అర్ధ శతాబ్దం

అర్ధ శతాబ్దం, ప్రేమ కోసం జరిగే పోరాటంతో పాటు రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో 2003లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన తెలుగు సినిమా.

ఈ సినిమా ట్రైలర్ ను 2021 జూన్ 2 న హీరో నాని విడుదల చేశాడు. ఈ సినిమాలోని "ఏ కన్నులు చూడనీ" పాటను ఫిబ్రవరి 12న, "మెరిసేలే మెరిసేలే మిలమిల" పాటను 2021 జూన్ 5 న విడుదల చేశారు. సినిమా 2021 జూన్ 11 న ఆహాపై విడుదలయ్యింది.

అర్ధ శతాబ్దం
దర్శకత్వంరవీంద్ర పుల్లే
రచనరవీంద్ర పుల్లే
నిర్మాతచిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణ
తారాగణంకార్తీక్ రత్నం
నవీన్ చంద్ర
సాయి కుమార్
కృష్ణ ప్రియ
సుహాస్
పవిత్ర లోకేష్
ఛాయాగ్రహణంవెంకట్‌ ఆర్‌. శాఖమూరి, అష్కర్, ఇ.జె వేణు
కూర్పుజె. ప్రతాప్ కుమార్
సంగీతంనోఫెల్‌ రాజ
నిర్మాణ
సంస్థలు
రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్
విడుదల తేదీ
2021 జూన్ 11
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ

కృష్ణ (కార్తీక్‌ రత్నం) చదువు పూర్తి చేసి, ఊళ్లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుంటాడు.ఎప్పటికైనా దుబాయ్‌ వెళ్లి బాగా సంపాదించి, తల్లిని, చెల్లిని బాగా చూసుకోవాలని అతని కోరిక. ఆయనకు అదే గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్‌ రామన్న(సాయికుమార్‌) కూతురు చిన్నప్పటి నుంచి తనతో పాటు చదువుకున్న పుష్ప(కృష్ణ ప్రియ)ను ప్రేమిస్తుంటాడు. తన మనసులోని మాటను పుష్పతో చెప్పాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. అదే టైంలో 15 రోజుల్లో తనకి దుబాయ్ వెళ్లే అవకాశం వస్తుంది. దాంతో తను వెళ్లే లోపు తన ప్రేమని చెప్పాలనుకుంటాడు. ఈ క్రమంలో కృష్ణ చేసిన ఓ పని ఊర్లో గొడవలకు దారి తీస్తుంది. ఆ తప్పు వలన వారికే తెలియకుండా ఊరిలో కుల గొడవలు చెలరేగి ఒకరిని ఒకరు చంపేసుకుంటుంటారు. అసలు కృష్ణ చేసిన పని ఏంటి? వీరి ప్రేమకి కులాల మధ్య కుమ్ములాటకి సంబంధం ఏమిటి ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

సాంకేతిక వర్గం

  • బ్యానర్ - రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్
  • నిర్మాతలు : చిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణ
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవీంద్ర పుల్లే
  • కెమెరా: అఖేర్‌, వెంకట్‌ ఆర్‌ శాఖమూరి, ఈజే వేణు
  • సంగీతం: నోఫెల్‌ రాజ
  • పాటలు: రహమాన్
  • పిఆర్ఓ - సాయి సతీష్
  • పబ్లిసిటీ డిజైనర్ - ధని ఏలే
  • ఎడిటర్ - జె.ప్రతాప్‌ కుమార్‌
  • ఆర్ట్ డైరెక్టర్ - సుమిత్ పటేల్
  • ఫైట్స్ - అంజి మాస్టర్
  • కాస్ట్యూమ్ డిజైనర్ - పూజిత తాడికొండ

మూలాలు

Tags:

అర్ధ శతాబ్దం కథఅర్ధ శతాబ్దం నటీనటులుఅర్ధ శతాబ్దం సాంకేతిక వర్గంఅర్ధ శతాబ్దం మూలాలుఅర్ధ శతాబ్దంఆహా (స్ట్రీమింగ్ సేవ)తెలుగు సినిమానాని (నటుడు)

🔥 Trending searches on Wiki తెలుగు:

వర్షం (సినిమా)పులస చేపభారత ఎన్నికల కమిషనుఝాన్సీ లక్ష్మీబాయిఆరోగ్యంరాజస్తాన్ రాయల్స్శోభన్ బాబుభూమితంత్రడిస్నీ+ హాట్‌స్టార్పుష్కరంశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఇస్లాం మత సెలవులుఆహారపు గొలుసుకాకతీయుల శాసనాలుమార్కో జాన్సెన్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుటి. పద్మారావు గౌడ్నీతి ఆయోగ్ఇంగువసన్ రైజర్స్ హైదరాబాద్కులందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోఅనసూయ భరధ్వాజ్కామాఖ్య దేవాలయంఆ ఒక్కటీ అడక్కుఆవర్తన పట్టికఫిరోజ్ గాంధీనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంశివలింగం2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుపెళ్ళికల్వకుంట్ల తారక రామారావుహీరామండిషిర్డీ సాయిబాబాఆంధ్రప్రదేశ్ పోలీస్ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాఅమ్మల గన్నయమ్మ (పద్యం)శ్రీ కృష్ణదేవ రాయలుశివుడుతేలుతెనాలి రామకృష్ణుడుశుక్రుడుప్రజ్వల్ రేవణ్ణజాతీయ రహదారి 44 (భారతదేశం)గురజాడ అప్పారావుబుధుడు (జ్యోతిషం)షర్మిలారెడ్డిఉలవలుభారత రాజ్యాంగ పీఠికచరవాణి (సెల్ ఫోన్)శక్తిపీఠాలుశ్రీశైలం (శ్రీశైలం మండలం)వేంకటేశ్వరుడుకంప్యూటరువ్యతిరేక పదాల జాబితాఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితాభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుధనిష్ఠ నక్షత్రముతెలుగు ప్రజలుత్రిష కృష్ణన్దగ్గుబాటి పురంధేశ్వరిఅంబటి రాంబాబుకుక్కఅమ్మాయి పెళ్ళిచిరంజీవిప్ర‌స‌న్న‌వ‌ద‌నంబమ్మెర పోతన2019 భారత సార్వత్రిక ఎన్నికలుభారతీయ సంస్కృతి20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిమృణాల్ ఠాకూర్గుంటూరు కారంనా సామిరంగఆల్కీన్లుతెలుగు కులాలు🡆 More