశుల్కం (నాటకం)మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంముస్లిం లీగ్కోదండ రామాలయం, ఒంటిమిట్టసుమతీ శతకమువిశ్వబ్రాహ్మణతెనాలి శ్రావణ్ కుమార్అయ్యప్పఇక్ష్వాకులుభారతీయ జనతా పార్టీహనీ రోజ్అల్లు అర్జున్ప్రపంచ రంగస్థల దినోత్సవంపంచ లింగాలుమానవ హక్కులుగిలక (హెర్నియా)కల్వకుంట్ల కవితసౌందర్యలహరితెలంగాణ జాతరలువిన్నకోట పెద్దనడొక్కా మాణిక్యవరప్రసాద్ధర్మపురి శ్రీనివాస్గుణింతంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంఅగ్నికులక్షత్రియులుఅమెరికా సంయుక్త రాష్ట్రాలుశతక సాహిత్యమునడుము నొప్పిపసుపు గణపతి పూజగంగా నదిఘట్టమనేని కృష్ణటెలిగ్రామ్త్రిఫల చూర్ణంశ్రీలీల (నటి)విరాట్ కోహ్లికాసర్ల శ్యామ్ప్రభాస్వాయు కాలుష్యంతూర్పు కనుమలుమీనరాశిధూర్జటిభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుబమ్మెర పోతననీరా ఆర్యపొంగూరు నారాయణపరశురాముడుయాగంటిఉగాదిఆలివ్ నూనెవిద్యార్థి🡆 More