సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్ (జ.

17 మార్చి, 1990) భారత బాడ్మింటన్ క్రీడాకారిణి. ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళ. ప్రస్తుతం భారత మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపీచంద్ ఆమెకు శిక్షకుడిగా ఉన్నాడు. జూన్ 20, 2010న సింగపూర్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సీరీస్ టైటిల్‌ను నెగ్గి రెండు సూపర్ సీరీస్ టైటిళ్ళు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి.

సైనా నెహ్వాల్
సైనా నెహ్వాల్
వ్యక్తిగత సమాచారం
జన్మనామంసైనా నెహ్వాల్
జననం (1990-03-17) 1990 మార్చి 17 (వయసు 34)
ధిండార్, హిస్సార్ జిల్లా, హర్యానా
నివాసముహైదరాబాదు, తెలంగాణ
ఎత్తు1.65 m (5 ft 5 in)
బరువు60 kg (130 lb)
దేశంసైనా నెహ్వాల్ భారతదేశం
వాటంకుడి చేయి
మహిళల సింగిల్స్
అత్యున్నత స్థానం2 (2 డిసెంబరు2010)
ప్రస్తుత స్థానం2 (14 మార్చి 2013)
గెలుపులు2009 ఇండోనేషియా సూపర్ సిరీస్
సింగపూర్ సూపర్ సిరీస్
2010 ఇండోనేషియా సూపర్ సిరీస్
2010 హాంగ్‌కాంగ్ సూపర్ సిరీస్
చైనీస్ తైపీ ఓపెన్
ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్
2011 స్విస్ ఓపెన్
2012 స్విస్ ఓపెన్
2012 ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్
2012 లండన్ ఒలింపిక్స్
2012 డెన్మార్క్ సూపర్ సిరీస్ ప్రీమియర్
BWF profile

ప్రారంభ జీవితం

సైనా నెహ్వాల్ హర్యానాలోని హిస్సార్ లో మార్చి 17, 1990న జన్మించింది. తల్లిదండ్రులిద్దరూ హర్యానా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాధించినవారే. సైనా నెహ్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన బయోపిక్ మూవీ 'సైనా' మార్చి 26, 2021 న విడుదల అయింది.

క్రీడా జీవితం

    2006
    2006లో ఫిలిప్పీన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ను గెలిచి 4-స్టార్ ఓపెన్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించుటతో సైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంటులో 86వ సీడ్‌గా ప్రవేశించిన ఆమె పలు టాప్‌సీడ్‌లను ఓడించి చివరకు విజేతగా నిల్చింది. అదే సంవత్సరం BWF ప్రపంచ చాంపియన్‌లో రన్నరప్‌గా నిల్చింది.
    2007:
    ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించి, జాతీయ క్రీడలలో బ్యాడ్మింతన్ స్వర్ణాన్ని గెలుచుకుంది.
    2008
    2008లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. చైనా మాస్టర్ సూపర్ సీరీస్‌లో సెమీస్ వెళ్ళగలిగింది. ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌లో విజేతగా నిలిచి, అదే సంవత్సరం కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో స్వర్ణపతకం సాధించినది. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కూడా టైటిల్ సాధించింది.
    2009
    ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్ సాధించి, BWF ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగలగింది.
    2010
    ఆల్‌ఇంగ్లాండు సూపర్ సీరీస్ సెమీస్ వరకు వెళ్ళింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకం పొందినది. ఇండియా ఓపెన్, ఇండోనేష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రిక్స్‌లలో టైటిళ్ళను సాధించింది.
    ఒలింపిక్ క్రీడలలో

2008 ఒలింపిక్ క్రీడలలో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరుకొని ఇందులోనూ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా అవతరించింది.

