కందం

తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు.

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.

క. కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్
బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్

యిందు గణములు

కంద పద్యములో ఉండవలసిన గణములు
గ గ నల
U U U I I I U I I I U I I I I

లక్షణములు

  • పాదాలు=4
  • కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలు మాత్రమే ఉంటాయి. గగ, , , , నల ఇవీ ఆ గణాలు
  • 1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
  • 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
  • 1,3 పాదాలలో 1,3 గణాలు గణం కారాదు.
  • 2,4 పాదాలలో 2,4 గణాలు గణం కారాదు.
  • 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) కాని, నల కానీ అయి ఉండాలి.
  • 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు, అంటే చివరి గణం గగ లేదా అయి ఉండాలి.
  • పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతోనే మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతోనే మొదలుకావాలి.
  • యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి.
  • ప్రాస: ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు.

ఉదాహరణ 1

నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రు నింటు గూరిమి తోడన్‌
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!

ఉదాహరణ 2

భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్

ఉదాహరణ 2 కు గణములు లెక్కిస్తే
భూ త ల నా థు డు రా ము డు
గ గ గ గ నల
ప్రీతుం డై పెం డ్లి యాడె బృథుగుణ మణి సం
గ గ గ గ గ గ
ఘాతన్ భాగ్యో పేతన్
గ గ నల గ గ
సీతన్ ముఖకాం తి విజిత సితఖ ద్యోతన్

కంద పద్యమునందు గణముల వివరణ

గగ గణము = UU { గురువు, గురువు }

భ గణము = UII { గురువు, లఘువు, లఘువు }

జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు }

స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}

నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు }

మూలాలు

Tags:

కందం యిందు గణములుకందం లక్షణములుకందం ఉదాహరణ 1కందం ఉదాహరణ 2కందం కంద పద్యమునందు గణముల వివరణకందం మూలాలుకందం

🔥 Trending searches on Wiki తెలుగు:

నన్నయ్యదగ్గుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుమూర్ఛలు (ఫిట్స్)తెలుగు నాటకంసూర్యుడుఝాన్సీ లక్ష్మీబాయిఅన్నపూర్ణ (నటి)అమ్మకడుపు చల్లగావాయు కాలుష్యంశివుడుభారతీయ సంస్కృతిదూదేకులనల్ల జీడిరాశిశ్రవణ నక్షత్రముఏనుగుపిత్తాశయముకామసూత్రకురుక్షేత్ర సంగ్రామంపవన్ కళ్యాణ్సర్పంచిఉబ్బసమువాలితరిగొండ వెంగమాంబపెళ్ళి చూపులు (2016 సినిమా)శివలింగంఛందస్సుపోషణబైబిల్ గ్రంధములో సందేహాలుయాగంటిడిస్నీ+ హాట్‌స్టార్విష్ణువుభరతుడులలితా సహస్రనామ స్తోత్రంఇస్లామీయ ఐదు కలిమాలువడ్రంగిపొడపత్రివాల్తేరు వీరయ్యగురువు (జ్యోతిషం)కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంఅడవిఆయాసంతిప్పతీగత్రినాథ వ్రతకల్పంకల్పనా చావ్లాపరశురాముడుఅనుపమ పరమేశ్వరన్గోత్రాలు జాబితాభారత స్వాతంత్ర్యోద్యమంపాములపర్తి వెంకట నరసింహారావుఎఱ్రాప్రగడతూర్పు కనుమలుకులంశ్రీనివాస రామానుజన్తంగేడుపంచారామాలుఆది శంకరాచార్యులుకర్ణుడుకర్కాటకరాశిసౌర కుటుంబంభారతరత్నచిరంజీవిశ్రీనాథుడుమొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమమురాధిక శరత్‌కుమార్పరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుకండ్లకలకవిద్యుత్తుఉండవల్లి శ్రీదేవిజానపద గీతాలుగోపరాజు సమరండేటింగ్తిరుమల తిరుపతి దేవస్థానంలక్ష్మిభరణి నక్షత్రముశాసనసభచాకలి ఐలమ్మ🡆 More