సిద్ధిధాత్రీ దుర్గా

'సిద్ధిదాత్రీ దుర్గా, 'నవదుర్గల్లో తొమ్మిదవ, ఆఖరి అవతారం.

 నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి నాడు ఈ  అమ్మవారిని పూజిస్తారు. సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, దాత్రీ అంటే  ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె. ఇహ సుఖాలనే కాక, జ్ఞానాన్నీ, మోక్షాన్నీ కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగలదని భక్తుల నమ్మకం.

\తామరపువ్వులో కూర్చుని ఉండే సిద్ధిదాత్రీ దుర్గాదేవికి నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం, మరో చేతిలో గద, ఇంకో చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం ఉంటాయి. ఈ అమ్మవారిని ఆరాధించేవారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని పురాణోక్తి. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రీ దుర్గాదేవిని పూజిస్తారు. ఈమెను ఉపాసించేవారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆవేశం (1994 సినిమా)జార్ఖండ్గోల్కొండబుధుడు (జ్యోతిషం)శాంతిస్వరూప్సమాచార హక్కు2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకర్కాటకరాశికడప లోక్‌సభ నియోజకవర్గంవంగవీటి రాధాకృష్ణఊరు పేరు భైరవకోనఆవర్తన పట్టికకల్వకుంట్ల కవితకస్తూరి రంగ రంగా (పాట)వర్షంషిర్డీ సాయిబాబాదువ్వూరి రామిరెడ్డిఅల్లు అర్జున్మానవ హక్కులుఆర్టికల్ 370క్రికెట్తెలుగు కులాలుశ్రీశైల క్షేత్రంవినాయకుడుఉత్తరాషాఢ నక్షత్రముసామెతల జాబితాజ్యేష్ట నక్షత్రంకార్తెనాయకత్వంఓటుఉదగమండలంతమన్నా భాటియాఉత్తరాభాద్ర నక్షత్రమువ్యాసుడుహార్దిక్ పాండ్యాఅనుపమ పరమేశ్వరన్పోషకాహార లోపంఎవడే సుబ్రహ్మణ్యంఫ్లిప్‌కార్ట్భారత రాజ్యాంగ పరిషత్లలితా సహస్ర నామములు- 1-100పాల కూరసీ.ఎం.రమేష్కాటసాని రామిరెడ్డిఎన్నికలుపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంనక్షత్రం (జ్యోతిషం)వరంగల్రుద్రమ దేవిఅంగారకుడు (జ్యోతిషం)ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థమారేడుఅలంకారంశ్రీశ్రీవిద్యకృష్ణా నదితెలుగు విద్యార్థిమ్యాడ్ (2023 తెలుగు సినిమా)రష్మి గౌతమ్నాని (నటుడు)విజయవాడదూదేకులపార్లమెంటు సభ్యుడువేమనఉగాదిబమ్మెర పోతనభువనగిరిశ్రీనివాస రామానుజన్రోహిత్ శర్మఅయోధ్యప్లీహములైంగిక విద్యపిత్తాశయముకల్వకుంట్ల చంద్రశేఖరరావుసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్మధుమేహంభారతదేశ ప్రధానమంత్రి🡆 More