సాధించిన విజయాలు

      పోటీ సంవత్సరం ఫలితం
      చెకొస్లోవేకియా జూనియర్ ఓపెన్ 2003(13years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం
      2004 కామన్వెల్త్ యూత్ క్రీడలు 2004(14years) 2సైనా నెహ్వాల్  రజతపతకం
      ఏషియన్ శాటిలైట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2005(15years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం
      ప్రపంచ జూనియర్ బ్యాడ్మింతన్ చాంపియన్‌షిప్ 2006(16years) 2సైనా నెహ్వాల్  రజతపతకం
      2006 కామన్వెల్త్ క్రీడలు 2006(16years) 3సైనా నెహ్వాల్  కాంస్యపతకం
      ఫిలిప్పీన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2006(16years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం
      ఏషియన్ శాటిలైట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2006(16years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం
      జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2007(17years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం
      జాతీయ క్రీడలు 2007(17years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం
      చైనీస్ తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ 2008(18years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం
      జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2008(18years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం
      2008 కామన్వెల్త్ యూత్ క్రీడలు 2008(18years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం
      ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2008(18years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం
      ప్రపంచ జూనియర్ బ్యాడ్మింతన్ చాంపియన్‌షిప్ 2008(18years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం
      ఇండోనేషియా ఓపెన్ 2009(19years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం
      ఆసియా చాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ 2010(20years) 3సైనా నెహ్వాల్  కాంస్యపతకం
      ఇండియా ఓపెన్ హ్రాండ్‌ప్రిక్స్ 2010(20years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం
      సింగపూర్ ఓపెన్ సూపర్ సీరీస్ 2010(20years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం
      2010 కామన్వెల్త్ క్రీడలు 2010(20years) 1సైనా నెహ్వాల్  స్వర్ణపతకం

ఇవీచదవండి

మూలాలు

Tags:

సైనా నెహ్వాల్ ప్రారంభ జీవితంసైనా నెహ్వాల్ క్రీడా జీవితంసైనా నెహ్వాల్ సాధించిన విజయాలుసైనా నెహ్వాల్ ఇవీచదవండిసైనా నెహ్వాల్ మూలాలుసైనా నెహ్వాల్17 మార్చి19902010ఒలింపిక్ క్రీడలుజూన్ 20పుల్లెల గోపీచంద్బాడ్మింటన్సింగపూరు

🔥 Trending searches on Wiki తెలుగు:

కర్కాటకరాశితమిళ భాషకలబందవికలాంగులుఅగ్నికులక్షత్రియులుశ్రవణ కుమారుడుతామర వ్యాధినువ్వు వస్తావనిపమేలా సత్పతిమెదక్ లోక్‌సభ నియోజకవర్గంషాబాజ్ అహ్మద్మాయదారి మోసగాడుభారత రాష్ట్రపతిఊరు పేరు భైరవకోనపాము2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాప్రకాష్ రాజ్సజ్జలువిజయసాయి రెడ్డిశామ్ పిట్రోడాలావు శ్రీకృష్ణ దేవరాయలుబుధుడుపెంటాడెకేన్భీమా (2024 సినిమా)వై.యస్.అవినాష్‌రెడ్డిమలేరియాభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంనవగ్రహాలుసచిన్ టెండుల్కర్యూట్యూబ్ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంఎస్. జానకిఉత్తర ఫల్గుణి నక్షత్రమురాహుల్ గాంధీవందే భారత్ ఎక్స్‌ప్రెస్పుష్కరంకోడూరు శాసనసభ నియోజకవర్గంవిశ్వామిత్రుడుగాయత్రీ మంత్రంవిరాట పర్వము ప్రథమాశ్వాసమువరల్డ్ ఫేమస్ లవర్తెలంగాణ జిల్లాల జాబితాసునీత మహేందర్ రెడ్డిమహాత్మా గాంధీకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)పాలకొండ శాసనసభ నియోజకవర్గంభారత జాతీయ చిహ్నంగున్న మామిడి కొమ్మమీదఐడెన్ మార్క్‌రమ్రామ్ చ​రణ్ తేజశ్రీలలిత (గాయని)H (అక్షరం)గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలువిశాఖ నక్షత్రమువిష్ణు సహస్రనామ స్తోత్రముతెలుగు సినిమాలు డ, ఢజాతీయ ప్రజాస్వామ్య కూటమిహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవాల్మీకిఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్జోల పాటలుచతుర్యుగాలురామదాసుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుజాషువాఉస్మానియా విశ్వవిద్యాలయంరాజమండ్రిట్విట్టర్సెక్స్ (అయోమయ నివృత్తి)అ ఆహను మాన్స్త్రీతెలుగు వ్యాకరణంభారత జీవిత బీమా సంస్థ🡆 More